Skip to content

Mem Godarolla Mandi Lyrics – Anandam Ambaramaithae

    Anandam Ambaramaithae movie song Mem godarolla mandi lyrics are written by theNojilla srinivas. Music given by the Srikrishna and this song is sung by the singers Geethamadhuri, Parathsarathy. Prudhvi, Avanthika, Suresh acted in this movie.

    Mem Godarolla Mandi Lyrics In Telugu:

    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    మా మనసులు వెన్నండి మా మనసులు వెన్నండి
    మడుసులు మిన్నండి మా మనసులు వెన్నండి
    ఉప్పు కరం మాటేమోగాని
    ఉప్పు కరం మాటేమోగాని వెటకారం మాకెంతో రుచి అండి
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప బేధం లేదండి
    పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప బేధం లేదండి
    కులం గోత్రం మాట ఎటున్న మాకు ఊరంతా సుట్టలేనండి
    కులం గోత్రం మాట ఎటున్న మాకు ఊరంతా సుట్టలేనండి
    వేజు వాడి వేలం మాకు మోజండీ హ హ హ…
    వేజు వాడి వేలం మాకు మోజండీ కోడి పందేలంటే చాల ఇష్టమండి
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    దేవులందరికి నెలవండి గొప్ప వేదపండితుల కొలువండి
    దేవులందరికి నెలవండి గొప్ప వేదపండితుల కొలువండి
    పండగలు పబ్బాలంటే అబ్బా చెప్పలేని సందడే అండి
    పండగలు పబ్బాలంటే అబ్బా చెప్పలేని సందడే అండి
    అభిమానం మా ఇంటి పేరండి ఆతిథ్యము మా ఆరో ప్రాణం అండి
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    పూతరేకు రుచి మాదండి మడత గొట్టం కాజాలు మావండి
    పూతరేకు రుచి మాదండి మడత గొట్టం కాజాలు మావండి
    ఖైరతాబాద్ గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి
    ఖైరతాబాద్ గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి
    తిండి పెట్టి మమ్ము సంపేతారంటూ బాబోయ్ బాబోయ్
    తిండి పెట్టి మమ్ము సంపేతారంటూ తిన్నోళ్లు సరదాగా అంటుంటారండి
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    అన్నదాతలం మేముంది సాఫ్ట్వేర్ వీరులం మేమండి
    అన్నదాతలం మేముంది సాఫ్ట్వేర్ వీరులం మేమండి
    అంబాజీ పేట నుంచి అమెరికా దేశం దాక మేమెనండి
    అంబాజీ పేట నుంచి అమెరికా దేశం దాక మేమెనండి
    ఫేస్బుక్ అయినా పేస్ టు పేస్ అయినా
    ఫేస్బుక్ అయినా పేస్ టు పేస్ అయినా
    మాటహో మాటలంటే మంచిగుంటదండి
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    సినిమాలంటే మహా పిచ్చండి బాబు సంప్రదాయాలకు రిచ్ అండి
    సినిమాలంటే మహా పిచ్చండి బాబు సంప్రదాయాలకు రిచ్ అండి
    బాషలోనే కొంత యాసున్నా మాట తేనెలూరుతుంటుంది
    మాట తేనెలూరుతుంటుంది గోదారమ్మ నీళ్ళచలవతో
    గోదారమ్మ నీళ్ళచలవతో ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటామండీ
    మేము గోదారొళ్ళమండి ఆయ్ మేము గోదారొళ్ళమండి
    మా మనసులు వెన్నండి మా మనసులు వెన్నండి
    మడుసులు మిన్నండి మా మనసులు వెన్నండి

    Mem Godarolla Mandi Lyrics In English:

    Mem godarolla mandi
    Aay mem godarolla mandi
    Ma manasulu minnandi
    Ma manusulu vennandi
    Madusulu minnandi
    Ma manusulu vennandi
    Uppu karam maatemo gani…
    Uppu karam maata emo gani
    Yetakaram makentho ruchi andi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi

    Peddalantey maryadhandi
    Maku pedha goppa bedham ledhandi
    Peddalantey maryadhandi
    Maku pedha goppa bedham ledhandi
    Kulamu gothram maata etunna
    Maku urantha suttaleanandi
    Kulamu gothram maata etunna
    Maku urantha suttaleanandi
    Meju vaadi velam maku mojandi
    Haa… haa… haa…..
    Meju vaadi velam maku mojandi
    Kodi pandhelantey chaala istamandi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi

    Devulandhariki nelavandi
    Goppa vedha pandithula koluvandi
    Devulandhariki nelavandi
    Goppa vedha pandithula koluvandi
    Pandagalu pabbalante
    Abba cheppaleni sandhdey andi
    Pandagalu pabbalante
    Abba cheppaleni sandhdey andi
    Abhimanam ma inti perandi.
    Athithyam maa aro pranam andi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi

    Poothareku ruchi madhandi
    Madatha gottam kajalu mavandi
    Poothareku ruchi madhandi
    Madatha gottam kajalu mavandi
    Khairathabad ganapayya meche laddu kuda madhe nandi
    Khairathabad ganapayya meche laddu kuda madhe nandi
    Thindi petti mammu sampetharantu…
    Baboy… Baboy.
    Thindi petti mammu sampetharantu
    Thinnollu saradhaga antutuntarandi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi

    Annadhathalam memandi
    Software veerulam memandi
    Annadhathalam memandi
    Software veerulam memandi
    Ambaji peta nunchi america desham dhaka meme nandi
    Ambaji peta nunchi america desham dhaka meme nandi
    Facebook ayina face to face ayina
    Facebook ayina face to face ayina
    Maatho maatalante manchiguntadhandi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi

    Cinemalantey maha pichandi babu
    Sampradhayalaku richandi
    Cinemalantey maha pichandi babu
    Sampradhayalaku richandi
    Bashalona kontha yasunna
    Maata thenelurthuntandhi
    Maata thenelurthuntandhi
    Godaramma neella chaluvatho
    Godaramma neella chaluvatho
    Yedhigina koddhi odhigi untamandi
    Mem godarolla mandi
    Aay mem godarolla mandi
    Ma manasulu minnandi
    Ma manusulu vennandi
    Ma madusulu minnandi
    Ma manusulu vennandi

    Song Details:

    Movie: Anandam Ambaramaithae
    Song: Mem Godarolla Mandi
    Lyrics: Noojilla Srinivas
    Singer: Geetha Madhuri, Parthasarathy
    Music: Sri Krishna
    Cast: Artist Name: Prudhvi, Avanthika, Ch.Suresh

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *