Vachanna Pora Bava Song Lyrics – Folk Song Lyrics
Folk song vachanna pora bava lyrics in telugu. This song lyrics are written by the Raju Cheerala. Music given by the Madeen Sk and song sung by the Shirisha. This song is uploaded by the Rv Creations youtube channel.
Vachanna Pora Bava Song Lyrics In Telugu:
యాసంగి చిగురుల్లో చినుకులు కురిసే
ఆ నింగి మబ్బుల్లో మెరుపులు మెరిసే
గుండెల్లో బారాలు దిగమింగుతుంటే
కళ్లలా నీరు కదలాడుతుంటే
కంటి నిండా కునుకు లేకపాయెరా
కళ్ళ నిండన్న చుసన్న పోరా బావ
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
తొలి పొద్దు పొడుపుల్లో నీకై చూస్తున్న
నడిసేటి దారుల్లో నీ రాక చూస్తున్న
ఈ పాడు రాతను మనకెందుకు రాసే
ఎడబాటు నేనిక యెగలేను బావ
ఒడ్డుల పడ్డ చేప పిల్ల లాగా
మనసంతా నీ మీద కొట్టుకున్నది రా
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
బతుకు భారమై వలసెళ్లిపోయినావు
బండెడు ఆశతో బతుకెళ్ళతీస్తున్నావ్
అప్పుల కుంపటి పాడుగానురయ్య
ఆలుమగలు విడదీసి పాడాయె
ఆ దూర దేశం పాడుగానురయ్యా
గంజి నీళ్లు తాగి బతుకుందమురా
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
చిత్తకార్తి కుక్కలోలె మొరిగేటి
రాజ్యంలో నేనెట్లా బతకాలి ఓ బావ
నీ తోడు లేనిదే గడప దాటలేను
నిందలు భారాలు మోయలేకున్నాను
ఈ పాడు రాజ్యంలో నేనుండలేనయ్య
నీతోనే నా బతుకు వేళా తీస్తా రావయ్యా
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
వచ్చన్న పోరా బావ
నన్ను చూసన్న పోరా బావ
ఎక్కడ ఉన్నవురా బావ
నిన్ను విడిసి ఉండలేను బావ
Vachanna Pora Bava Song English:
Yasangi chigurulo chinukule kurise
Aa ningi mabbullo merupulu merise
Gundello baaralu dhigaminguthunte
Kallala neeru kadhaladuthunte
Kanti ninda kunuku lekapayera
Kalla nindanna susanna pora
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Tholi podhhu podupullo nikai chusthunna
Nadiseti dharullo nee raaka chusthunna
Ee paadu raathanu manakendhuku raase
Yedabatu neninka yegalenu bava
Oddula padda chepa pilla laga
Manasantha nee meedha kottukuntundhi ra
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Bathuku baaramai valasellipoyinavu
Bandedu aashatho bathukellathisthunav
Appula kumpati paaduganu rayya
Aalu magalani vidadhisi paadaye
Aa dhura desham paaduganu rayya
Ganji nillu thaagi bathukudhamura
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Chitthakarthi kukkalole morigeti
Rajyamlo nenetla bathakali o bava
Nee thodu lenidhe gadapa dhatalenu
Nindhalu baaralu moyalekunnanu
Ee paadu rajyamlo nenundalenayya
Neethone na bathuku vela thistha raavaya
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Vachanna pora bava
Nannu susanna pora bava
Ekkada unnavura bava
Ninnu vidisi undalenu bava
Song Details:
Song: Vachanna Pora bava
Music: Madeen Sk
Lyrics: Raju Cheerala
Singer: Shirisha
Producer: Venkat Jodu