Skip to content

O Rasagummadi Lyrics – Folk Song Lyrics

    Telugu folk song o rasagummadi lyrics in telugu and english. O rasagummadi lyrics are written by the Raju kumar. Music given by the Namdev. This song is sung by the singers Matla Srujana, Nakka Srikanth.

    O Rasagummadi lyrics in Telugu:

    కాలువ రేఖ కాంతులొడ కత్తెర చూపులోడా
    కాలువ రేఖ కాంతులొడ కత్తెర చూపులోడా
    లాగుతున్నాడే ఓ రసగుమ్మడి
    మనసులో దాగున్నదే ఓ రసగుమ్మడి
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    వెన్నెల్లో వాడిచూపు వన్నెలు చూడు
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    నవ్వులో కట్టేస్తే పరువాల ఈడు
    తెల్ల తెల్లవరంగా తెల్ల మంచు పొద్దుల్లా
    తెల్ల తెల్లవరంగా తెల్ల మంచు పొద్దుల్లా
    మాటల గారడీ చేస్తాడే ఓ రసగుమ్మడి
    మరి కవ్విస్తూ ఉంటాడే ఓ రసగుమ్మడి
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    మత్తడి లేని మాటలకు ఎద జారెను చూడు
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    వాన్ని తలచినంత సేపు నాలో ఊపిరే లేదు
    ఒంటి గంట సమయాన ఒంటి తాడు చెట్టు కింద
    ఓరకంట చూస్తడే ఓ రసగుమ్మడి
    ఒంటిలో పానం లేదులే ఓ రసగుమ్మడి
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    వాడి నవ్వుల తాకిడికి గుండెలో అలజడి
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    గుండెల్లో దూరి వాడు చేసెను అల్లరి
    కనకాంబరాల చీర కట్టి కట్ట మీద పోతుంటే
    కనకాంబరాల చీర కట్టి కట్ట మీద పోతుంటే
    సూపుల గాలం ఏస్తడే ఓ రసగుమ్మడి
    చూసి మురిసిపోతడే ఓ రసగుమ్మడి
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి
    మేనమామ కొడుకే వాడు మందలియరాదు
    ఓ రసగుమ్మడి అందాల సింగిడి జంట కట్టే వాడికి జాగారం ఏసీ చూడు
    మింగురు కాంతుల మిన్నంచు నెలవంక
    మింగురు కాంతుల మిన్నంచు నెలవంక
    కనులు నిన్ను వీడయో ఓ పిల్ల రాధికా
    ఎదలో నువ్వు పదిలమో ఓ పిల్ల రాధికా
    ఓ పిల్ల రాధికా వెన్నెల వేదిక ఊహల్లో నా ఎదకు ఊపిరి కడితే
    ఓ పిల్ల రాధికా వెన్నెల వేదిక కోన ఊపిరి ఉండే దాకా నీవెంటే ఉంటేనే
    కోన ఊపిరి ఉండే దాకా నీవెంటే ఉంటేనే

    O Rasagummaadi lyrics in English:

    Kaluava reka kanthulodu
    Katthera supulodu
    Kaluava reka kanthulodu
    Katthera supulodu
    Manasu laagu thunnade
    O rasagummadi
    Manasulo dhagunnade
    O rasagummadi

    O rasagummadi Andhala singidi
    Vennelo vaadi chupu
    Vannelu chudu
    O rasagummadi Andhala singidi
    Navvulo kattesthe paruvala eedu

    Thella thella varanga
    Thelli manchu poddhulla
    Thella thella varanga
    Thelli manchu poddhulla
    Maatala gaaradi chesthade
    O rasagummadi
    Mari kavvisthu untade
    O rasagummadi

    O rasagummadi Andhala singidi
    Mathadi leni maatalaku
    Yedha jarenu chudu
    O rasagummadi Andhala singidi
    Vanni thalchinantha sepu
    Naalo oopire ledu

    Onti ganta samayana
    Onti thaadu chettu kindha
    Onti ganta samayana
    Onti thaadu chettu kindha
    Orakanta chusthade
    O rasagummadi Ontilo panam ledhule
    O rasagummadi

    O rasagummadi Andhala singidi
    Vadi navvula thaakidiki
    Gundello alajadi
    O rasagummadi Andhala singidi
    Gundelo dhuri vadu chesenu allari

    Kanakambrala seera katti
    katta meedha pothunte
    Kanakambrala seera katti
    katta meedha pothunte
    Supula galam yesthade
    O rasagmmadi Susi murisipothade
    O rasagummadi

    O rasagummadi Andhala singidi
    Mena mama koduke vaadu
    Mandhaliyaradhu
    O rasagummadi Andhala singidi
    Janta katte vadikai jaagaram esi chudu

    Minguru kanthula
    Minnanchu nelavanka
    Minguru kanthula
    Minnanchu nelavanka
    Kanulu ninu veedayo
    O pilla radhika
    yedhalo nuvu padhilamo
    O pilla radhika

    O pilla radhika Vannela vedhika
    Ohallo na yedhaku oopirai kadithe
    O pilla radhika
    Vannela vedhika
    Kona oopiri unde dhaka
    Neevente untene
    O pilla radhika Vannela vedhika
    Kona oopiri unde dhaka
    Neevente untene
    Kona oopiri unde dhaka
    Neevente untene
    Kona oopiri unde dhaka
    Neevente untene

    Song Details:

    Song: O Rasagummadi
    Lyrics: Raju Kumar Pogula
    Music: Gl Namdev
    Singers: Matla Srujana, Nakka Srikanth
    Cast: Ramya Sri, Mammu Mahesh
    This Song is uploaded by the Ns Music Youtube Channel.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *