Seetimaarr Title Song Lyrics – Seetimaarr Movie

Seetimarr title song lyrics in telugu and english. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Mani Sharma and this song is sung by the singers Anurag Kulkarni, Revanth, Varam. Gopichand, Thamanna plays lead roles in this movie. Seetmarr movie is directed by the Sampath Nandi and produced by the Srinivasaa.

Seetimaarr Title Song Lyrics In Telugu

గెలుపు సూరీడు చుట్టూ తిరిగేటి
పొద్దు తిరుగుడు పువ్వా
మా పాపి కొండల నడుమ రెండు జల్లేసిన
చందమామ నువ్వా
మలుపు మలుపులోన గలగల పారేటి
గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు
పచ్చపచ్చాని చేలు ఆడేనే సిరిమువ్వా
సీటిమార్… సీటిమార్… సీటిమార్…

కొట్టు కొట్టు… ఈలే కొట్టు
ప్రపంచమే వినేటట్టు
దించితేనే అడుగులు ఈ నేల గుండెపై
ఎదుగుతావు చిగురులా
ఎత్తితేనే నీ తలా ఆకాశం అందుతూ
ఎగురుతావు జండలా
గెలుపే నడిపే బలమే గెలుపే
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్… సీటిమార్… సీటిమార్…

అలా పట్టు పావడాలు నేడు
పొట్టి నిక్కరేసే జట్టు కాగా
చలో ముగ్గులేసే చేయి నేడు
బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్నచోట ఉండిపోక అలాగ
చిన్నదైనా రెక్క విప్పే తూనీగ
లోకమంతా చుట్టూ గిరగిరా
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్… సీటిమార్… సీటిమార్…

కబడ్డీ కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దునా
కబడ్డీ కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దునా
ఏ పచ్చి ఉల్లిపాయ పాణామేల్లిపాయ
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు
సదా ధైర్యమే నీ ఊపిరైతె
చిమ్మ చీకటైనా వెన్నెలేగా
పదా లోకమేసే రాళ్ళనైనా
మెట్టు చేసి నువ్వు పైకి రాగ
జంకు లేక జింకలన్నీ ఇవ్వాలె
చిరుతనైనా తరుముతుంటే సవాలే
చెమట చుక్క చరిత మార్చదా
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్… సీటిమార్… సీటిమార్…

Seetimaarr Title Song Lyrics In English

Gelupu suridu chuttu thirigeti
Poddhu thirugudu puvva
Maa paapikondala naduma rendu jallesina
Chandamama nuvva
Malupu malupulona gala gala paareti
Godari nee navva
Nee pilupu vinte chalu
Pachha pachhani chelu aadedene sirimuvva
Seetimaarr… seetimarr… seetimaarr

Kottu kottu eele kottu
Prapanchame vinetattu
Dinchithene adugulu ee nela gunde pai
Edhuguthavu chigurulaa
Yetthithene nee thala aakasham andhuthu
Yeguruthavu jandalaa
Gelupe nadipe balame gelupe
Kabaddi kabaddi kabaddi
Kabaddi kabaddi kabaddi
Seetimarr… seetimarr… seetimarr…

Alaa pattu pavadalu nedu
Potti nikkarese jattu kaaga
Chalo muggulesi cheyi nedu
Bariki muggu geeseley balegaa
Unnachota undipoka alagaa
Chinnadhaina rekka vippe thuneega
Lokamantha chuttu gira gira
Kabaddi kabaddi kabaddi
Kabaddi kabaddi kabaddi
Seetimarr... seetimarr… seetimarr…

Kabaddi kanchana dhudhi metthana
Yegiri thanduna point theddhuna
Kabaddi kanchana dhudhi metthana
Yegiri thanduna point theddhuna
Ye pachhi ullipay paanamellipay
Chedugudu chedugudu chedugudu
Sadaa dairyame nee oopiraithe
Chimma cheekataina vennelegaa
Padhaa lokamese rallanaina
Mettu chesi nuvvu paiki raaga
Janku leni jinkalanni ivvale
Chiruthanaina tharumuthunte savaale
Chemata chukka charitha marchadaa
Kabaddi kabaddi kabaddi
Kabaddi kabaddi kabaddi
Seetimarr… seetimarr… seetimarr…

Song Details:

Movie: Seetimarr
Song: Title song
Lyrics: Kasarla Shyam
Music: Mani Sharma
Singers: Anurag Kulkarni, Revanth, Varam
Music Label: Aditya Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *