Swamy Ra Ra Song Lyrics – Nenu Leni Naa Premakatha

Swamy rara somg lyrics in telugu and english from nenu leni prema katha movie. This song lyrics are written by the Rambabu Gosala. Music given by the Juvein Singh and this song is sung by the singers Pavani Mutnuri, NeelimaElasa Dominic. Naveen chandra, Gayatri R Suresh plays lead roles in this movie. Nenu Leni naa prema katha movie is directed by the Suresh Utharadi.

Swamy Ra Ra Song Lyrics In Telugu

స్వామి రారా యదువంశ
సుధాబుధి చంద్ర స్వామి రారా
రత్నాకర సమ గంభీర స్వామి రారా
శతకోటి మన్మధాకారా
భాసుర భుజబల రణశూరా
నారీ జన మానస చోరా స్వామి రారా
నన్నేలుకోరా రా

అమరమే ప్రేమ అఖిలమే ప్రేమ
నువ్వు నేనైనా ప్రేమా
వారము ఈ ప్రేమ మధురం ఈ ప్రేమా
జన్మ నీదన్న ప్రేమ
ప్రాణములో ప్రాణము నీవే
గానములో రాగము నీవే
పరవశం ఈ పరవసం
నిను తలచిన మమసుకిలా
కలవరం తొలి కలవరం
నీ వలన కలిగే వలపు పిలుపు విని ఇక

రా రా మహామేరు
సమానాధీరా స్వామి రారా
కవిజన పోషక మందార స్వామి రారా
పర రాజా శత్రు సంహార
భరత శాస్త్ర నిధి నీవెరా
సరసాతజల దొర నీవెరా స్వామి రారా
నన్నేలుకో రా రా

నా మనసు ఎదురు చూస్తుందిలే నీ రాక కోసం
నా ఊసు నీ మోహనం
ఒదిగి పోతేనే అందం
నా తనువూ నీది అంటూనే
మాట ఇస్తుంది ప్రాణం
నా ఆశలే తీరాలి ప్రేమలో ఈ ధ్యానం
నీతో జతపడు తరుణం
నీలో ఒదిగేను హృదయం
కరిగిపోవాలి విరహ దూరాలు
ఆ… రారా రారా
నీవే రా నీవే రా స్వామి రారా
నను కరుణ చూచుటకు వేళారా స్వామి రారా
ఇది వేళా రా క్షణమెలా రా
మధు సూధన నీ దానరా
ఇది వేళా రా చలవేరా
మధు సుధన నీ దానరా
నన్నేలుకోరా నన్నేలుకోరా

Swamy Ra Ra Song Lyrics In English

Swamy rara yadhuvamsha
Sudhabudhi chandra swamy rara
Ratnakara sama gambeera swamy rara
Shathakoti manmadhakara
Baasura bujabala ranashura
Naari jana maanasa chora swami rara
Nanneluko raara

Amarame prema akilame prema
Nuvvu nenaina prema
Vaaramu ee prema madhuram ee prema
Janma needanna prema
Pranamulo pranamu neeve
Gaanamulo raagamu neeve
Paravasham ee paravasam
Ninu talachi manasukila
Kalavaram tholi kalavaram
Nee valana kalige valapu pilupu vini ika

Raara mahameru
Samanaadheera swamy rara
Para raja shatru samhara
Baratha shastra nidhi neevera
Sara sathajala dora neevera swamy rara
Nannelukoraa rara

Naa manasu edhuru chusthundi le
Nee raka kosam
Odhigi pothene andam
Na thanuvu needhi antune
Maata isthundi pranam
Na ashale theerali premalo ee dhyanam
Neetho jathapadu tarunam
Neelo odhigenu hrudayam
Karigipovali viraha dooralu
Aa… raara raara
Neeve raa neeve swamy rara
Nanu karuna chuchutaku velara swamy rara
Idhi vela raa kshanamela raa
Madhu sudhana nee daanaraa
Idhi vela raa chalavera
Madhu sudhana nee daanaraa
Nannelukora nannelukora

Song Details:
Movie: Nenu Leni Naa Premakatha
Song: Swamy Rara
Lyrics: Rambabu Gosala
Music: Juvein Singh
Singers: Neelima Elasa Dominic, Pavani Mutnuri
Music Label: Gemini Reccords

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *