Charitraney Likhinchara Song Lyrics – A1 Express
Sandeeep kishan latest movie A1 express song Charitraney likinchara lyrics in telugu and english. This song lyrics are written by the Kittu Visspragada. Music given by the Hiphop Tamizha and this song is sung by the singer Hema Chandran. Sandeep kishan, Lavnya Tripathi plays lead roles in this movie. A1 express movie is directed by the Dennis Jeevan Kanukolanu.
Charitraney Likhinchara Song Lyrics In Telugu
చీకటినే చీల్చుకునే వేకువ రేఖ ఇదే
గీతలనే దాటుకునే దాగిన ఆట ఇదే
నీలోనే మొదలైన సమరం ఇది కాదా
నీ వల్లే ముగిసేలా అడుగే పడరాదా
తలరాతే మార్చే దారి ఇదే కదరా
ఈ యుద్ధమే నీవే కదా పద పద
గెలవాలి ఏమైనా చరిత్రనే లిఖించారా
పద పద గెలవాలి ఏమైనా
ఈ యుద్ధమే నీవే కదా పద పద
గెలవాలి ఏమైనా చరిత్రనే లిఖించారా
పద పద గెలవాలి ఏమైనా
నీలోనే మొదలైన సమరం ఇది కాదా
నీ వల్లే ముగిసేలా అడుగే పడరాదా
ఈ యుద్ధమే నీవే కదా పద పద
గెలవాలి ఏమైనా చరిత్రనే లిఖించారా
పద పద గెలవాలి ఏమైనా
నీలోనే మొదలైన సమరం ఇది కాదా
నీ వల్లే ముగిసేలా అడుగే పడరాదా
Charitraney Likhinchara Song Lyrics In English
Cheekatine cheelchukune vekuva rekha idhe
Geethalane dhaatukune daagina aata idhe
Neelone modhalaina samaram idhi kaada
Nee valle mugisela aduge padaraada
Thalaraathe maarche daari idhe kadaraa
Ee yuddhame neeve kada pada pada
Gelavali emaina charithraney likinchara
Pada pada gelavali emaina
Ee yuddhame neeve kada pada pada
Gelavali emaina charithraney likinchara
Pada pada gelavali emaina
Neelone modhalaina samaram idhi kaada
Nee valle mugisela aduge padaraada
Ee yuddhame neeve kada pada pada
Gelavali emaina charithraney likinchara
Pada pada gelavali emaina
Neelone modhalaina samaram idhi kaada
Nee valle mugisela aduge padaraada
Song Details:
Movie: A1 Express
Song: Charitraney Likinchara
Lyrics: Kittu Vissapragada
Music: Hiphop Tamizha
Singer: Hema Chandran
Music Label: Think Music India.