Skip to content

Jai Sulthan Telugu Song Lyrics – Sulthan

    Karthi’s Latest movie Sulthan first song jai sulthan lyrics in telugu and english. This song lyrics are written by the Chandrabose. Music given by the Vivek Marvin and this song is sung by the singers Rahul Sipligunj, Mahalingam. Karthi, Rashmi Mandanna plays lead roles in this movie. Sulthan movie is directed by the Bakkiyaraj Kannan and produced by the S R Prakash babu, S R Prabhu.

    Jai Sulthan Song Lyrics In Telugu

    జై సుల్తాన్
    ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు
    పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు
    హే దాదా గారు హే గూండా గారు
    అనురాగం పంచె ఓ రౌడీ గారు
    హే దాదా గారు హే గూండా గారు
    అనురాగం పంచె ఓ రౌడీ గారు
    నీ పక్కనోడి బాడితోటి వేయొద్దు టాసు
    నీ పొరుగువాడి నోరే కొట్టి దాయొద్దు కాసు
    ఈ లొల్లి గిల్లి అంతా మాని ఉండాలి పీసు
    ఆ కరొనకి చెల్లెమొస్తే అంతా ఖల్లాసు
    జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై…
    ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై.. సై.. సై..
    జయ జయ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై…
    ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై.. సై.. సై..
    హే దాదా గారు హే గూండా గారు
    అనురాగం పంచె ఓ రౌడీ గారు

    హే నుంచో హే కూర్చో హే నుంచో హే కూర్చో
    హే నుంచో హే కూర్చో హే నుంచో హే కూర్చో
    హే నుంచో కూర్చో నుంచో కూర్చో నుంచో కూర్చో…
    అరె వయసైపోయిందిరా… అయ్యయ్యో ఇక ఆపమను అరెయ్
    ఊళ్ళో చాలా మంది ఫేసె చూశారంటే ఎదో గీతే ఉంటుందే
    గీతే కానేకాదు మాతో ఫైటింగ్ కొస్తే కత్తి గాటె పెట్టామే
    స్పాటే పెట్టామంటే స్మశయిపోవాలంతే రెండో మాటే లేదంతే
    స్కెచే వేసమంటే స్ట్రెచర్ ఎక్కాల్సిందే ఇంకో రూటే లేదంతే
    పోట్లాటకింకా రెస్టివ్వలండి బాకులకి కొంచెం బ్రేకివ్వండి
    ఎవ్వడైనా మీపై దండెత్తి వస్తే దండాలు పెట్టి దారివ్వండి
    జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై…
    ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై.. సై.. సై..
    జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై…
    ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై.. సై.. సై..
    జయ జయ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ జై…
    ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై.. సై.. సై..
    ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు
    పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు
    ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు
    పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు
    ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు
    పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు

    Jai Sulthan Song Lyrics In English

    Jai Sulthan
    Fight-u Lona Chiragani Shirt-u Ledoy Nareshu
    Partuludi Pokunte Fight-u Kadoy Sureshu
    Hey Dada Gaaru Hey Gunda Gaaru
    Anuragam Panche O Rowdy Gaaru
    Hey Dada Gaaru Hey Gunda Gaaru
    Anuragam Panche O Rowdy Gaaru
    Nee Pakkanodi Body Thoti Veyoddhu Tossu
    Nee Porugu Vaadi Nore Katti Dayoddu Kaasu
    Ee Lolli Gilli Anthamaani Undali Peace-u
    Aa Caronaki Chellemosthe Antha Khallasu
    Jai Sultha Jai Sulthan Jai Sulthan Jai Sulthan Jai…
    Praname Kanuka Cheyyaga Memika Sye.. Sye.. Sye…
    Jaya Jaya Jai Sultha Jai Sulthan Jai Sulthan Jai Sulthan Jai…
    Praname Kanuka Cheyyaga Memika Sye.. Sye.. Sye…
    Hey Dada Gaaru Hey Gunda Gaaru
    Anuragam Panche O Rowdy Gaaru

    Hey Nuncho Hey Kurcho… Hey Nuncho Hey Kurcho
    Hey Nuncho Hey Kurcho… Hey Nuncho Hey Kurcho
    Hey Nuncho Kurcho Nuncho Kurcho Nuncho Kurcho….
    Arey Vayasaipoyindhira… Ayyayyo Ika Aapamanu Arey
    Vullo Chala Mandi Face-ey Chusarante Edo Geethe Untundhe
    Geethe Kane Kaadu Maatho Fighting Kosthe Katthi Gaate Pettame
    Spot-ey Pettamante Smashayipovalanthe Rendo Maate Ledhanthe
    Potlatakinka Restivvalandi Baakulaki Konchem Breakivvandi

    Evvadaina Meepai Dhandetthi Vasthe Dhandalu Pettu Dhaarivvandi
    Jai Sultha Jai Sulthan Jai Sulthan Jai Sulthan Jai…
    Praname Kanuka Cheyyaga Memika Sye.. Sye.. Sye…
    Jaya Jaya Jai Sultha Jai Sulthan Jai Sulthan Jai Sulthan Jai…
    Praname Kanuka Cheyyaga Memika Sye.. Sye.. Sye...
    Fight-u Lona Chiragani Shirt-u Ledoy Nareshu
    Partuludi Pokunte Fight-u Kadoy Sureshu
    Fight-u Lona Chiragani Shirt-u Ledoy Nareshu
    Partuludi Pokunte Fight-u Kadoy Sureshu
    Fight-u Lona Chiragani Shirt-u Ledoy Nareshu
    Partuludi Pokunte Fight-u Kadoy Sureshu

    Song Details:

    Movie: Sulthan Telugu
    Song: Jai Sulthan
    Lyrics: Chandrabose
    Music: Vivek Mervin
    Singers: Rahul Sipligunj, Mahalingam
    Music Label: Dream Warrior Pictures.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *