Skip to content

Guche Gulabi Song Lyrics – Most Eligible Bachelor

    Arey Guche Gulabi Laga song lyrics in telugu and english from Most Eligible Bachelor. This song lyrics are written by the Ananta Sriram, Shreemani. Music given by the Gopi Sundar and this song is sung by the singer Armaan Malik. Akkineni Akhil,, Pooja Hegde Plays lead roles in this movie. Bachelor movie is directed by the Bhaskar in the banner of Ga2 Pictures.

    Guche Gulabi Song Lyrics In Telugu

    అరె గుచ్చే గులాబీ లాగ
    నా గుండె లోతూనే తాకినదే
    వెలుగిచ్చే మతాబు లాగ
    నా రెండు కళ్ళలో నిండినదే హే…
    ఎవరే నువ్వే ఎం చేసినావే
    ఎటుగా నన్నే లాగేసినావె
    చిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవే
    ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
    ఎదరేముందో దాచేసినావె రెప్పల దుప్పటి
    లోపల గుప్పెడు ఊహలు నింపావే
    కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
    కదిలే వీలే లేని వలలు వేస్తావులే
    ఎపుడు వెళ్లే దారినే అపుడే మార్చేస్తావులే
    నా తీరం మరిచి నేను నడిచానులే
    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా

    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా
    ఎవరే నువ్వే ఎం చేసినావే
    ఎటుగా నన్నే లాగేసినావె
    చిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవే

    ఊపిరి పని ఊపిరి చేసే
    ఊహల పని ఊహలు చేసే
    నా ఆలోచనలకొచ్చి నువ్వేం చేస్తున్నావే
    నేనేం మాటాడాలన్న నన్నడిగి కదిలే పెదవే
    నా అనుమతి లేకుండానే నీ పలుకె పలికిందే
    ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి
    అయ్యా నేనే ఓ మాదిరి
    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా

    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా
    ఎవరే నువ్వే ఎం చేసినావే
    ఎటుగా నన్నే లాగేసినావె
    చిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవే

    నీ కోసం వెతుకుతూ ఉంటె
    నే మాయం అవుతున్నానే
    నను నాతొ మళ్లి మళ్ళి కొత్తగా వెతికిస్తావే
    బదులిమ్మని ప్రశ్నిస్తావే
    నను పరుగులు పెట్టిస్తావే
    నేనిచ్చిన బదులును మళ్ళి ప్రశ్నగా మారుస్తావే
    హే పిల్లో నీతో కష్టమే
    బళ్ళో గుళ్లో చెప్పని పాఠమే
    నన్నడుగుతూ ఉంటె ఎం న్యాయమే

    ఎవరే నువ్వే ఎం చేసినావే
    ఎటుగా నన్నే లాగేసినావె
    చిటికె వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నవే
    ఎదురై వచ్చి ఆపేసి నువ్వే
    ఎదరేముందో దాచేసినావె రెప్పల దుప్పటి
    లోపల గుప్పెడు ఊహలు నింపావే
    కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే
    కదిలే వీలే లేని వలలు వేస్తావులే
    ఎపుడు వెళ్లే దారినే అపుడే మార్చేస్తావులే
    నా తీరం మరిచి నేను నడిచానులే
    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా
    అరె గుచ్చే గులాబీ లాగ
    వెలుగిచ్చే మతాబు లాగ
    కళ తెచ్చే కళ్ళాపి లాగ
    నచ్చావులే భలేగా

    Guche Gulabi Song Lyrics In English

    Are Guche Gulabi Laga
    Naa Gunde Lothune Thakindhe
    Velugiche Mathabu Laga
    Naa Rendu Kallalo Nindinadhe Hey…
    Evare Nuvve Em Chesinave
    Etuga Nanne Laagesinave
    Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnave
    Edhurai Vachi Aapesi Nuvve
    Edharemundo Daachesina Reppala Dhuppati
    Lopala Guppedu Oohalu Nimpaave
    Kudure Kudhipesthavule Nidure Nilipesthavule
    Kadhile Veele Leni Valalu Vesthavule
    Eppudu Velle Daarine Apude Marchestavule
    Naa Theeram Marichi Nenu Nadichanule

    Are Guche Gulabi Laga
    Velugiche Mathabu Laga
    Kala Teche Kallapi Laga
    Nachavule Balega
    Evare Nuvve Em Chesinave
    Etuga Nanne Laagesinaave
    Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnave

    Oopri Pani Oopiri Chese
    Oohalu Pani Oohalu Chese
    Naa Alochanalakochi Nuvvemchestunnave
    Nenem Matadalanna Nannadigi Kadhile Pedhave
    Naa Anumathi Lekundane Nee Paluke Palikindhe
    Emite Ee Vaikari Oorike Unchavugaa Mari
    Ayya Nene O Maadhiri
    Are Guche Gulabi Laga
    Velugiche Mathabu Laga
    Kala Teche Kallapi Laga
    Nachavule Balega

    Are Guche Gulabi Laga
    Velugiche Mathabu Laga
    Kala Teche Kallapi Laga
    Nachavule Balega
    Evare Nuvve Em Chesinave
    Etuga Nanne Laagesinave
    Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnave

    Nee Kosam Vethukuthu Unte
    Ne Mayam Avuthunnane
    Nanu Naatho Malli Malli Kotthaga Vethikisthave
    Badhulimmani Prashnistave
    Nenichina Baadulunu Malli Prashnaga Maarusthave
    Hey Pillo Neetho Kastame
    Ballo Gullo Cheppani Paatame
    Nannadugutu Unte Em Nyayame

    Evare Nuvve Em Chesinave
    Etuga Nanne Laagesinave
    Chitike Vese Kshanamlo Nanne Chadivesthunnave
    Edhurai Vachi Aapesi Nuvve
    Edharemundo Daachesina Reppala Dhuppati
    Lopala Guppedu Oohalu Nimpaave
    Kudure Kudhipesthavule Nidure Nilipesthavule
    Kadhile Veele Leni Valalu Vesthavule
    Eppudu Velle Daarine Apude Marchestavule
    Naa Theeram Marichi Nenu Nadichanule
    Are Guche Gulabi Laga
    Velugiche Mathabu Laga
    Kala Teche Kallapi Laga
    Nachavule Balega
    Are Guche Gulabi Laga
    Velugiche Mathabu Laga
    Kala Teche Kallapi Laga
    Nachavule Balega

    Song Details:

    Movie: Most Eligible Bachelor
    Song: Guche Gulabi
    Music: Gopi Sundar
    Lyrics: Ananta Sriram, Shreemani
    Singer: Armaan Malik
    Music Label: Aditya Music.


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *