Pori Kickka Bottle Kickka Lyrics – Last Peg

Last peg movie song Pori kickka bottle kickka song lyrics in telugu and english. This song lyrics are written by the Bhasya sree. Music given by the K. Lokesh. Pori kickka bottle kickka song is sung by the singer Hemachandra. This song is relesed by the T series telugu.

Pori Kickka Bottle Kickka Lyrics In Telugu:

పోరి కిక్కా బాటిల్ కిక్కా దేనిలో కిక్కు చెప్పురా మామ
చెప్పురా మామ చెప్పురా మామ
పోరి కిక్కా బాటిల్ కిక్కా దేనిలో కిక్కు చెప్పురా మామ
కిస్సు కిక్కా మిస్సు కిక్కా దేనిలో కిక్కు ఎక్కువ మామ
స్టార్టింగులో లవే బెస్టు టేక్ ఆఫ్ అయితే డైలీ ఫైటు
ఓపెన్ అయితే లవ్ రూట్ క్లోసెయ్ పోతాయి అన్ని గేట్లు
అరెరే విను గోవింద మనసులో బాధ గోవిందా
కారణం ప్రేమ గోవిందా పోరే వద్దు గోవిందా
పోరగాళ్ళు చాల మంచోళ్ళు పోరిలు ఎంతో చెడ్డోళ్లు
హార్టులో చోటే ఇచ్చేస్తే పీస్ పీస్ పోతారే
బులెట్ నడుపు కుర్రాడినే స్కూటీతో పాపా పడేసే
చూసి స్కూటీ పాపని లవ్లో జారే అబ్బాయే
వేదాంతం విను మల్లేశం అందాలతో వద్దు సావాసం
పెట్టుకుంటే పోతావ్ కైలాస తెలుసుకో బుజ్జి గణేశం
పోరి కిక్కా బాటిల్ కిక్కా దేనిలో కిక్కు చెప్పురా మామ
కిస్సు కిక్కా మిస్సు కిక్కా దేనిలో కిక్కు ఎక్కువ మామ
పోరి కిక్కా పోరి కిక్కా బాటిల్ కిక్కా…
డిసైడ్ అయితే అమ్మయిలు పోరగాళ్లే వదను మనసులో
దేవుడే దిగి వచ్చిన డోంట్ కేర్ అంటూ పోతారు
పాపలే లేకపోతే పొరలే డ్రింక్ చేసేలే
లివర్ ఏ డామేజ్ అయిపోయి లైఫ్ ఖరాబ్ అయ్యేలే
మైండులో ఉంది జ్ఞానము బ్లడ్ నేర్పింది పాఠము
ప్రేమంటే పిచ్చి భావము అమ్మయి అంటేనే నరకము
గుండెలో ఉంది ఆనందం స్వేచ్ఛగా ఉండు సంతోషం
ఎందుకీ రక్త కన్నీరు ఎత్తేసే ఇంకో ఖ్వాటారు
పోరి కిక్కా బాటిల్ కిక్కా దేనిలో కిక్కు చెప్పురా మామ
కిస్సు కిక్కా మిస్సు కిక్కా దేనిలో కిక్కు ఎక్కువ మామ
పోరి కిక్కా పోరి కిక్కా పోరి కిక్కా పోరి కిక్కా పోరి కిక్కా
పోరి కిక్కా పోరి కిక్కా కిక్కా …..(4)

Pori Kickka Bottle Kickka Lyrics In English:

Pori kickka bottle kickka
Dhenilo kickku cheppara mama
Cheppara mama cheppara mama
Cheppara mama cheppara mama
Pori kickka bottle kickka
Dhenilo kickku cheppara mama
Kissu kickka missu kickka
Dhenilo kickku ekkuva mama
Startingulo love ey bestu
Take off ayithey daily fightu
Open ayithey love route
Closei pothai anni gatelu

Areyre vinnu govindha
Manasulo badha govindha
Karanam prema govindha
Poray vaddu govindha
Poragallu chaal manchollu
Porilu entho cheddollu
Heartulo chotey ichesthey
Piece piece chesi potaray
Bulletey nadupu kurradne
Scooty tho papey padesey
Chusi scooty papai ni
Lovelo jarey nabbaie
Vedantham vinu mallesham
Aadalatho vaddu savasam
Pettukunte pothav kailasam
Telusuko bujji ganesham


Pori kickka bottle kickka
Dhenilo kickku cheppara mama
Kissu kickka missu kickka
Dhenilo kickku ekkuva mama
Pori kickka pori kickka
Bottle kickka …
Decide a aithe ammyilu
Poragalle vadhanu manasulo
Dhevude dhigi vachina
Dont care antu potharu
Papaley lekapothene
Porale drink chesele
Liver ey damage ayipoyi
Life kharab ayyele

Mindulo undhi gnanamu
Blood nerpindhi patamu
Premantey pichi bavamu
Ammaye anteney narakamu
Gundelo undhi anandham
Swechaga undu santhosham
Yendhuki raktha kanniru
Yethese inko quarteru
Pori kickka bottle kickka
Dhenilo kickku cheppara mama
Kissu kickka missu kickka
Dhenilo kickku ekkuva mama
Pori kickka pori kickka
Pori kickka pori kickka
Pori kickka pori kickka
Pori kickka ka ka…..
Pori kickka bottle kickka
Dhenilo kickku cheppara mama…..(3)

Song Details:

Movie: Last Peg
Song: Pori kickka bottle kickka
Lyrics: Bhasya Shree
Music: K. Lokesh
Singer: Hemachandra
Starring: Bharath Sagar, Yashaswini Ravindhra
Music Label: Lahari Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *