Skip to content

Chirugaali Song Lyrics – Jai Bhim Telugu

    Latest telugu song Chirugaali lyrics in telugu and english. This song lyrics are written by the Narasimhan Vuruputoor. Music given by the Sean Roldan and this song is sung by the singer Sreekanth Hariharan. Suriya, Lijomol Jose plays lead roles in this movie. Jai bhim movie is directed by the Gnanavel.

    Chirugaali Song Lyrics In Telugu

    చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
    వనమంతా నీకోసం వెచింది పదవోయ్
    హ్మ్…. కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
    చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
    హ్మ్…
    చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
    వనమంతా నీకోసం వెచింది పదవోయ్
    కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
    చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
    ప్రతి చెట్టులో పుట్టలో
    నవ్వు పువ్వులే పూసేనే
    ప్రతి చెట్టులో పుట్టలో
    నవ్వు పువ్వులే పూసేనే
    నీ అడుగే పడి నేల మళ్ళి పాట పాడాలోయ్
    ఆనందం నీ పేరు
    కన్నుల్లో ఏ కన్నీరు
    ఆనందం నీ పేరు
    సాగాలో నీ పూతేరు నీ తేరు

    కోయిలమ్మ పాట లేకుండా తోట విరిసిందా
    వాన జల్లు తోడు లేకుండా నేల మురిసిందా
    తురిపింట మబ్బే పొద్దు రాకుండా ఆపిందా
    రాతిరిని దాటి రవి కాంతులే రాలేదా
    ప్రతి పొద్దు నీకు జయం
    ముందరుంది నీ విజయం
    ఓరిమి చూపు పదా దొరికెను ప్రతిఫలం
    చిరుగాలి నీ తోడై ఉంది ముందడుగై
    వనమంతా నీకోసం వెచింది పదవోయ్
    కష్టాలు కడగండ్లు తీరే రోజులున్నై
    చీకట్లు తరిమేటి రోజే రానుందోయ్
    ప్రతి చెట్టులో పుట్టలో
    నవ్వు పువ్వులే పూసేనే
    నీ అడుగే పడి నేల మళ్ళి పాట పాడాలోయ్
    ఆనందం నీ పేరు
    కన్నుల్లో ఏ కన్నీరు
    ఆనందం నీ పేరు
    సాగాలో నీ పూతేరు
    ఆనందం నీ పేరు
    కన్నుల్లో ఏ కన్నీరు
    ఆనందం నీ పేరు
    సాగాలో నీ పూతేరు

    Chirugaali Song Lyrics In English

    Chirugaali nee thodai undi mundhadugai
    Vanamantha nee kosam vechindi padhavoy
    Hmm… Kastalu kadagandlu theerey rojulunnai
    Cheekatlu tharimeti rojey raanundhoy
    Hmm…
    Chirugaali nee thodai undi mundhadugai
    Vanamantha nee kosam vechindi padhavoy
    Kastalu kadagandlu theerey rojulunnai
    Cheekatlu tharimeti rojey raanundhoy
    Prathi chettulo puttalo
    Navvu puvvule pooseney
    Prathi chettulo puttalo
    Navvu puvvule pooseney
    Nee adugey padi nela malli paata padaloy
    Aanandham nee peru
    Kannullo ye kanneru
    Aanandham nee peru
    Saagalo nee pootheru nee theru

    Koyilamma paata lekunda thota virisndha
    Vaana jallu lekunda nela murisindha
    Thuripinta mabbe poddu rakunda aapindha
    Rathirini daati ravi kanthule raledha
    Prathi poddu neeku jayam
    Mundharundhi nee vijayam
    Orimi choopu pada dorikenu prathifalam
    Chirugaali nee thodai undi mundhadugai
    Vanamantha nee kosam vechindi padhavoy
    Kastalu kadagandlu theerey rojulunnai
    Cheekatlu tharimeti rojey raanundhoy
    Prathi chettulo puttalo
    Navvu puvvule pooseney
    Nee adugey padi nela malli paata padaloy
    Aanandham nee peru
    Kannullo ye kanneru
    Aanandham nee peru
    Saagalo nee pootheru
    Aanandham nee peru
    Kannullo ye kanneru
    Aanandham nee peru
    Saagalo nee pootheru

    Song Details:
    Song: Chirugaali
    Movie: Jai Bhim
    Lyrics: Narasimhan Vuruputoor
    Music: Sean Roldan
    Singer: Sreekanth Hariharan
    Music Label: Sony Music.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *