Skip to content

Chill Maaro Chill Maaro Song Lyrics – Macherla Niyojakavargam

    Latest telugu movie Macherla Niyojakavargam Song Chill Maaro Chill Maaro lyrics in telugu and english. This song lyrics are written by the Krishna Chaitanya. Music given by the Mahathi Swara Sagar and this song is sung by the singers Nakash Aziz, Sanjana Kalmanje. Nithin, Krithi Shetty plays lead roles in this movie. Macherla Niyojakavargam movie is directed by the M.S Raja Shekhar Reddy under the banner Sreshth Movies.

    Chill Maro Song Lyrics In Telugu

    ఆ.. చిల్ మారో చిల్ మారో చిల్ మారో
    జెట్ స్పీడ్ జిందగీ
    కొంత చిల్ మారో
    సున్లో యారో సున్లో యారో సున్లో యారో
    మనసులో మాటలే
    కొత్త సున్లో యారో
    ఓ… ఓ… తప్పు కాదులే వయసులో
    తప్పు చేయడం
    ఓ వేళా కానీ వేళా
    ఎందుకంతా మోయడం
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్

    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రొపేర్లి
    మైండ్ స్కిప్పింగ్ లేట్ లి
    మబ్బులో ఉన్న గ్రేట్ లి
    ఖతం అయినా టోటల్లీ
    చలో సమ్మగుంది పాట
    ఇగ బేబీ కోసం వేట
    లెట్స్ షేక్ లెట్స్ షేక్
    బ్రింగ్ ది పార్టీ అప్ అబొవ్

    కరో యార్
    థోడా ప్యార్
    అన్ని మర్చిపోదాం యార్
    యుగాలే ఇవాళే చూద్దాం
    హమేషా తమాషా
    నువ్వేలెనే నా భరోసా
    బోలో యార్
    టైమే ఫ్రీజ్ చేద్దాం
    పిల్లే చుస్తే నాటి
    పైగా రేవ్ పార్టీ
    రానా గీత దాటి
    అంటోంది నాతోటి
    స్టెప్ ఏదైనా రాండమ్
    నచ్చిందే ఈ ఫ్రీడమ్
    హలో మిస్ మేడం
    ఇక ఇక్కడ వేద్దాం
    ఓ… ఓ… ఉలలా హార్ట్ రేట్ పెరుగుతున్నది
    ఓ… ఓ… ఉ అనేలా వెదరే ఉన్నది
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్
    ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పిన్
    ఆన్ ది ఫ్లోర్

    Chill Maro Song Lyrics In English

    Aavo chill maaro chill maaro chill maaro
    Jet speed jindagi
    Kontha chill maro
    Sunlo yaaro sunlo yaro sunlo yaro
    Manasulo maatale
    Kottha sunlo yaaro
    O… o.. tappu kadhule vayasulo
    Tappu cheyadam
    O vela kaani vela
    Endhukantha moyadam
    Tripping tripping tripping
    On the floor
    Tripping tripping tripping
    On the floor
    Tripping tripping tripping
    On the floor

    Tripping tripping properly
    Mind skipping late ly
    Mabbullo unna greatly
    Khatham ayina totally
    Chalo sammagundi pata
    Iga baby kosam veta
    Lets shake lets shake
    Bring the party up above

    Karo yaro thoda pyar
    Anni marchipodham yaar
    Yugale ivale chuddam
    Hamesha tamasha
    Nuvvele naa bharosa
    Bolo yaar
    Time freeze cheddam
    Pille chusthe naughty
    Paiga rev party
    Raana geetha daati
    Antondi naathoti
    Step edaina random
    Nachhindhe ee freedom
    Hello miss medam
    Ika ikkada veddham
    O… o… Ulalaa heart rate peruguthunnadi
    O… o… u… anela weather unnadi
    Tripping tripping tripping
    On the floor
    Tripping tripping tripping
    On the floor
    Tripping tripping tripping
    On the floor

    Song Details:
    Movie: Macherla Niyojakavargam
    Song: Chill Maro
    Lyrics: Krishna Chaitanya
    Music: Mahathi Swara Sagar
    Singers: Nakash Aziz, Sanjana Kalmanje
    Music Label: Aditya Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *