Skip to content

Thalli Song Lyrics – Penguin Telugu Movie

    Keerthy Suresh’s Penguin movie song thalli song lyrics in telugu and english. This song lyrics are written by the Velidhandla. Music gievn by the and this song is sung by the singers Anand Aravindakshan, Santhosh Narayanan. Penguin movie is available in Amazon Prime India.

    Thalli Song Lyrics In Telugu

    మెత్తని నీ కడుపులో చిగురించగా నా ప్రాణం
    స్వచ్ఛమైన నీ రక్తం ఒరముగా ఒసగావే
    అమ్మ జోహారులే నీ ఒడిని ఇచ్చావు
    నీ మానసినిచ్చావు జీవితాన్నే ఇచ్చావు
    అమ్మ జోహారులే నీ ఒడిని ఇచ్చావు
    నీ మానసినిచ్చావు జీవితాన్నే ఇచ్చావు
    గర్భములో నిను మోసి తీర్చావే రూపాన్ని
    విలువే లేని శిలని శిల్పి లాగ మలిచావే
    నే చదివితే నువు మురిసి
    నా శ్రమకే చింతించి నా నిదురకు ఓ పాటై
    నా భవితకు బాటేసావే
    థాలే లేలో లేలో థాలే లేలో లేలో

    ఉయ్యాలందు నే ఏడవ
    తుళ్ళి పడి లేచి వచ్చి
    కుట్ట వచ్చి చిట్టి చీమ కసిగా నీవు చంపినావే
    కన్నులందు నన్ను ఉంచి రెప్ప లాగ కాపు కాచి
    కంగారు పిల్ల లాగ కడుపులోనా దాచుకుంటివే
    ఆ నూనె తోటి వేయు దోస లాగ మారు
    అనురాగం కలిపినందుకా పరిమళించే నీలాగా
    అమ్మ జోహారులే నీ ఒడిని ఇచ్చావు
    నీ మానసినిచ్చావు జీవితాన్నే ఇచ్చావు
    మెత్తని నీ కడుపులో చిగురించగా నా ప్రాణం
    స్వచ్ఛమైన నీ రక్తం ఒరముగా ఒసగావే

    నీ ప్రాణం అడ్డుపెట్టి జీవాన్నే ఇచ్చినావే
    లోకంలో ప్రేమనంత నాకే నీవు పంచినావే
    మరుజన్మే నాకుంటే పుట్టగానే చూస్తానమ్మా
    తల్లి నువు కాకపోతే ఆ క్షణమే చనిపోతానే
    యుగాలెన్ని మారిన నీకోసం తపస్సు చేస్తా
    నీ గర్భం చేరు వరకు పుట్టకుండ ఉండిపోతా
    అమ్మ జోహారులే నీ ఒడిని ఇచ్చావు
    నీ మానసినిచ్చావు జీవితాన్నే ఇచ్చావు
    అమ్మ జోహారులే నీ ఒడిని ఇచ్చావు
    నీ మానసినిచ్చావు జీవితాన్నే ఇచ్చావు
    మెత్తని నీ కడుపులో చిగురించగా నా ప్రాణం
    స్వచ్ఛమైన నీ రక్తం ఒరముగా ఒసగావే

    Thalli Song Lyrics In English

    Metthani nee kadupulo
    Chhigurinchaga na pranam
    Swachhamaina nee raktham
    Oramugaa osagaave…
    Amma joharule nee vodini ichhavu
    Nee manasinchhavu jeevithanne ichhavu
    Amma joharule nee vodini ichhavu
    Nee manasinchhavu jeevithanne ichhavu
    Garbamulo ninu mosi teerchave roopanni
    Viluve leni silani… shilpi laaga malichave
    Nee chadivithe nuvu murisi
    Naa sramake chinthinchi
    Naa niduraku oo paatai
    Naa bhavithaku baatesaave

    Thaale leelo leelo…. thaale lelo lelo…
    Vuyyalandhu nenedva
    Thulli padi lechi vachhi
    Kutta vachhi chitti cheema kasiga neevu champinaave
    Kannulandhu nannu unchi reppa laaga kaapu kaachi
    Kangaroo pilla laaga kadupulona daachukuntive
    Aa nune thoti veyu dosa nee dosa laaga maaru
    Anuragam kalipinandhukaa parimalinche nee laaga
    Amma joharule nee vodini ichhavu
    Nee manasinchhavu jeevithanne ichhavu
    Metthani nee kadupulo
    Chhigurinchaga na pranam
    Swachhamaina nee raktham
    Oramugaa osagaave…

    Nee pranam addu petti jeevanne ichhinave
    Lokamlo premanantha naake neevu panchinaave
    Maru janme naakunte puttagane chusthanamma
    Thalli neevu kakapothe aa kshaname chanipothane
    Yugalenni maarina neekosam tapassu chestha
    Nee garbam cheru varaku puttakunda undipotha
    Amma joharule nee vodini ichhavu
    Nee manasinchhavu jeevithanne ichhavu
    Amma joharule nee vodini ichhavu
    Nee manasinchhavu jeevithanne ichhavu
    Metthani nee kadupulo
    Chhigurinchaga na pranam
    Swachhamaina nee raktham
    Oramugaa osagaave…

    Song Details:

    Movie: Penguin (2020)
    Song: Thalli
    Lyrics: Velidhandla
    Singer: Anand Aravindakshan & Santhosh Narayanan
    Music: Santhosh Narayanan
    Music Label: Sony Music.

    You May Also Like

    Penguin Movie Song Lyrics

    Anaganaga O Athidhi Movie Songs Lyrics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *