Skip to content

Intlo Undaleva Song Lyrics

    Special song Intlo undaleva song lyrics in telugu and english. This song lyrics are written by the Nagesh sivasri, Nagaraju kuwarapu. Music given by the Baji and this song is sung by the singer charan. Music released by the Lahari music.

    Intlo Undaleva Song Lyrics In Telugu:

    ఇంట్లో ఉండలేవా ఏంటి బ్రో నీకు ఇంత తొందర
    ప్రాణం పోతదన్న పట్టని తీరా ఏంట్రా సాహసాల
    చలగాటలేల సోదర నీతో పోదు లేరా
    నీకు తోడున్న సోకురా మూర్ఖంగా ఉండమకు రా
    తిరుగుళ్ళు బంద్ చేయరా కాదంటూ విర్రవీగితే
    తప్పదిక అంటూ వ్యాదిరా
    హాలిడే వచ్చేరా ఫ్యామిలీతో స్పెండ్ చేయరా
    ఫ్రీ టైం దొరికెర నీలో ఉన్న నిన్నే తవ్వి చూడరా
    స్టే హోమ్ రా బీ సేఫ్ రా పీక్ టైం క్వారంటైన్ లేరా
    స్టే హోమ్ రా బీ సేఫ్ రా ఉన్నచోట ఉండిపోండి రా
    ట్రైన్ లేదురా బస్సు లేదురా ప్రయాణాల ఊసు లేదురా
    పండగొద్దురా పబ్బమొద్దురా ఇంటిలోనే స్వర్గం ఉందిరా
    ఏ దేవుడొచ్చేరా నిన్ను బ్రోవుగా ఉన్న దిక్కు డాక్టర్ ఒక్కడేరా
    ఎవడొచ్చేరా రక్షణ ఇయ్యగా మన పోలీస్ కాపు కాసేరా
    ఏ జీవితాలని రిస్క్ చేసేయ్ రా వాళ్ళ త్యాగమంతా నీ మంచికేరా
    ఏ అర్ధం అవ్వదా బుర్రకెక్కదా గమ్మునుండి ఇంట్లో పండర
    మూర్ఖంగా ఉండమకు రా
    తిరుగుళ్ళు బంద్ చేయరా కాదంటూ విర్రవీగితే
    తప్పదిక అంటూ వ్యాదిరా
    హాలిడే వచ్చేరా ఫ్యామిలీతో స్పెండ్ చేయరా
    ఫ్రీ టైం దొరికెర నీలో ఉన్న నిన్నే తవ్వి చూడరా
    కాస్ట్ చూడది క్రీడ్ చూడది పేద ధనిక బేధం ఏది లేదే
    అనుకున్నదా చావు తప్పదే ప్రేవెన్షన్లు తప్ప క్యూర్ లేదు
    క్వారంటైన్ లో ఉండు సోదర లొక్డౌన్ కన్నా బెస్ట్ లేదే
    పేద ధనిక బాడ్ టైం ఇది హెల్ప్ చేసే గుండె మంచిదే
    ఇంట్లో ఉండలేవా ఏంటి బ్రో నీకు ఇంత తొందర
    ప్రాణం పోతదన్న పట్టని తీరా ఏంట్రా సాహసాల
    చలగాటలేల సోదర నీతో పోదు లేరా
    నీకు తోడున్న సోకురా

    Intlo Undaleva Song Lyrics In English:

    Intlo undaleva
    Enti bro niku intha thondara
    Pranam pothadanna
    Pattani theera
    Entra sahasala
    Chalagatalela sodhaara
    Neetho podhu lera
    Neeku thodunna sokura
    Murkhanga undamaku ra
    Thirugullu bandh cheyara
    Kadhantu virraveegithe
    Thappadhika antu vyadhi ra
    Holiday vache ra
    Familytho spend cheyara
    Free time dhorikera
    Neelo unna ninne thavvi chudara
    Stay home ra be safe ra
    Peak time quarntine leera
    Stay home ra be safe ra
    Unnachota undipondi ra
    Train ledhu ra bus ledhu ra
    Prayanala usuledhu lera
    Pandagoddhura pabbamodhura
    Intilone swargam undhira

    Ye dhevudochera ninnu brovaga
    Unna dhikku doctarayya okkadera
    Yevadochera rakshana iyyaga
    Mana police uu kapu kaseraa
    Ye jeevithalani risk chesey ra
    Valla thyagamantha ni manchikera
    Ye ardham avvadha
    Burrakekkadha
    Gammunundi intlo pandara

    Murkhanga undamaku ra
    Thirugullu bandh cheyara
    Kadhantu virraveegithe
    Thappadhika antu vyadhi ra
    Holiday vache ra
    Familytho spend cheyara
    Free time dhorikera
    Neelo unna ninne thavvi chudara

    Caste chudadhe
    Creed chudadhe
    Pedha dhanika bhedham edhi ledhe
    Antukunnadha chaavu thappadhe
    Preventionlu thappa cure ledhe
    Quarantine lo undu sodhara
    Lockdown kanna best ledhe
    Pedha vaadiki bad time idhi
    Help chesey gunde manchidhee
    Hey intlo undaleva
    Enti bro niku intha thondara
    Pranam pothadanna
    Pattani theera
    Entra sahasala
    Chalagatalela sodhaara
    Neetho podhu lera
    Neeku thodunna sokura

    Song Details:

    Song: Intlo Undaleva
    Singer: Sai charan
    Music Director: Baji
    Lyricist: Nagesh Sivasri, Nagaraju Kuwarapu
    Produced by : Chicha Entertainments
    Music Label: Lahari Music

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *