Skip to content

Sitharangi Song Lyrics – Sunny Austin

    Sitharangi song lyrics in telugu and english. This song lyrics are written by the Ranjith kumar ricky. Music given by the Dileep Dl studios flute given by the Ram Miryala and this song is sung by the singers Sunny Austin & Spoorthi jithendar.

    Sitharangi Song Lyrics In Telugu

    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    మావిడాల మడవ కట్టి చేల్లో కూకుంటే
    ఎనుమును తోలుతూ డాబాబట్టి యాడికి పోయిండో
    ఒట్టి కారం సీయల కూర ఒండుకోచ్చానో
    కండి బుడ్డల కళ్ళం కాడ లాగు లాగేయ్ రో

    బోరు బావి గిలక తాడు లాగలేకుంటే
    తెల్ల అంగీ ఖద్దర్ పంచా అబ్బి వచ్చెనో
    నిండు బిందె పైకి లాగి నెత్తినెట్టెనో
    కోరమీసం పిల్లగాడు కొల్లగొట్టెనో
    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    యు మేడ్ మై హార్ట్ లూకింగ్ ఫర్ యు మావ మావ
    యు మేడ్ మీ ఫ్లై ఆన్ లుక్ ఎట్ యు మావా మావా
    డోంట్ లీవ్ మీ జస్ట్ స్టే విత్ మీ ఫర్ ఎవర్
    ఐ నీడ్ యు లెట్ జస్ట్ లవ్ మీ ఓ మావా

    సల్లపొద్దు సాయంకాలం
    ముద్దుల మావయ్యో…
    గడ్డివాము గట్ల కాడ చెయ్యి వెయ్యవురో
    లంగావోణీ కట్టుకొచ్చా సూడు మావయ్యో
    పొద్దు తిరుగు పువ్వు లెక్క నువ్వు వెంట రావయ్యో
    రాయలసీమ రోషం ఉన్నదానివే
    నీ ముక్కుపుడక చూస్తే మెస్మేరైజింగే
    నీ కల్లకాటుక పెట్టిన చిత్రవతివే
    నువ్వు గడుసు పిల్లవే నువ్వు నిక్కులాడివే
    ఓయమ్మి యు ఫాల్ ఫ్రొం ది స్కై యో
    ఈ అబ్బి ఛాన్స్ ఇవ్వడు నీకు
    ఫ్రొం కర్నూల్ టు చిత్తూర్ నువ్వు అందగత్తవే
    నువ్వు అప్సరసవే అయినా పడిపోడులే

    గండికోట గుండ్ల మీద పాలపిట్టలురో
    మావను చూస్తే సిగ్గే పడుతూ లగెత్తుపొయ్యేరో
    మరదలు పిల్లా అందం చందం ఎప్పుడు చూస్తావురో
    మట్టి గాజులు మల్లెపూలు ఎప్పుడు తెస్తవురో
    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    సందమామ రూపు సితరంగిరో
    సొట్ట బుగ్గ పిల్లా సూపు వెన్నెలొ
    యు మేడ్ మై హార్ట్ లూకింగ్ ఫర్ యు మావ మావ
    యు మేడ్ మీ ఫ్లై ఆన్ లుక్ ఎట్ యు మావా మావా
    యు మేడ్ మై హార్ట్ లూకింగ్ ఫర్ యు మావ మావ
    యు మేడ్ మీ ఫ్లై ఆన్ లుక్ ఎట్ యు మావా మావా

    Sitharangi Song Lyrics In English

    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    Maavidala madava katti chello kukunte
    Enumunu tholuthu dababatti yadiki poyindo
    Votti karam seeyala kura vandukochhano
    Kandi buddala kallam kada laagu lageyro

    Boru bavi gilaka thadu laagalekunte
    Tella angi kaddhar pancha abbi vachheno
    Nindu bindhe paiki laagi netthinetteno
    Korameesam pillagadu kollagotteno
    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    You made my heart looking for you mava mava
    You made me fly n look at you mava mava
    Don’t leave me just stay with me for ever
    I need you let just love me o mava mava

    Sallapoddhu sayamkalam
    Muddhula mavayyo…
    Gaddivamu gatla kada cheyyi veyyavuro
    Langavoni kattukocha sudu mavayyo
    Poddhu thirugu puvvu lekka nuvvu venta ravayyo
    Rayalaseema rosham unnadhanive
    Nee mukku puduka chusthe mesmerizingey
    Nee kallakatuka pettina chithravathive
    Nuvvu gadusu pillave nuvvu nikkuladive
    Oyammi you fall from the sky yo
    Ee abbi chance ivvadu neeku
    From kurnool to chittoor nuvvu andhagatthave
    Nuvvu apsarasave ayina padipodule

    Gandi kota gundla meeda paala pittaluro
    Mavanu chusthe sigge paduthu lagetthuvoyero
    Mardhalu pilla andham chandham eppudu chusthavuro
    Matti gajulu malle poolu eppudu testhavuro
    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    Sandhamama roopu sitharangiro
    Sotta bugga pilla soopu vennelo
    You made my heart looking for you mava mava
    You made me fly n look at you mava mava
    You made my heart looking for you mava mava
    You made me fly n look at you mava mava

    Song Details:

    Song: Sitharangi
    Lyrics: Ranjith kumar ricky
    Music: Dileep DL Studios
    Flute: Ram Miryala
    Singers: Sunny Austin & Spoorthi jithendar
    Music Label: Sunny Austin & Chinna Swamy.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *