Yedu Rangula Song Lyrics – Trishanku Movie

Yedu rangula song lyrics in telugu and english from Trishanku movie. This song lyrics are written by the Bhashya sree. Music given by the Sunil Kaashyap and this song is sung by the singer Rahul Sipligunj. Trishanku movie is directed by the Srikrishna Gorle produced by the London Ganes, Nalla Ayyanna Naidu under the banner of Ganesh Creations & AU & I Studios.

Yedu Rangula Song Lyrics In Telugu

ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు
నీలి కన్నులా ఓ జింక పిల్లలా
దూకేసావే నా గుండెలో
ఏముందే నీ చూపులోనా
గాయమే చేసిందిలే
రాయిలా కూర్చున్న మనసే…
రెక్కలొచ్చి ఎగిరిపోయేలే
ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను
నువ్వే నువ్వే నాకు దూరంగుంటే
నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను
ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా
ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు

మౌనం పెదవుల్తో ఎదో చెబుతుంటే
అది విని నా మనసే పరిగెడుతుందే
తీరం నా పక్కన నడిచి వస్తుంటే
అయినా దూరంగా అనిపిస్తుందే
కల కాదు నిజం ఇది అర్థం కానీ చిత్రం
నాలో అల్లరి నీలో చూస్తున్న
చెప్తే నీకి నిజం నమ్మవు అనే సత్యం
నాలో నేనే నవ్వుకు చస్తున్నా
ఒక్కో క్షణం ఒక్కో యుద్ధం చేస్తున్నా నేను
నువ్వే నువ్వే నాకు దూరంగుంటే
నిరంతరం నువ్వే జగం అనుకుంటూ నేను
ప్రతిక్షణం నీకోసం బ్రతికేస్తున్నా
ఏడూ రంగులా ఓ ఇంద్రధనస్సులా
వచ్చేసావే నా ముందుకు

ఎక్కడ దాగావో ఇన్నాళ్లుగా నువ్వు
వచ్చావిప్పటికీ ఓ పండుగలా
ఎప్పటికైనా నువ్వే నాలో సగం అంటూ
చెప్పెను మరుసగమే నాలో ఉంటూ
ఏమంటు వచ్చావే నాలోకమే నువ్వైయావే
నా నీడలో కూడా నిన్నే చూస్తున్నా
ఆ దేవుడిని అడిగేసి నీ గుండెల్లో నా పేరు రాసి
పసి పిల్లాడిలా నీలో దాగుంటా
మళ్ళి మళ్ళి పుట్టేస్తానే నీకోసం నేను
కావాలంటే చెప్పు నీకే రాసిస్తానే
ఒక్కో క్షణం ఒక్కో జన్మ లాగుందే నాకు
ఈ జన్మకి ఇంతే చాలని జీవిస్తానే

Yedu Rangula Song Lyrics In English

Yedu rangula o indradhanassula
Vachhesave naa mundhuku
Neeli kannula o jinka pillala
Dhukesave naa gundelona
Emundhe nee choopulona
Gayame chesindhile
Raayila kurchunna manase…
Rekkalocchiegiripoyele
Okko kshanam okko yuddam chesthunna nenu
Nuvve nuvve naaku doorangunte
Nirantharam nuvve jagam anukuntu nenu
Prathi kshanam nee kosam brathikesthunna
Yedu rangulaa o indradanassula
Vachhesave naa mundhuku

Mounam pedhavultho edo chebuthunte
Adhi vini naa manase parigeduthundhe
Theeram naa pakkana nadichi vasthunte
Ayina dooranga anipisthundhe
Kala kadu nijam idhi artham kaani chitram
Naalo allari neelo chusthunna
Chepthe neekee nijam nammavu aney satyam
Naalo nene navvuku chasthunna
Okko kshanam okko yuddam chesthunna nenu
Nuvve nuvve naaku doorangunte
Nirantharam nuvve jagam anukuntu nenu
Prathi kshanam nee kosam brathikesthunna
Yedu rangulaa o indradanassula
Vachhesave naa mundhuku

Ekkado daagavo innalluga nuvvu
Vachhvippatiki o pandagala
Eppatikaina nuvve naalo sagam antu
Cheppenu marusagame naalo untu
Emantu vachhave naa lokame nuvvaiyaave
Naa needalo kuda ninne chusthunna
Aa devudini adigesi nee gundello naa peru raasi
Pasi pilladila neelo daagunta
Malli maali puttesthane neekosam nenu
Kaavalante cheppu neke rasistha rasisthane
Okko kshanam okko janma laagundhe naaku
Ee janmaki inthe chaalani jeevisthane

Song Details:

Movie: Trishanku
Song:Yedu Rangula
Lyrics: Bhashya Sree
Music: Sunil Kashyap
Singer: Rahul Sipligunj
Music Label: Aditya Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *