Skip to content

Dhimsare Song Lyrics – Aakashavaani Movie

    Latest telugu movie Akashavaani song Dhimsare lyrics in telugu and english. This song lyrics are written by the Ananth Sriram. Music given by the Kaala Bhairava and this song is sung by the singers Kaala Bhairava, Anurag Kulkarni, Hymath, Vijay Balaji Dake. Music is labelled by the Vel Records.

    Dhimsare Song Lyrics In Telugu

    డప్పులెయ్ రో దిత్తడా
    దరువులెయ్ రో దిత్తడా
    హే చిన్నా పెద్దా చిందేలా
    సుక్కలేయ్ రో సుప్పడా
    చురకలేయరా అప్పడా
    హే కొండా కోన ఊగేలా
    గూడేల్లో కోడి కూతేయ్యలా
    గుండెల్లో లేడి లేచేలా
    గుళ్లోనా సామి తోడియాలా
    గుడిసెల్లో దీపాలేలిగేలా
    హే దింసారే దింసారే యారే యారే
    దింసారే దింసా దింసా
    దింసారే దింసారే యారే యారే
    దింసారే దింసా దింసా

    ఆ రంగులేయిరో రంగడో
    రచ్చ సెయిరో సింగడో
    హే నింగి నేల కలిసేలా
    ముక్కలెయ్రో మెల్లడో
    ములకాలేయారో పిల్లడో
    హే వాగు వంకా పొంగేలా
    గూడేల్లో కోడి కూతేయ్యలా
    గుండెల్లో లేడి లేచేలా
    గుళ్లోనా సామి తోడియాలా
    గుడిసెల్లో దీపాలేలిగేలా ఆ…
    హే సామే సామే
    ఏ పున్నెం సెసామో
    ఏ మన్నెం నీదాయె
    నా ఇల్లు నా గూడు అంతా నీ నీడాయే
    సంటోడి పానాలే నిలిశాయంటే నీ మాయే
    పలికే దైవం ముందుంటే పల్లె ఏదైనా మల్లేరా
    కాచే దైవం వెంటుంటే కాలం నీదేరా
    మానైనా మడిసై మాటాడాలా
    మా సెంటా చేరి ఊగేలా
    వానైనా వరసై ఆటాడాల
    మా సింతలాన్ని తీరేలా
    హే దింసారే దింసారే యారే యారే
    దింసారే దింసా దింసా
    దింసారే దింసారే యారే యారే
    దింసారే దింసా దింసా
    హే దింసారే దింసారే దింసారే
    దింసారే దింసారే దింసారే
    దింసారే దింసారే దింసారే
    దింసారే దింసా ధింసా

    Dhimsare Song Lyrics In English

    Dappuleyro dhithhada
    Dharuvuleyro dhitthada
    Hey chinna pedda chindhelaa
    Sukkaleyro suppada
    Churakaleyra appada
    Hey konda kona oogela
    Gudello koodi kootheyyela
    Gundello lady lechelaa
    Gullona saami thodiyala
    Gudisello dheepaleligela
    Hey Dhimasare dhimsare yaare yaare
    Dhimasare dhimsa dhimsa
    Dhimasare dhimsare yaare yaare
    Dhimasare dhimsa dhimsa

    Aa ranguleyro rangado
    Rachha seyro singado
    Hey ningi nela kalisela
    Mukkaleyara mellado
    Mulakaleyro pillado
    Hey vaagu vanka pongela
    Gudello koodi kootheyyela
    Gundello lady lechelaa
    Gullona saami thodiyala
    Gudisello dheepaleligela aa...
    Hey saame saame
    Ye punnem sesamo ye mannem needhaaye
    Naa illu naa goodu antha nee needaye
    Santodi paanale nilishayante nee maaye
    Palike dhaivam mundhunte palle edhaina malleraa
    Kaache dhaivam ventunte kaalam needhera
    Maanaina madisai maatadala
    Maa senta cheri oogelaa
    Vaanaina varasai aatadaala
    Maa sinthalanni theerela
    Hey Dhimasare dhimsare yaare yaare
    Dhimasare dhimsa dhimsa
    Dhimasare dhimsare yaare yaare
    Dhimasare dhimsa dhimsa
    Dhimsare dhimsare dhimsare
    Dhimsare dhimsare dhimsare
    Dhimsare dhimsaa dhimsaa

    Song Details:
    Movie: Aakashavaani
    Song: Dhimasare
    Lyrics: Ananth Sriram
    Music: Kaala Bhairava
    Singer: Kaala Bhairava, Anurag Kulkarni, Vijay Balaji Dake, Hymath
    Music Label: Vel Records.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *