Skip to content

Enduku Ra Babu Song Lyrics – Rules Ranjann

    Latest telugu movie Rules Ranjan song Enduku ra babu lyrics in Telugu and English. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Amrish and this song is sung by the singers Rahul Sipligunj, LV Revanth. Kiran Abbavaram, Neha Shetty plays lead roles in this movie. Rules Ranjan Movie is directed by the Rathinam Krishna under the banner Starlight Entertainment Pvt Ltd. Music is labelled by the T-Series.

    Enduku Ra Babu Song Lyrics In Telugu

    ఎందుకు రా బాబు….
    కొంచెం ఆగరా బాబు….
    ఎందుకు రా బాబు….
    కొంచెం ఆగురా బాబు….
    నీ చెడ్డీ ఫ్రెండ్స్ ఇస్తున్న అడ్వయిస్
    వినరా ఓ బాసు
    లేకుంటే నీకు లాసు
    మన లోకల్ బారే..
    మన లోకల్ బారే..
    ఫైవ్ స్టార్ అనుకోరా మామ
    ఈ మాన్షన్ హౌసే అంబానీ హౌస్ అనుకోరా
    అరె ఎందుకురా బాబు
    అరె ఎందుకురా బాబు
    అందని చందామమే కోసం నువ్వే ఆశ పడతావు
    అరె ఎందుకురా బాబు
    అరె ఎందుకురా బాబు
    అచ్చే అప్పనమే తనలాగా ఉందని
    సర్దుకొని పోవు

    ఆడి కార్ అయినా కూడా ఆకాశంలో పోనే పోదు
    ఈ మలుపుల దారుల్లో ఆటో సూకమేలే
    సెవెన్ సీటర్ లో ఉన్న
    హెవెనె చూడచ్చు రా కన్నా
    హే దొరికిందే తిరుపతి లడ్డు
    అనుకుంటే వెరీ గుడ్డు
    లేకుంటే లైఫ్ లో మనకు
    మిగిలేది గుండు
    లేని షూస్ కి ఎడవద్దు
    ఉన్న కాళ్ళను చేయి ముద్దు
    రాజి పడితే రాజా లాగా బ్రతికేస్తావని మరువద్దు
    ప్రతి ఒక్క వైఫు సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా
    ఫ్యామిలీ ప్యాక్ వొళ్ళు
    యాడికి పోవలంటా
    కోడిని నెమలనుకుంటారు
    తోడుగా మనతో ఉంటారు
    పక్కింటి అంజలి లోన ఏంజెల్ చూసేయ్ రా బ్రదర్
    ఎక్కిందే ఎక్కిందే
    ఎక్కింది డోసు కరిగిందే కలల ఐసు
    పగిలింది గ్లాసు
    నా హార్ట్ కి మాత్రం తెలుసు
    నా లవ్ సీసా..
    నా లవ్ సీసా.. ఈ రోడ్డు పై విసిరేశా
    సరికొత్త వీసా ఈ రోజే మళ్ళీ తెరిసా
    ఎందుకురా బాబు
    మనకి ఎందుకురా బాబు
    మీరే చెప్పిందింటా చెరిపోతా కాంప్రమైస్ క్లబ్బు

    Enduku Ra Babu Song Lyrics In English

    Endhukuraa babu…
    koncham aagaraa babu…
    Nee cheddi friendsu, isthunnam advice
    Vinaraa oo baasu lekunte neeku laasu
    Mana local baare… mana local baare
    Five star anukoraa maavaa
    Ee mansion housey ambani house anukoraa
    Arey endhukura babu…
    Arey endhukura babu
    Andhani sandhamaava kosam nuvve aashapadathavu
    Arey endhukura babu…
    Arey endhukura babu
    Acham appadame thana laaga undhani sardhukonipovu

    Audi car aina kooda aakashamlo pone podhu
    Ee malupula dhaarullo auto sukhamele
    Seven seater lo unna, heaveney choodochuraa kannaa
    hey… dhorikindhe tirupathi laddu,
    Anukunte very gooddu
    Lekunte lifelo manaku migiledhi gundu
    Leni shoesuki edvaddhu,
    Unnaa kaallani cheyi muddhu
    Raaji padithe raaja laagaa bathikesthaavani maravaddhu
    Prathi okka wifeu sixpack korithe yettaa
    family packollu yaadiki povaalantaa
    Kodini nemalanukuntaaru thoduga manatho untaaru
    Pakka inti anjalilonaa angel chooseyi raa brotheru

    Ekkindhe… ekkindhe….
    Ekkindhi doseu karige kalala iceu
    Pagilindhi glassu
    Naa heartuki maatram thelusu
    Naa loveuu seesaa…
    Naa loveuu seesa
    Ee roadpai visiresaa
    Sarikottha visa ee roje malli therisaa
    Endhukura babu…
    Manake endhukura babu
    Meere cheppindhintaa cheripothaa compromise club

    Song Details:
    Movie: Rules Ranjann
    Song: Enduku Ra Babu
    Lyrics: Kasarla Shyam
    Music: Amrish
    Singers: Rahul Sipligunj, LV Revanth
    Music Label: T-Series Telugu.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *