Skip to content

Rahul Sipligunj Corona Song Lyrics

    Special Song Released by the KTR dedicated to all Telangana corona virus helpers. This song lyrics are written by the kandhikonda. This song is sung by the Raper Rahul Sipligunj. Song is released from Kandhikonda Channel.

    Rahul Sipligunj Corona Song Lyrics In Telugu:

    తెలంగాణ నెల మీద ఒట్టు కరోనని తరిమి కొట్టు
    గుండెల్లో అరె క్వారంటైన్ దీక్షే పట్టు మహమ్మారిని మట్టు పెట్టు
    పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్కచేయక జీహెచ్ఎంసి పనిలో నిలిచెను
    అదిగో తనవేరా పోలీస్ల వైరస్ తోటి పగలు రాత్రి యుద్ధం చేస్తూ స్వార్థం విడిచి
    సైనికులయ్యెను ఇదిగో వినవెరా పాలకులంతా ప్రజల్లో నిలిచెను
    డాక్టర్లు చూడు ఇల్లే మరిచెను కలరా గత్తర తరిమిన బూమిది
    ఓటమి ఎరుగని యోధుల జాతిది భౌతిక దూరం బాధ్యత అనుకోని
    మాస్కులు కట్టి వైరస్ తరిమేద్దాం
    తెలంగాణ నెల మీద ఒట్టు కరోనని తరిమి కొట్టు
    గుండెల్లో అరె క్వారంటైన్ దీక్షే పట్టు మహమ్మారిని మట్టు పెట్టు
    కెసిఆర్ ఇంటికి పెద్దై తండ్రి నడిచాడే అరె హద్దులను దాటదంటూ ప్రజలను మొక్కడే
    ఇల్లే మన రక్షణ కవచం దాటొద్దన్నదే అర్ లక్ష్మణ రేఖ
    దాటారంటే కష్టాలన్నది శానిటైజర్ నిత్యం వాడి చేతులను శుభ్రాంగా చేస్తూ
    వైరస్ ను బోర్డర్ బయటికి ఒకటై గెంటేద్దాం
    వృద్ధుల్ని పిల్లల్ని కనుపాపల్లె కాపాడేదం సంకల్పం మనలో ఉండి పోరాడితే విజయం మనదేలే
    తెలంగాణ నెల మీద ఒట్టు కరోనని తరిమి కొట్టు
    గుండెల్లో అరె క్వారంటైన్ దీక్షే పట్టు మహమ్మారిని మట్టు పెట్టు
    లొక్డౌన్ శిక్షేమ్ కాదు ప్రేమగా గడిపేద్దాం అరె కష్టాన్ని ఇష్టం తోటి స్వర్గం చేసేద్దాం
    నూరేళ్ళ భవిష్యత్ కోసం ఇంట్లోనే ఉందాం ఈ మూడునాళ్ళ బాధలని ఓ కల అనుకుందాం
    ప్రాణాలు మిగులుంటే ఏదైనా సాధించొచ్చు కొన్నాళ్ళు డబ్బు దందా వదిలేద్దాం
    ప్రభుత్వ ఆంక్షల్ని అన్ని తలవంచి పాటిద్దాం త్యాగాలకు సిద్ధం అవుదాం
    రేపటి కోసం నేటిని వదిలేద్దాం
    తెలంగాణ నెల మీద ఒట్టు కరోనని తరిమి కొట్టు
    గుండెల్లో అరె క్వారంటైన్ దీక్షే పట్టు మహమ్మారిని మట్టు పెట్టు
    పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్కచేయక జీహెచ్ఎంసి పనిలో నిలిచెను
    అదిగో తనవేరా పోలీస్ల వైరస్ తోటి పగలు రాత్రి యుద్ధం చేస్తూ స్వార్థం విడిచి
    సైనికులయ్యెను ఇదిగో వినవెరా పాలకులంతా ప్రజల్లో నిలిచెను
    డాక్టర్లు చూడు ఇల్లే మరిచెను కలరా గత్తర తరిమిన బూమిది
    ఓటమి ఎరుగని యోధుల జాతిది భౌతిక దూరం బాధ్యత అనుకోని
    మాస్కులు కట్టి వైరస్ తరిమేద్దాం

    Rahul Sipligunj Corona Song Lyrics In English:

    Telangana nela meedha vesai ottu
    Corona nu tharimi kottu
    Gundellona arey quarntine deekshey pattu
    Mahammarini mattu pettu
    Parishudyam karmikulantha
    Pranalanu lekka cheyaka
    Ghmc panilo nilichenu
    Adhigo thanavera
    Policelu virus thoti pagalu ratri
    Yuddham chestu swartham vidichi
    Sainukulayenu idhigo vinavera
    Vinavera
    Palakulantha prajalalo nilichenu
    Docterlu chudu ille marichenu
    Kalara gatthara tharimina bhumidhi
    Otami yerugani yodhula jathidi
    Bouthika dhooram badhyatha anukoni
    Maskulu katti virus tharimeddham

    Telangana nela meedha vesai ottu
    Corona nu tharimi kottu
    Gundellona arey quarntine deekshey pattu
    Mahammarini mattu pettu

    Kcr intiki peddhai thandrai nadichade
    Arey haddulni dhatodhantu
    Prajalanu mokkade
    Ille mana rakshana kavacham dhatodhannade
    Arey lakshmana rekha datarante kastalannade
    Sanitizers nu nithyam vaadi chetulanu
    Shubram chestu virus nu border bayataki
    Okatai genteddham
    Vruddhlni pillalni kanupapalle kapdeddham
    Sankalpam manalo undi poradithe vijayam manadhele

    Telangana nela meedha vesai ottu
    Corona nu tharimi kottu
    Gundellona arey quarntine deekshey pattu
    Mahammarini mattu pettu

    Lock down shikshem kadu premaga gadipeddham
    Arey kastanni istam thoti swargam cheseddham
    Noorella bavishyath kosam intlone undham
    Ee mudunalla badhalni oo kala anukundham
    Pranalu migulunte edhaina sadhinchochu
    Konnallu dabbu dhandha anni vadhileddham
    Prabutva ankshalu anni thalavanchi patiddham
    Thyagalaku siddham avudham repati kosam netini vadhileddham

    Telangana nela meedha vesai ottu
    Corona nu tharimi kottu
    Gundellona arey quarntine deekshey pattu
    Mahammarini mattu pettu
    Parishudyam karmikulantha
    Pranalanu lekka cheyaka
    Ghmc panilo nilichenu
    Adhigo thanavera
    Policelu virus thoti pagalu ratri
    Yuddham chestu swartham vidichi
    Sainukulayenu idhigo vinavera
    Vinavera
    Palakulantha prajalalo nilichenu
    Docterlu chudu ille marichenu
    Kalara gatthara tharimina bhumidhi
    Otami yerugani yodhula jathidi
    Bouthika dhooram badhyatha anukoni
    Maskulu katti virus tharimeddham

    Song Details:
    Singer: Rahul Sipligunj
    Writer: Kandhikonda
    Producer: Sridevi
    Music Label: Kandhikonda

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *