Daare Leda Song Lyrics – Satyadev

Daare Leda song lyrics in telugu and english. This song lyrics are written by the KK. Music given by the Vijai Bulganin and this song is sung by the singer Roshan Sebastian. Satyadev, Roopa, Nani appeared in this musical video. Music is labelled by the Lahari Music partner. Daare leda song is directed by the Sumanth Prabhas and produced by the Prashanti Tipirneni, Anurag Sharath.

Daare Leda Song Lyrics In Telugu

మబ్బే కమ్మిందా లోకం ఆగిందా
మాతో కాదంటూ చూస్తూ ఉండాలా
దారే… లేదా…
గాలే భయమయిందా శ్వాసే కరువయిందా
యుద్ధం చేస్తున్నా శత్రువు దూరంగా
పోనే… పోదా…
మా గొంతే దిగనందే ఓ ముద్దయిన ఈ శోకంతో
మా కంటి రెప్పేమో నిద్రే పోదే
దేవుళ్ళం అంటారే ఊపిరి పోతే చూస్తూ ఉన్నా
ప్రాణాలే కాపాడే వీలే లేదే
చరిత్రలో సమాదులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా ఓ హో
కొన్నాళ్లకి గతం ఇదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పొయెటిదాకా హో ఓ…

శోకం దిగమింగే ఆశే బ్రతికించే
పాడాలి ముగింపే ఏ…
ధైర్యలను నింపే చేద్దాం తెగతెంపే
దూరాలకు పంపే ఏ…
మా చదువులనే నిలదీస్తుందా
మా అనుభవమే వెలివేస్తుందా
మరి నిర్లక్ష్యం పనికొస్తుందా
ఇది విశ్వాన్నే బలి చేస్తుందా తుది చేస్తుందా
చరిత్రలో సమాదులేగా ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా ఓ హో
కొన్నాళ్లకి గతం ఇదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పొయెటిదాకా హో ఓ…

ముందుడే సైన్యం పెడుతుంటే ప్రాణం
చూస్తూ ఉందామా మనం ఎం చేయలేమా
మాటే విందామా భద్రంగా ఉందామా
ముసుగే వేద్దామా తరిమే కొడదామా

Daare Leda Song Lyrics In English

Mabbe kammindha lokam lokam aagindha
maatho kadantu chusthu undala
Daare… Leda…
Gaale bayamayindha shwase karuvayindha
Yuddam chestunna shatruvu dooranga
Pone... Poda…
Maa gonthe dhiganandhe o muddaina ee shokamtho
Maa kanti reppemo nidre podhe
Devullam antarey oopiri pothe chusthu unna
Pranaley kaapade veeley ledhe
Charitralo samadhulega ilanti ee updhravale
Samistiga jayinchaleva o ho..
Konnalaki gatham idheyga
Idhe kshanam gadusthu podaa
Poradadhaam poyetidhaaka ho o…

Shokam digaminge aashe brathikinche
Paadali mugimpe ye..
Dairyalanu nimpe tega tempe
Dooralaku pampe ye…
Maa chaduvulane niladeesthundha
Maa anubavame velivesthunda
Mari nirlakshyam panikosthunda
Idhi vishwanne bali chesthunda thudhi chesthunda
Charitralo samadhulega ilanti ee updhravale
Samistiga jayinchaleva o ho..
Konnalaki gatham idheyga
Idhe kshanam gadusthu podaa
Poradadhaam poyetidhaaka ho o…

Mundhunde sainyam peduthunte pranam
Chusthu undama manam em cheyalema
Maate vindhama badranga undhama
Musuge veddama tharime kodadhama

Song Details:

Song: Daare Leda
Lyrics: KK
Music: Vijai Bulganin
Singer: Roshan Sebastian
Music Label: Lahari Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *