Skip to content

Manasutho Choodaleni Song Lyrics – Clap Movie

    Latest telugu movie Clap song Manasutho Choodaleni lyrics in telugu and english. This song lyrics are written by the Ramajogayya Sastry. Music given by the Ilaiyaraaja and this song is sung by the singer Ilaiyaraaja. Aadi, Prakash Raj played lead roles in this movie. Clap movie is directed by the Prithivi Adithya under the banner Big Print Pictures.

    Manasutho Choodaleni Song Lyrics In Telugu

    మనసుతో చూడలేని
    మార్గమే లేవురా
    కలలు ఉప్పొంగిపోని
    కన్ను నిరుపేదరా
    నిండుగా నీదురాహో
    జీవితం ఆకాసం
    నిప్పులా ఎదుగుతూహో
    చేసుకో కైవసం
    నింగులు లేదని అంటే నీలో ఆలోచనే
    నీ గెలుపని ఎంతని అంటే
    నీలోని సాధనే
    మనసుతో చూడలేని
    మార్గమే లేవురా
    కలలు ఉప్పొంగిపోని
    కన్ను నిరుపేదరా

    ఉలి నువ్వే శిల నువ్వే
    నిను నువ్వే మలుచుకోరా
    బలమైన ఆశయాన్నే
    బతుకంతా పరుచుకోరా
    కాలు మోపావని దారులు పూలు మొలిచెనా
    సులువుగా నడక సాగేనా
    కేశమలేని తీపి చేదుగా తోచదా
    తలుచుకుంటే నీ కథైనా చరితగా మారదా హో
    మనసుతో చూడలేని
    మార్గమే లేవురా
    కలలు ఉప్పొంగిపోని
    కన్ను నిరుపేదరా

    పడకుండా ఒక్కసారి
    నడిచావా చిన్ననాడు
    వెన్నంటి రారు ఎవరు
    అనునిత్యం నీకు తోడు
    ఓటమవుతావనో నలుగురు నవ్విపోతారని
    బయపడి ఆగిపోతావా
    తెగువగా నింగి చినుకు ఎదలో తడి
    కలతనొదిలి నదిగా కదిలి
    కలల పరుగైనది
    మనసుతో చూడలేని
    మార్గమే లేవురా
    కలలు ఉప్పొంగిపోని
    కన్ను నిరుపేదరా
    నిండుగా నీదురాహో
    జీవితం ఆకాసం
    నిప్పులా ఎదుగుతూహో
    చేసుకో కైవసం
    నింగులు లేదని అంటే నీలో ఆలోచనే
    నీ గెలుపని ఎంతని అంటే
    నీలోని సాధనే
    మనసుతో చూడలేని
    మార్గమే లేవురా
    కలలు ఉప్పొంగిపోని
    కన్ను నిరుపేదరా

    Manasutho Choodaleni Song Lyrics In English

    Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara
    Ninduga needhuraho
    Jeevitham aakasam
    Nippula edhuguthuho
    Chesuko kaivasam
    Ningulu ledani neelo alochane
    Nee gelupani enthani ante
    Neeloni saadhane
    Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara

    Uli nuvve shila nuvve
    Ninu nuvve maluchukora
    Balamaina aashayanne
    Bathukantha paruchukora
    Kaalu mopavani Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara
    Daarulu poolu molichena
    Suluvuga nadaka saagena
    Keshamaleni theepi cheduga thochada
    Taluchukunte nee kathaina charithaga maaradha ho
    Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara

    Padakunda okkasari nadichava chinnanadu
    Vennanti raaru evaru
    Anu nithyam neeku thodu
    Votamavuthanano naluguru navvipotharani
    Bayapadi aagipothava
    Theguvaga ningi chinuku edhalo thadi
    Kalathanodili nadhiga kadili
    Kalala parugainadi
    Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara
    Ninduga needhuraho
    Jeevitham aakasam
    Nippula edhuguthuho
    Chesuko kaivasam
    Ningulu ledani neelo alochane
    Nee gelupani enthani ante
    Neeloni saadhane
    Manasutho choodaleni
    Margame levura
    Kalalu uppongiponi
    Kannu nirupedhara

    Song Details:
    Movie: Clap
    Song: Manasutho Choodaleni
    Lyrics: Ramajogayya Sastry
    Music: Ilaiyaraaja
    Singer: Ilaiyaraaja
    Music Label: Lahari Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *