Bujjulu Bujjulu Song Lyrics – Pelli Sandad
Latest telugu movie Pelli sandad song Bujjulu bujjulu lyrics in telugu and english. This song lyrics are written by the Chandrabose. Music given by the M M Keeraani and this song is sung by the singers Baba Sehgal, Mangli. Roshan, Sreeleela plays lead roles in this movie. Pelli sandad movie is directed by the K. Raghavendra Rao.
Bujjulu Bujjulu Song Lyrics In Telugu
పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే
బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు
రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు
కుండపాలు గుట్టగుట్ట గుటకలేసి తాగినాడు
చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్టా పొనురా
పోరాడ నీ మీద కోపమొచ్చేరా
కోపమొచ్చేరా కోపమొచ్చేరా
నీ బుంగమూతి సూడనీకి
రాయి తోటి కొట్టినా కంటి ఎరుపు
సూడనీకి కుండ పగలకొట్టినా
అలక నీది సూడనీకు అల్లరేన్తో చేసినా
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొనిపెడతా బంగరు గజ్జెలు
హే బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తినిపిస్త తీయని ముంజులు
గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
హే గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కట్టుకుంటా బంగరు గజ్జెలు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొరికి తింటా తీయని ముంజులు
గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నా గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
చమ్కీలు కోననీకి చార్మినార్ పోతావుంటే
అప్సల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్
మీద జల్లినవ్ మీద జల్లినవ్
బుగ్గ మీద జల్లినవ్
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్
రంగు చూసి మా అయ్యా రంకెలేస్తడు
మచ్చ చూసి మా అమ్మ రచ్చ చేస్తది
పోరాడ నీతోటి పీకులాటరా హ హ హ…
మీ అమ్మంటే భయమంటవ్
నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్
నన్ను చూస్తే కులుకంటావ్
మీ అమ్మంటే భయమంటవ్
నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్
నన్ను చూస్తే కులుకంటావ్
అందరికంటే నేను ఇష్టమంటావ్ ఇష్టమంటావ్
ఆ ముచ్చటంత లో లోనే దాచుకుంటావ్
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొరికేస్తా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టేస్తా కాలికి మెట్టెలు
అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న
కట్టివేస్తా మేడలో పుస్తెలు
అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న
కట్టివేస్తా మేడలో పుస్తెలు
కట్టివేస్తా మేడలో పుస్తెలు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
అందుకుంటా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టుకుంటా కాలికి మెట్టెలు
అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న
కట్టమంటా మేడలో పుస్తెలు
అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న
కట్టమంటా మేడలో పుస్తెలు
అయిపోదాం ఆలు మగలు
భల్లే భల్లే భల్లే బుజ్జులు
భల్లే భల్లే భల్లే బుజ్జులు
భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు
భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు
Bujjulu Bujjulu Song Lyrics In English
Paala kunda netthinetti panjugutta pothavunte
Borabanda poragaadu rayi petti kottinadu
Rayi petti kottinadu rayi petti kottinadu
Kunda paalu gutta gutta gutakalesi thaginadu
Chillu padda kunda thoti kottina intiketta ponuraa
Porada nee meeda kopamochhera
Kopamochhera kopamochhera
Nee bunga moothi soodaneeki
Rayi thoti kottina kanti yerupu
Soodaniki kunda pagalakottina
Alaka needhi soodaneeku allrentho chesina
Bujjulu bujjulu bujjulu
Bujjulu bujjulu bujjulu
Konipedatha bangaru gajjelu
Hey Bujjulu bujjulu bujjulu
Thinipistha theeyani munjulu
Gosa theeripoyelaaga gummaristha
Ghatu ghatu natu natu muddhulu
Hey Gosa theeripoyelaaga gummaristha
Ghatu ghatu natu natu muddhulu
Ghatu ghatu natu natu muddhulu
Bujjulu bujjulu bujjulu
Kattukunta bangaru gajjelu
Bujjulu bujjulu bujjulu
Koriki thinta theeyani munjulu
Gosa theeripoyelaga teesukunta
Nee ghatu ghatu natu natu muddhulu
Naa Gosa theeripoyelaga teesukunta
Nee ghatu ghatu natu natu muddhulu
Nee ghatu ghatu natu natu muddhulu
Chamkilu konaneeki charminar pothavunte
Apsalgunj kada addamochinav
Bukka gulal bugga meedha jallinav
Meeda jallinav meeda jallinav
Bugga meeda jallinav
Bukka gulal bugga meedha jallinav
Rangu chusi maa ayya rankesthadu
Machha chusi maa amma rachha chesthadi
Porada nee thoti peekulaatara ha haa haa...
Mee ammante bayamantav
Nenante premantav ayyante vanukantav
Nannu chusthe kulukantav
Mee ammante bayamantav
Nenante premantav ayyante vanukantav
Nannu chusthe kulukantav
Andharikante nenu istamantav istamantav
Aa muchhtantha lolone daachukuntav
Bujjulu bujjulu bujjulu
Bujjulu bujjulu bujjulu
korikestha ravvala gajulu
Bujjulu bujjulu bujjulu
Pettestha kaaliki mettelu
Addu evvadochhi nannu aaputhunna
Katti vestha medalo pusthelu
Addu evvadochhi nannu aaputhunna
Katti vestha medalo pusthelu
Katti vestha medalo pusthelu
Bujjulu bujjulu bujjulu
Andhukunta ravvala gajulu
Bujjulu bujjulu bujjulu
Pettukunta kaaliki mettelu
Addam evvadochhimana aaputhunna
Kattamanta medalo pusthelu
Addam evvadochhimana aaputhunna
Kattamanta medalo pusthelu
Ayipodham aalu magalu
Bhalle bhalle bhalle bujjulu
Bhalle bhalle bhalle bujjulu
Bhalle ha bhalle ha bhalle bujjulu
Bhalle ha bhalle ha bhalle bujjulu
Song Details:
Movie: Pelli SandaD
Song: Bujjulu Bujjulu
Lyrics: Chandrabose
Music: M M Keeravaani
Singers: Baba Sehgal, Mangli
Music Label: Aditya Music.