Skip to content

Anna Naganna Song Lyrics – Chowrasta

    Song: Anna Naganna
    Lyrics: Anand Gurram
    Vocals: Mangli, Yashwanth Nag, Ram Miryala
    Music, mixing & Mastering: Yashwanth Nag
    Editing: Naren
    Shot by: Nagaraju Valalla
    Team Chowraasta (Srinivas, Yashwanth, Ram, Anant, Bala & Akshay)

    Anna oo naganna
    Ee valasa badhaledhanna
    Anna oo naganna
    Ee valasa badhaledhanna
    Ooru gaani verey ooru adhi
    Verey Desham gaani verey desham adhi
    Ooru gaani verey ooru adhi
    Verey Desham gaani verey desham adhi

    Ey pailangundu jara badhrangundu naganno
    Anna oo naganno
    Ee valasa badhaledhanna

    Kalantham kalpantham
    Kanikarame leni kalam
    Jara pailangundu jara badhrangundu
    Arey pailangundu
    Jara bhadrangundu
    Arey pailangundu
    Jara bhadrangundu naganno

    Bathike bathuku kosam
    Sadhive sadhuvu kosam
    Kadupu kooti kosam chese kooli kosam
    Ninnu kanna ooru
    Nuvvu unna desham
    Kaalu kadhili velli
    Manasu vadhili velli
    Eda americano, Eda africano
    Udike manchulona, Ragile mantallona
    Theta thella janam, Katika nalla janam
    Nadi madhalo nuvu unna ontarithanam

    Ey pailangundu jara badhrangundu naganno
    Anna oo naganna
    Ee valasa badhaledhanna

    Ardharathiri amme vachi..
    Ardharathiri amme vachi
    Paadu kalalo palavaristhe….
    Ardharathiri amme vachi
    Paadu kalalo palavaristhe
    Bayam vesi jwaram kaasi
    Dhigulu padithe dhikke ledu
    Bhadrangundu, jara pailangundu nagannoo..

    Anna oo naganna
    Ee valasa badhaledhanna
    Anna oo naganna
    Ee valasa badhaledhanna
    Ooru gaani verey ooru adhi
    Verey Desham gaani verey desham adhi
    Ooru gaani verey ooru adhi
    Verey Desham gaani verey desham adhi

    Ey pailangundu jara badhrangundu naganno
    Anna oo naganno
    Ee valasa badhaledhanna
    Kalantham kalpantham
    Kanikarame leni kalam
    Jara pailangundu jara bhardrangundu
    Arey pailangundu
    Jara bhadrangundu
    Arey pailangundu
    Jara bhadrangundu naganno

    అన్నా ఓ నాగన్న లిరిక్స్ తెలుగులో:

    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న
    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న
    ఊరు కానీ వేరే ఊరు అది
    వేరే దేశం గాని వేరే దేశం అది
    ఊరు కానీ వేరే ఊరు అది
    వేరే దేశం గాని వేరే దేశం అది

    ఏ ఫైలంగుండు జర భద్రంగుండు నాగాన్నో
    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న

    కాలాంతం కల్పాంతం కనికరమే లేని కాలం
    జర ఫైలంగుండు జర భద్రంగుండు
    అరె ఫైలంగుండు జర భద్రంగుండు
    అరె ఫైలంగుండు జర భద్రంగుండు నాగన్నో

    బతుకే బతుకు కోసం చదివే చదువు కోసం
    కడుపు కూటి కోసం చేసే కూలి కోసం
    నిన్ను కన్న ఊరు నువ్వు ఉన్న దేశం
    కాలు కదిలి వెళ్లి మనసు వదిలి వెళ్లి
    ఏడ అమెరికానో ఏడ ఆఫ్రికానో
    ఉడికే మంచుల్లోన రగిలే మంటల్లోనా
    తేట తెల్ల జనం కటిక నల్ల జనం
    నడి మధ్యలో నువ్వున్న ఒంటరితనం
    ఏ ఫైలంగుండు జర భద్రంగుండు నాగాన్నో
    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న

    అర్ధరాతిరి అమ్మే వచ్చి
    అర్ధరాతిరి అమ్మే వచ్చి…
    పాడు కలలో పలవరిస్తే
    భయం వేసి జ్వరం కాసి
    దిగులు పడితే దిక్కే లేదు
    భద్రంగుండు జర ఫైలంగుండు నాగాన్నో

    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న
    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న
    ఊరు కానీ వేరే ఊరు అది
    వేరే దేశం గాని వేరే దేశం అది
    ఊరు కానీ వేరే ఊరు అది
    వేరే దేశం గాని వేరే దేశం అది

    ఏ ఫైలంగుండు జర భద్రంగుండు నాగాన్నో
    అన్నా ఓ నాగన్న
    ఈ వలస బాధలేందన్న

    కాలాంతం కల్పాంతం కనికరమే లేని కాలం
    జర ఫైలంగుండు జర భద్రంగుండు
    అరె ఫైలంగుండు జర భద్రంగుండు
    అరె ఫైలంగుండు జర భద్రంగుండు నాగన్నో

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *