Skip to content

Donal Daggu Song Lyrics – Hero Movie

    Latest telugu movie Hero song Donaldaggu lyrics in telugu and english. This song lyrics are written by the Roll Rida. Music given by the Ghibran and this song is sung by the singer Roll Rida, Gold Devaraj.  AshokGalla, NidhhiAgerwal plays lead roles in this movie. Hero movie is directed by the Sriram Adittya T under the banner Amara Raja Media & Entertainment.

    Donal Daggu Song Lyrics In Telugu

    ఊరు వాడ చూడు ఇడా
    అన్నా కేం హల్చల్ ఉంది
    కిర్రాకునే పెంచమంది
    జిల్లా మొత్తం ఊగుతోంది
    గల్లా ఎత్తి స్టెపులేండి
    పడి పడి పడి ఇచ్చి పడేయ్
    వీడే ఊర మాసు
    అడుగడుగునా దంచి కొట్టేయ్
    అందరికన్నా కాసు
    గలగలమని గోల పెట్టెయ్
    స్టయిలే ఫస్ట్ క్లాసు
    అన్నకు జరా గొడుగు పట్టు
    ఫుల్ ఆన్ జకాసు
    కొట్ట కొట్ట కొట్టారా
    చినిగేట్టు కొట్టరా
    ఇరిగెట్టు కొట్టరా
    ఎవరిబడి కమాన్ సింగ్ ఇట్
    లెట్స్ ప్లే ది బీట్ నౌ
    ఎవరిబడి కమాన్ సింగ్ ఇట్
    లెట్స్ ప్లే ది బీట్ నౌ
    ఎవరిబడి కమాన్ సింగ్ ఇట్
    లెట్స్ ప్లే ది బీట్ నౌ

    ఐ వన్నా డు డు
    యు వన్నా డు డు
    వీ ఆల్ డు డు
    లెట్స్ ఆల్ డు
    డు వాట్ కౌ బాయ్ కమ్ము
    కౌ బాయ్ కమ్ము కౌ బాయ్ కమ్ము కమ్మే కమ్మే
    లిటిల్ బాయ్ కమ్ము
    లిటిల్ బాయ్ కమ్ము
    లిటిల్ బాయ్ కమ్ము కమ్మే కమ్మే
    స్టెప్ చూపించిన చిరంజీవి బాసు
    స్టైలు నేర్పించిన రజినీకాంత్ మాస్
    సెంటి అవ్వాలంటే వెంకీ మామ క్లాసు
    తొడ కొట్టాలంటే బాలయ్య బాబు బెస్టు
    స్క్రీన్ మీద అట్ట నేను వచ్చానంటే
    ఇట్టా జిలేలమ్మ జిట్టా వేస్తా
    బంతి పులా బుట్టా
    బీట్ బీట్ ఏది వచ్చేస్తది గెట్ రెడీ
    బీట్ బీట్ ఏది
    కొట్టు కొట్టు కొట్టుమరి

    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి
    ఐ వన్నా డు డు
    యు వన్నా డు డు
    వీ ఆల్ డు డు
    లెట్స్ ఆల్ డు
    డు వాట్ కౌ బాయ్ కమ్ము
    కౌ బాయ్ కమ్ము కౌ బాయ్ కమ్ము కమ్మే కమ్మే
    లిటిల్ బాయ్ కమ్ము
    లిటిల్ బాయ్ కమ్ము
    లిటిల్ బాయ్ కమ్ము కమ్మే కమ్మే
    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి
    డొనాల్ డగ్గు మర్గయి

    Song Details:

    Movie: Hero
    Song: Donal Daggu
    Lyrics: Roll Rida
    Music: Ghibran
    Singer: Roll Rida
    Music Label: Aditya Music

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *