Skip to content

Vachhindiraa Song Lyrics – Batch Movie

    Vachhindiraa vachindiraa song lyrics in telugu and english from Batch movie. This song lyrics are written by the Asirayya Bonela. Music given by the Raghu Kunche and this song is sung by the singers Asirayya Bonela, Raghu kunche. Music is labelled by the Kunche Chords. Sathvik, Neha Pathan, Chandni Bathija plays lead roles in this movie. Batch movie is directed by the Shiva.

    Vachhindiraa Song Lyrics In Telugu

    జముకులోరి బుడుకు తెచ్చి
    పొడుగు లాల్చీ తొడిగినాడు
    సన్ స్ట్రోక్ ఎక్కువయ్యి
    సన్ గ్లాసునెట్టినాడు అహ ఆహా
    రోల్స్ రాయలోరి కొత్త రిచ్చా బండినెక్కినాడు
    పాలకొండ సందునుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిండు ఆహా
    బాబాయ్ అదిగో గుంటా
    గుంట ఎనుక ఇదిగో పెద్ద తంటా
    నువ్ పాటేస్కో మంచి పాటేస్కో
    తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
    వచ్చిందిరా వచ్చిందిరా
    దాని అడ్రెసు తెలుసుకుంటే గాజువాకరా
    సబ్బవరంలో దాని సోకు చూడరా
    దాని అడ్రెసు తెలుసుకుంటే గాజువాకరా
    ఆ సబ్బవరంలో దాని సోకు చూడరా
    సిరపోరం చిన్నదని చెంగు చెంగు అనివచ్చింది
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా

    ఈళ్ళు సూత్తే నాటు
    ఆ పిల్ల పాపం క్యూటు
    ఆ ఎందుకేంట పడుతొందో
    ర్యాట్ చుట్టూ క్యాట్
    ఈళ్ళకుంది వీధిపోటు అది కందిరీగ కాటు
    ఈలకద్దమవ్వకుంతంది సెడుగుడెనక సేటు
    అది చిలకలాంటి ఫేసు
    ఈలు నీటిలోను నాచు
    ఈ చిల్లరోళ్ల గాలానికి పడిపోదా ఫీసు

    నా రంగుతోటి తమన్నాకి పోటీ అన్నది
    ఆ హైటూ చూత్తే అనుష్కని మించిపోతది
    తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా
    ఆ నయనతార నడుము ఒంపు నింపుకున్నది
    ఆ సమంతాల సిల్క్ లాంటి కొప్పు పిల్లది
    జాలువారు కళ్ళు చూడు జోరు జోరు మీదుంది
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చి మన చెంతలోన చేరిందిరా బ్రదరూ
    వచ్చిందిరా వచ్చిందిరో
    వచ్చిందిరా వచ్చిందిరా
    వచ్చిందిరా వచ్చిందిరా

    హే అసిరయ్య పాట కుంచెవొడి మోత
    పల్లె పాట పట్నమొచ్చి డించక్ డింగ్ ఆట
    సూడ్డానికి తాత వదిలితే మరి తూటా
    చెడుగుడాటా ఆడెత్తది గుండెల్లో మోత
    తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా తుఱ్ఱుప్పా
    వెళ్ళిపోయినాదే వెళ్ళిపోయినాదే…

    Vachhindiraa Song Lyrics In English

    Jamukulori budugu techhi
    Poduugu laalchi thodiginasu
    Sunstroke ekkuvayyi
    Sun glass nettinadu aha aha
    Rols royalori kottha richha bandinekkinadu
    Palakonda sandhu nunchi worldwide famous ayindu aha
    Babay adhigo gunta
    Gunta yenuka idhigo pedda thanta
    Nuv paatesko manchi paatesuko
    Turruppa Turruppa
    Vachhindhira vachhindhira
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhi mana chenthalona cherindhiraa brotheru
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhi mana chenthalona cherindhiraa brotheru
    Vachhindhira vachhindhiro
    Daani address telusukunte gajuvaakara
    Sabbavaramlo daani soku chudara
    Daani address telusukunte gajuvaakara
    Aa Sabbavaramlo daani soku chudara
    Sirporam chinnadani chengu chengu ani vacchindi
    Vachhindhira vachhindhira
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhi mana chenthalona cherindhiraa brotheru
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira

    Eellu sutthe naatu
    Aa pilla cute-u
    Aa endhukenta paduthundo
    Rat chuttu cat
    Eellakundhi veedhipotu adhi kandhireega kaatu
    Eelkaddhamavvakunthandhi sedugudenaka setu
    Adhi chilaka lanti face-u
    Eelu neetilonu naachu
    Ee chillarolla gaalaniki padipodhaa feasu

    Naa ranguthoti thamannaki poti annadhi
    Aa height chutthe anushkani minchipothadi
    Turruppa Turruppa Turruppa
    Aa Nayanathara nadumu ompu nimpukunnadhi
    Aa samanthala silk lanti koppu pilladhi
    Jaaluvaaru kallu choodu joru joru meedhundhi
    Vachhindhira vachhindhira
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhi mana chenthalona cherindhiraa brotheru
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhi mana chenthalona cherindhiraa brotheru
    Vachhindhira vachhindhiro
    Vachhindhira vachhindhira
    Vachhindhira vachhindhira

    Hey asirayya paata kunchevodi motha
    Palle paata patnamochhi dinchak ding aata
    Suddaniki thatha vadhilithey mari thoota
    Chedugudaata aadetthadhi gundello motha
    Turruppa Turruppa Turruppa
    Vellipoyinadhe vellipoyinadhe...

    Song Details:

    Movie: Batch (2021)
    Song: Vachhindiraa

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *