Kitukendo Chepara Song Lyrics – Chowraasta
Song: Kitukedo Chepara
Lyrics: Anand Gurram
Vocals: Yashwanth Nag
Music: Yashwanth Nag
Team Chowraasta
Album Art: Naren
Kitukendo cheppura
Sitikendho cheppura
Kitukendo cheppura
Sitikendho cheppura
Kotlanni kollagotti
Bankulni buridi kotte
Kitukendho cheppura
Situkendho cheppuroy
Karuvochi endipoyi
Varadhochi panta munigi
Maa oori bakka raithu
Vaddi katti naddi virige
Panta runam eggotti bankulni
Munchese kitukendho cheppara
Arey situkendho cheppuroy
Vaayidhala paddhatilo therchukune avasaralu
Jeetham lo kothalatho vaatha padda udhyogiki
Loanlanni eggotti bankulni
Buridi kotti kitundheo cheppura
Arey situkendho cheppuroy
Pannu meedha pannu katti
Sessu meedha sesslichi
Late ayithe fine katte
Sadha seedha janam
Taxulanu emarchi appulanu maafi chese
Kitukendho cheppura
Arey situkendho cheppuroy
Ma kastam thisukunta
Mamalni choosi navvukunta
Shikshale dhorakkunda
Cheema kuda kuttakunda
Deshale dhaatipoi dhorallage thirugettu
Kitundho cheppura
Arey situkendho cheppuroy please
కిటుకేందో చెప్పురా లిరిక్స్ తెలుగులో
కిటుకేందో చెప్పురా
సీటుకేందో చెప్పురా
కిటుకేందో చెప్పురా
సీటుకేందో చెప్పురా
కోట్లని కొల్లగొట్టి
బ్యాంకుల్ని బురిడీ కొట్టే
కిటుకేందో చెప్పురా
సీటుకేందో చెప్పురోయ్
కరువొచ్చి ఎండిపోయి
వరదొచ్చి పంట మునిగి
మా ఊరి బక్క రైతు వడ్డీ కట్టి నడ్డి విరిగే
పంట ఋణం ఎగ్గొట్టి బ్యాంకుల్ని
ముంచేసే కిటుకేందో చెప్పురా
సిటుకేందో చెప్పురోయ్
వాయిదాల పద్ధతిలో తీర్చుకునే అవసరాలు
జీతం లో కోతలతో వాత పడ్డ ఉద్యోగికి
లోన్లన్నీ ఎగ్గొట్టి బ్యాంకుల్ని
బురిడీ కొట్టి కిటుకేందో చెప్పురా
సిటుకేందో చెప్పురోయ్
పన్ను మీద పన్ను కట్టి
సెస్సు మీద సెస్సులిచ్చి
లేటైతే ఫైన్ కట్టే
సాదా సీదా జనం
టాక్సులను ఏమార్చి అప్పుల్ని మాఫీ చేసే
కిటుకేందో చెప్పురా
సిటుకేందో చెప్పురోయ్
మా కష్టం తీసుకుంట
మమల్ని చూసి నవ్వుకుంట
శిక్షలే దొరకుండా
చీమ కూడా కుట్టకుండా
దేశాలే దాటి పోయి దొరల్లాగే తిరుగేట్టు
కిటుకేందో చెప్పురా
సిటుకేందో చెప్పురోయ్ ప్లీజ్