Woo Aa Aha Aha Song Lyrics – F3 Movie

Latest telugu movie F3 song Woo Aa Aha Aha lyrics in telugu and english. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Devi Sri Prasad and this song is sung by the singer Sunidhi Chauhan, Lavita Lobo, Sagar, Abhishek. Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Sonal Chauhan plays lead role in this movie. F3 movie is directed by the Anil Ravupudi under the bnner Sri Venkateswara Creations.

Woo Aa Aha Aha Song Lyrics In Telugu

ఊ ఆ అహ అహ
ఊ ఆ అహ అహ
నీ కోరమీసం చూస్తుంటే
నువ్వట్టా తిప్పేస్తుంటే
ఊ ఆ ఆహా అహ
నీ మ్యాన్లీ లుకే చూస్తుంటే
మూన్ వాక్ చేసే నా హార్టె
ఊ ఆ ఆహా అహ
ఎఫ్ 1 రేస్ కారల్లే
పక్కా స్ట్రాంగ్ బాడీ
రయ్ రయ్ మంటూ రాత్రి కలల్లో
చేస్తున్నావే దాడి
ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేస్తున్న
తగ్గట్లేదే వేడి
దూకే లేడి సింగంలా నేను రెడీ
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ

ఫ్రెంచ్ వైనూ నీ స్కిన్ టోను
నువ్వు ట్విన్ను బ్రదరో
ఏమో మన్మదుడుకే
హే ఛైల్డ్ ఉన్న
నా డైట్ కోకు
నువ్వు టిన్ లోనే సోకు దాచమకే
కాండిల్ లాగా మెత్త మెత్తగా కరిగించి
కాండీ క్రషె నీతో చక చక ఆడేస్తా
జున్ను ముక్క
నిన్ను జిన్నులో ముంచేసి
టేస్టే చూసి జల్దీ కస కస కొరికేస్తా
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ

నీ టచ్ చాలు ఓ టన్ను పూలు
స్టేన్ను గన్ను తోటి
నన్ను పేల్చినట్టే
నా కన్ను వేసే ఓ స్పిన్ను బాలే
నీ సన్న నడుమే బ్యాటింగ్ చేస్తుంటే
అ ఆ ఇ ఈ అంటూ చక్కగా మొదలెట్టి
ఏ టు జెడ్ నిన్నే చక చక చదివేస్తా
జీరో సైజె చూసావంటే రాతిరికి
వంద మార్కులు వేస్తవ్
పద పద గదికి
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ
ఎవరీ బడి ఫుట్ యువర్ బాడీ
ఆన్ ది ఫ్లోర్ అండ్ సే
ఊ ఆ అహ అహ

Woo Aa Aha Aha Song Lyrics In English

Woo aa aha aha
Woo aa aha aha
Nee kora meesam chusthunte
Nuvvatta thippesthunte
Woo aa aha aha
Nee manly looke chusthunte
Moon walk chese naa heartey
Woo aa aha aha
F1 race caralle
Pakka stromg body
Rai rai mantu ratri kalalo
Chesthunnave daadi
Uf uf antu udesthunna
Taggatledhe vedi
Dhuke lady singham la nenu ready
Every body put your body
On the floor and say
Woo aa aha aha
Every body put your body
On the floor and say
Woo aa aha aha

French wineu nee skin tone
Nuvvu twinnu brothero
Emo manmadhuduke
Hey chilled unna naa diet coke
Nuvvu tin lone soku dachamake
Candle laga mettha metthaga kariginchi
Candy crush neetho chaka chaka aadestha
Junnu mukka
Ninnu jinnulo munchesi
Tastey chusi jaldi kasa kasa korikestha
Every body put your body
On the floor and say
Woo aa aha aha
Every body put your body
On the floor and say
Woo aa aha aha

Nee touch chalu o tannu poolu
Stennu gannu thoti
Nannu pelchinatte
Naa kannu vese o spin baale
Nee sanna nadume batting chesthunte
A Aa e ee antu chakkaga modaletti
A to z ninne chaka chaka chadivetsa
Zero sizey chusavante ratiriki
Vandha markulu vesthav
Pad pada gadhiki
Every body put your body
On the floor and say
Woo aa aha aha
Every body put your body
On the floor and say
Woo aa aha aha

Song Details:
Movie: F3
Song: Woo Aa Aha Aha
Lyrics: Kasarla Shyam
Music: DSP
Singers: Sunidhi Chauhan, Lavita Lobo, Sagar, Abhishek
Music Label: Aditya Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *