Skip to content

Asku Maaro Telugu Song Lyrics – Kavin, Teju Ashwini

    Asku maaro song lyrics in telugu and english. This song lyrics are written by the Suhaas Medisetty. Music given by the Dharan Kumar and this song is sung by the singers K sivaangi, Dharan Kumar. This song is directed by the Dongli Jumbo. Kavin, Teju ashwini plays lead roles in this song.

    Asku Maaro Song Lyrics In Telugu

    అస్కు మారొ అస్కు మారొ
    అల్టిమేట్ మండే ప్యారో
    లుక్ లిస్తే కోల్డ్ వార్
    కొల్లగొట్టే చిట్టి స్పేరో
    నీ వల్లే నీవల్లే లవ్ ఫీలింగ్ నీ వల్లే
    ఓకే అని అంటేనే రజనీ నేనేలే
    చూపుల్తో చూపుల్తో తన కత్తి చూపుల్తో
    360డిగ్రీలో నాన్ స్టాప్ గా కూసిందే
    నీ లాంటి పిల్లని చూడనేలే
    ఎవరు చూసి అన్నట్టు కూడా వినలేదే
    హార్ట్ వెల్ ఉందిగా స్కూల్ లోకే
    లవ్ సిలబస్ ఇచ్చానే
    మెల్లగా తిరిగితే మిస్ వరల్డ్
    టక్ ని తిరిగితే మిస్ గోల్డ్
    చూడగానే నా గుండెలోనే హై వోల్టు కరెంటు
    అస్కు మారొ అస్కు మారొ
    అల్టిమేట్ మండే ప్యారో
    లుక్ లిస్తే కోల్డ్ వార్
    కొల్లగొట్టే చిట్టి స్పేరో

    అస్కు మారొ అస్కు మారొ
    అల్టిమేట్ మండే ప్యారో
    లుక్ లిస్తే కోల్డ్ వార్
    కొల్లగొట్టే చిట్టి స్పేరో
    తిప్పింది చాలయ్య నీ రీలేవద్దయ్యా
    ఏవేవో ఏవేవో ఊహలను ఆపెయ్యా
    చంపొద్దు చంపొద్దు సీన్ కొట్టి చంపొద్దు
    అరవద్దు అరవద్దు నా చేవిలో అరవద్దు
    నీకులా ఎందరో రోమియోలు
    నేను చూసనికొచ్చినవ్ మూసుకోలే
    వెళ్లరా వెళ్లరా అంతలేదు పప్పులు ఉడకవులే
    ఏందిరా కథలతో అల్లుతావు
    వచ్చి వేయ నా దగ్గర మొరుగుతావు
    సిగ్గులేకుండా వెంట తిరుగుతూనే
    పిచ్చి పీక్సే తాకిందా
    అస్కు మారొ అస్కు మారొ
    ఫేస్ చూడు పక్క జీరో
    ట్యూబ్ లైట్ వీడి పేరు కరెంటు బిల్లు పే చేసారో
    అస్కు మారొ అస్కు మారొ
    ఫేస్ చూడు పక్క జీరో
    ట్యూబ్ లైట్ వీడి పేరు కరెంటు బిల్లు పే చేసారో

    ఐ వాంట్ మ్యారేజ్ యు నన్ను మ్యారి మీ
    420 420 రైట్ మ్యాచ్ ఫిక్స్ అయింది
    హే మమ్మీయో డాడీయో
    వెయిటింగ్ ఫర్ యూ
    అంకుల్ అంటీయో వెయిటింగ్ ఫర్ మీ
    రీలు లే రీలులే తిప్పికూడా
    మన సినిమా హిట్ ఏలే
    మై హౌస్ డోర్ హౌస్ డోర్ ఓపెన్ ఫర్ యు
    ఇంకా లవ్ స్టార్ట్ చేద్దాం కం విత్ మీ
    నువ్వు జారిపడ్డ కోడు కట్టలేదే జోరు అందుకే ఐ లవ్ యు

    అస్కు మారొ అస్కు మారొ
    అల్టిమేట్ మండే ప్యారో
    లుక్ లిస్తే కోల్డ్ వార్
    కొల్లగొట్టే చిట్టి స్పేరో
    అస్కు మారొ అస్కు మారొ
    ఫేస్ చూడుఅచ్చ హీరో
    అయిస్ రెండు గుచ్చే ఏరో
    హీరో హీరో వీడే హీరో
    అస్కు మారొ అస్కు మారొ
    అల్టిమేట్ మండే ప్యారో
    లుక్ లిస్తే కోల్డ్ వార్
    కొల్లగొట్టే చిట్టి స్పేరో

    Asku Maaro Song Lyrics In English

    Asku maaro asku maaro
    Ultimate monday pyaro
    Looklisthe cold war
    Kollagotte chitti sparrow
    Nee valle nee valle love feeling nee valle
    okay ani antene raajani nenele
    Choopultho choopultho tana katthi choopultho
    360 degreelo nonstopgaa koosindhe
    Neelanti pillani chudanele
    Evaru chusi annattu kuda vinaledhe
    Heart well undhigaa school loke
    Love syllabus ichhane
    Mellaga thirigithe miss world
    Tuck mani thirigithe miss gold
    Chudagane naa gundelone high volt current
    Asku maaro asku maaro
    Ultimate monday pyaro
    Looklisthe cold war
    Kollagotte chitti sparrow

    Asku maaro asku maaro
    Ultimate monday pyaro
    Looklisthe cold war
    Kollagotte chitti sparrow
    Thippindhi chalayya nee reelevaddaya
    Evevo evevo oohalanu aapenayya
    Champoddu champoddu seen kotti champoddu
    Aravaddu aravaddu naa chevilo aravaddu
    Neekulaa endaro romiyolu
    Nenu chusinikochinav musukole
    Vellara vellara anthaledu pappulu udakalevule
    Endhira kathalatho alluthavu
    Vachhi veya na daggara moruguthavu
    Siggulekunda venta thiruguthune
    Pichhi peaks ey thakindha
    Asku maaro asku maaro
    Face choodu pakka zero
    Tubelight veedi peru current bill pay chesaro
    Asku maaro asku maaro
    Face choodu pakka zero
    Tubelight veedi peru current bill pay chesaro

    I want marriage you nannu marry me
    420 420 right match fix ayindi
    Hey mummy yo daddyo waiting for you
    Uncleo aunty o waiting for me
    Reel le reelule thippi kuda
    Mana cinema hit yele
    My hosue doors house doors open for you
    Inka love start cheddam come with me
    Nuvu jaripadda kuda kattalede joru andhuke i love you

    Asku maaro asku maaro
    Ultimate monday pyaro
    Looklisthe cold war
    Kollagotte chitti sparrow
    Asku maaro asku maaro
    Face choodu achha hero
    Eyes rendu guche arrow
    Hero hero veede hero
    Asku maaro asku maaro
    Ultimate monday pyaro
    Looklisthe cold war
    Kollagotte chitti sparrow

    Song Details:

    Song: Asku Maaro (Telugu)
    Lyrics: Suhaas Medisetty
    Music: Dharan Kumar
    Singers: Dharan Kuamr, Sivaangi K
    Music Label: Sony Music Entertainment.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *