Skip to content

Akhanda Amma Song Lyrics In Telugu & English

    NBK latest telugu movie Akhand Title song lyrics in telugu and english. This song lyrics are written by the Kalyan Chakravarthy. Music given by the Thaman S and this song is sung by the singer Mohana Bhogaraju. Balakrishna, Pragya Jaiswal, Srikanth plays lead roles in this movie. Akhanda movie is directed by the Boyapati Srinu under the banner Dwaraka Creations.

    Amma Song Lyrics In Telugu

    జయశంకర అభయంకర
    కాశీపుర శంభో
    లయకింకర ప్రణవాక్షర
    నిటాలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ
    అఘోర అహంభో
    శివ మంగళ భళపింగళ
    దిగంబరస్వయంబో
    అమ్మే లేని జన్మే నీది ఈషా
    అమ్మే లేని జన్మే నీది ఈషా
    ఎట్టా నీకు చెప్పేదీ తల్లి ఘోష
    హో ఎట్టా నీకు చెప్పేదీ తల్లి ఘోష
    పొత్తి పేగే కత్తిరించేవేళా
    ఎత్తుకెళ్ళి మల్లి పంపించావే నీలా
    ఎత్తుకెళ్ళి మల్లి పంపించావే నీలా
    జయశంకర అభయంకర
    కాశీపుర శంభో
    లయకింకర ప్రణవాక్షర
    నిటాలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ
    అఘోర అహంభో
    శివ మంగళ భళపింగళ
    దిగంబరస్వయంబో

    నటరాజ విరాజమాన
    కాలసర్ప భూషణ పినాకపాణి
    పల్లవ ప్రచండ చండ ధారిణం
    కాటివాటి కాపురాది
    నాద పాలలోచనాం
    పటాటోప కంఠలుంటా విశ్వనాథ పాహిమాం

    ఇచ్చావయ్యా జంటా నోముల పంటా
    కంటి ముందే కాలరాస్తనంటే ఎట్టా
    ధర్మం కోసం దూరం అయితే ఒకడు
    దైవం అంటూ దారే మారే ఒకడు
    అమ్మ అంటూ పిలిచే వాడే లేకా
    ఎందుకంటా సామి జన్మ సామి రాక
    ఓం హరహర
    రా నరవరా రా పటుతరా
    పలకరా పరాత్పరా
    ఓం నట దొర రా జటాధరా
    రా జితకర పరాచకాలు ఆపర
    ఓం శరవర రా వరధరా
    రా లయకరా చరాచర చలించరా
    ఓం పురహర రా ఇహపరా
    రా కృతకరా కటాక్షబిషనీయరా

    Amma Song Lyrics In English

    Song Details:
    Movie: Akshanda
    Song: Amma
    Lyrics: Kalyan Chakravarthy
    Music: Thaman S
    Singer: Mohana Bhogaraju
    Music Label: Lahari Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *