Skip to content

Aybaboi Gandaragolam Song Lyrics – Writer Padmabhushan

    Latest telugu movie Writer Padmabhushan song Aybaboi Gandaragolam lyrics in Telugu and English. This song lyrics are written by the Koti Mamidala. Music given by the Kalyan Nayak and this song is sung by the singers Lakshmi Meghana, Kavya Chandana, Aparna, Sai Dev Harsha, Sai Charan, Harsha Chavali. Writer Padmabhushan movie is directed by the Shanmukha Prasanth under the banner Chai Bisket Films. Suhas, Tina Shlparaj plays lead roles in this movie.

    Aybaboi Gandaragolam Song Lyrics In Telugu

    అయిబాబోయ్ గందరగోళం
    మావాడేమో తింగరిమేళం
    ఇట్టా ఎట్టా పడ్డాదంటా
    చెక్కిలిగింతల మెలిక
    నొరట్టా వెళ్ళాబెట్టి
    కళ్ళే పైకి తేలకొట్టి
    చూస్తావుంటే వీడేదెట్టా
    నీదే గుట్టు బాలక

    ఓరి దేవుడా ఓరోరి దేవుడా
    నీకైనా జాలి లేదా వీడిపైనా
    ఎరకపోయి ఇరుక్కు పోయి
    దారి చూపవా నువ్వైనా
    గాలి కొడితే పగిలిపోయే
    బుడగ లాంటిది వీడి జన్మ
    అయ్యో పాపం వీడి పైన
    ఎందుకో ఈ గాలి వాన
    తప్పులేమో చెప్పలేని గొప్పలాయే
    తిప్పలేమో తప్పవాయే
    ఒప్పుకొని తగ్గవాయే నెగ్గావాయే
    నొప్పులేమో ఎక్కువాయె
    ఈ బాధలన్నీ ఎం మోయగలడు
    ఏదోటి సేయ్యమ్మ
    నువ్వైనా దుర్గమ్మ

    అయిబాబోయ్ గందరగోళం
    మావాడేమో తింగరిమేళం
    ఇట్టా ఎట్టా పడ్డాదంటా
    చెక్కిలిగింతల మెలిక
    నొరట్టా వెళ్ళాబెట్టి
    కళ్ళే పైకి తేలకొట్టి
    చూస్తావుంటే వీడేదెట్టా
    నీదే గుట్టు బాలక
    నీ బుద్ధి పక్కనెట్టి
    ఆడి వీడి మాట బట్టి
    కష్టాలోకి కాలెట్టావు మంచి మాట వినక
    నీకేమో అలుపొచ్చింది
    గదిలకేమో మలుపు వచ్చింది
    ఆగమాగం తెలిసేదెట్టా ఎవరి చక్కని చిలకా
    పద్మభూషణం ఓ ఓ పద్మభూషణం
    హ్మ్… పద్మభూషణం రైటర్ పద్మభూషణ

    ఆడకుండా గెలుపు కోసం
    నీది కానీ పిలుపు కోసం
    బరువులెన్నో మోస్తున్నవే ఏదిరా బలం
    పరువు కోసం పగటి వేషం
    పిల్ల కోసం మొదటి మోసం
    నరం లేని నాలుక ఆడేనే ఇంత నాటకం
    బతుకులోని రాసి పెట్టి ఉన్నదేమో వీడికి లోకం
    ఇన్ని తెలిసి దేవుడెట్టా
    పెట్టినాడో పాపం శాపం
    ఆశలన్నీ చెప్పలేని ఊసులాయే
    ఫెటు మొత్తం మారిపోయే
    నీ రాతలన్నీ నీటి మీద గీతాలాయే
    నోట మాటే రాకపాయే
    ఆ ప్రెస్టేజ్ కోసం మిస్టేక్ చేస్తే
    నీ లైఫ్ ట్విస్ట్ అయ్యి డస్ట్ అయ్యి రోస్ట్ అయ్యెనే
    ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బాబోయ్

    అయిబాబోయ్ గందరగోళం
    మావాడేమో తింగరిమేళం
    ఇట్టా ఎట్టా పడ్డాదంటా
    చెక్కిలిగింతల మెలిక
    నొరట్టా వెళ్ళాబెట్టి
    కళ్ళే పైకి తేలకొట్టి
    చూస్తావుంటే వీడేదెట్టా
    నీదే గుట్టు బాలక
    నీ బుద్ధి పక్కనెట్టి
    ఆడి వీడి మాట బట్టి
    కష్టాలోకి కాలెట్టావు మంచి మాట వినక
    నీకేమో అలుపొచ్చింది
    గదిలకేమో మలుపు వచ్చింది
    ఆగమాగం తెలిసేదెట్టా ఎవరి చక్కని చిలకా
    పద్మభూషణం ఓ ఓ పద్మభూషణం
    హ్మ్… పద్మభూషణం రైటర్ పద్మభూషణ

    Aybaboi Gandaragolam Song Lyrics In English

    Aybaboi gandaragola
    Maavademo thingarimelam
    Itta etta paddadhanta
    Chekkiliginthala melika
    Noretta vellabetti
    Kalle paiki thela kotti
    Chusthavunte veededhetta
    Needhe guttu balaka

    Ori devuda orori devuda
    Neekaina jaali leda veedipaina
    Yerakapoyi irukkupoyi
    Daari choopava nuvvaina
    Gaali kodithe pagilipoye
    Budaga lantidhi veedi janma
    Ayyo papam veedi paina endhuko ee gaali vaana
    Thappulemo cheppaleni goppalaye
    Thippalemo thappavaaye
    Voppukoni taggavaaye neggavaye
    Noppulemo ekkuvaaye
    Ee badalanni emo moyagaladu
    Edhoti seyamma
    Nuvvaina durgamma

    Aybaboi gandaragola
    Maavademo thingarimelam
    Itta etta paddadhanta
    Chekkiliginthala melika
    Noretta vellabetti
    Kalle paiki thela kotti
    Chusthavunte veededhetta
    Needhe guttu balaka
    Nee buddi pakkanetti
    Aadi veedi maatabatti
    Kastalloki kalettavu manchi maata vinaka
    Neekemo alupochindi
    Gadhilokemo malupochindi
    Aagamagam telisedhetla evari chakkani chilaka
    Padmabhushanam o o padmabhushanam
    Hmm padmabhushanam writer padmabhushana

    Aadakunda gelupu kosam
    Needhi kaani pilupu kosam
    Baruvulenno mosthunnave edhira balam
    Paruvu kosam pagati vesham
    Pilla kosam modhati mosam
    Naram leni naluka aade intha natakam
    Bathukuloni raasi petti unnadhemoveediki lokam
    Inni telisi devudetla
    Pettinado paapam shaapam
    Aashalanni cheppaleni oosulaaye
    Fate mottham maripoye
    Nee rathalanni neeti meeda geethalaaye
    Nota mate rakapaye
    aa prestige kosam mistake cheste
    Ne life twist ayyi dust ayyi past ayyene
    Ippudu naa paristhiti enti baboy

    Aybaboi gandaragola
    Maavademo thingarimelam
    Itta etta paddadhanta
    Chekkiliginthala melika
    Noretta vellabetti
    Kalle paiki thela kotti
    Chusthavunte veededhetta
    Needhe guttu balaka
    Nee buddi pakkanetti
    Aadi veedi maatabatti
    Kastalloki kalettavu manchi maata vinaka
    Neekemo alupochindi
    Gadhilokemo malupochindi
    Aagamagam telisedhetla evari chakkani chilaka
    Padmabhushanam o o padmabhushanam
    Hmm padmabhushanam writer padmabhushana

    Song Details:
    Movie: Writer Padmabhushan
    Song: Aybaboi Gandaragolam
    Lyrics: Koti Mamilada
    Music: Kalyan Nayak
    Singers: Lakshmi Meghana, Kavya Chandana, Aparna, Sai Dev Harsha, Sai Charan, Harsha Chavali
    Music Label: Lahari Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *