Skip to content

Kurisena Song Lyrics – Orey Bujjiga

    Latest telugu movie orey bujjiga song Kurisena lyrics in teugu and english. This song lyrics are written by the Krishnakanth and music given by the Anup rubens. Kurisena song is sung by the

    కురిసేనా కురిసేనా తొలకరి వలపుల
    మనసున మురిసేన మురిసేన
    కలలకి కనులకి కలిసేనా
    నింగిలో తారలే జేబులో దూరేనే
    దేహమే మేఘమై తేలుతున్న సమయాన
    విల విలలాడే నిన్నే చూసి ప్రాణం కావాలంది సొంతం
    పెరిగిందే ఇష్టం (2)
    కురిసేనా కురిసేనా తొలకరి వలపుల
    మనసున మురిసేన మురిసేన
    కలలకి కనులకి కలిసేనా
    ఒక వరము అది నను నడిపింది పసి తనముకు
    తిరిగిక తరిమినది పేదవడిగినది నీలో దొరుకుతుంది
    ఒక్కసారి నన్ను నీల నిలిపినది
    చూస్తూ చూస్తూ నాదే లోకం నీతో పాటే మారే మైకం
    ఇద్దరి గుండెల చప్పుడలిప్పుడు అయ్యే ఏకం
    విల విలలాడే నిన్నే చూసి ప్రాణం కావాలంది సొంతం
    పెరిగిందే ఇష్టం ఓ…
    కొత్త మలుపు ఇది నిను కలిపినది
    నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
    చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
    ఎక్కడున్నా పక్కనుండే తలుపు ఇది
    నిన్న మొన్న బానే ఉన్న నిదుర మొత్తం పాడవుతున్న
    నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్న
    కురిసేనా కురిసేనా తొలకరి వలపుల
    మనసున మురిసేన మురిసేన
    కలలకి కనులకి కలిసేనా
    నింగిలో తారలే జేబులో దూరేనే
    దేహమే మేఘమై తేలుతున్న సమయాన
    విల విలలాడే నిన్నే చూసి ప్రాణం కావాలంది సొంతం
    పెరిగిందే ఇష్టం (2)

    Kurisena Song Lyrics In English:

    Kurisena kurisena
    Tholakari valapula
    Manasuna murisena murisena
    Kalalaki kanulaki kalisena
    Ningilo thaarale
    Jebulo dhoorena
    Dehame megamai
    Theluthunna samayana

    Vila vilalade
    Ninne chusi pranam
    Kavalandhi sontham
    Perigindhe istam…..(2)
    Kurisena kurisena
    Tholakari valapula
    Manasuna murisena murisena
    Kalalaki kanulaki kalisena

    Oka varamu adhi
    Nanu nadipinadhi pasi thanamuku
    Thirigika thariminadhi
    Pedhavadiginadhi
    Nilo dhorikinadhi
    Okkasari nannu neela
    Nilipinadhi
    Chusthu chusthu naadhe lokam
    Neetho paate mare maikam
    Iddhari gundela chappudalippudu
    Ayye yekam

    Vila vilalade
    Ninne chusi pranam
    Kavalandhi sontham
    Perigindhe istam oh..

    Kotha malupu idhi
    Ninnu kalipinadhi
    Nuvu ekkadunte akkadike tharimandhi
    Chinni manasu idhi
    Ninne adiginadhi
    Ekkadunna pakkanunde thalapu idhi
    Ninna monna bane unna
    Nidhura mottham padavuthunna
    Nuve vache swapnam kosam
    Veche unna

    Kurisena kurisena
    Tholakari valapula
    Manasuna murisena murisena
    Kalalaki kanulaki kalisena
    Ningilo thaarale
    Jebulo dhoorena
    Dehame megamai
    Theluthunna samayana

    Vila vilalade
    Ninne chusi pranam
    Kavalandhi sontham
    Perigindhe istam…..(2)

    Song Details:

    Movie: Orey Bujjiga
    Song: Kurisena
    Starring: Raj tarun, Malavika
    Lyrics: Krishnakanth
    Music: Anup Rubens


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *