Sakhuda Song Lyrics – Ninne Pelladatha

Latest telugu movie ninne pelladatha song sakhuda released in Madhura audio. This song lyrics are written by the Chaitanya prasad. Music given by the Navaneeth. Sakhuda song is sung by the Chinmayi Sripada.

Sakhuda Song Lyrics In Telugu:

నేనే నీ నీడై వెంటాడన
వేసే అడుగుల్లో తారాదన
నీతో ఉహల్లో మాటాడన
తరిమే అలవై నువ్వే వెంట పడితే పరుగే పరుగై పోనా
కలవై నిజమై హృదయాన్ని తడితే కదిలే కథనై కానా
సఖుడా చెలికాడా తెగువే కలవాడా
సరదా వరదై రావా ఓ సఖుడా చెలికాడా
సరసపు మొనగాడా మదిలో మధివై పోరా
తోలి వెలుగుల తరంగాల చెలిమి నురగల
ప్రతి తలుపును తడిపిన పిలుపు నువ్వేరా
ఒక నిముషం నిలకడ అపుడే ఉరుకూడా
అలజడి పరుగుల కడలై నువ్వేరా
నువ్వే రోజు వేసే వేషాలే అన్ని అన్ని నేనే చుసాలే
అయినా నిన్నే నిన్నే వలచాలే…
సఖుడా చెలికాడా తెగువే కలవాడా
సరదా వరదై రావా ఓ సఖుడా చెలికాడా
సరసపు మొనగాడా మదిలో మధివై పోరా
సాసని సాసనిస నినిదా ని నిసని
నారాపమ నడపమ పాపమాదప
పదానిసని డదని పదానిసని
డదని సనిస నిడమప పదానిసని
చిరు నగవులు విరిసెరా కనులు మెరిసెరా
యద పదానిస తెలిసేరా నిను కలిసాక
మది తలుపులు తెరిచేరా మమతా కురిసెరా
అణువణువిక వణికేరా నిలబడలేక
నిన్నే చూసి చూసి మెచ్చాను
ఎలా నీకై నేనే వచ్చాను
నీలో ప్రేమే నేనై వచ్చాను నీలో ప్రేమే నేనై పోయాను
సఖుడా చెలికాడా తెగువే కలవాడా
సరదా వరదై రారా ఓ సఖుడా చెలికాడా
సరసపు మొనగాడా మదిలో మధువై పోరా

Sakhuda Song Lyrics In English:

Nene ne nedai ventadanaa
Vese adugullo tharaadana
Neetho oohallo matadana
Untu dhakkuntu aatadana
Tharime alavai
Nuve venta padithe
Paruge parugai poonaa
Kalavai nijamai
Hrudhayanni thadithe
Kadhile kadha nai kaana
Sakhuda chelikadaa
Theguve kalavada
Saradha varadai raava
Ooo sakhuda chelikaada
Sarasapu monagada
Madhilo madhivai poraa

Tholi velugala tharagala
Chelimi nuragala
Prathi thalpunu thadipina
Pilupu nuvvera
Oka nimasham nilakada
Apude urukuda
Alajadi parugula
Kadali nuvvera
Nuvve roju vese veshale
Anni anni nene chusale
Ayina ninne ninne valachale aaa…
Sakhuda chelikaada
Theguve kalavaada
Sardha varadhai raara
Oo sakhuda chelikadaa
Sarasapu monagada
Madhilo madhivai poraa…
Sasani sasanisa ninida ni nisani
Narapama nadapama papamadapa
Padanisani dadani padanisani
Dadani Sanisa nidamapa padanisani

Chiru nagavulu virisera
Kanulu merisera
Yedha padhanisa thelisera
Ninu kalisaka
Madhi thalupulu terichera
Mamatha kurisera
Anuvanuvika vanikera nilabadaleka
Ninne chusi chusi mechaanu
Ela nikai neney vachanu
Nelo preme nenai poyaanu
Sakhuda chelikaada
Theguve kalavaada
Sardha varadhai raara
Oo sakhuda chelikadaa
Sarasapu monagada
Madhilo madhivai poraa…

Song Details:

Movie: Ninne Pelladatha (2020)
Song: Sakhuda
Lyrics: Chaithanya Prasad
Singer: Chinmayi Sripaada
Music: Navaneeth
Music Label: Madhura Audio

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *