Skip to content

Ishq Kiya Song Lyrics – Bombhaat

    Bombhaat movie song ishq kiya lyrics in telugu and english. This song lyrics are written by the Ramanjaneyulu. Music given by the Josh and this song is sung by the singer Sunitha Sarathy. Ishq kiya song released by the lahari music.

    Ishq Kiya Song Lyrics In Telugu:

    కళ్ళలోన దాచిననులే రెప్ప ధాటి పోలేవులే
    కాటుకైనా పెట్టలేనులే
    ఓ నీకు అంటుకుంటుందని పెదవికె దీపని పలికే నీ పేరుని
    ప్రియతమా ఓ ప్రియతమా లోకామె ఆనదు మైకమే వీడదు
    తెలుసునా ఇది ప్రేమని
    ఎందుకిలా ఎందుకిలా గుండెనీలా ఉంచకిలా ఒంటరిగా
    చాలెంత చోటుంది నాలోన నీ కోసం
    దాగుంది పోనంది నీడగా ఆ నేరం
    రమ్మంటు పంపాను ఆహ్వానం అందెనుగా
    దారికి చెరువు నా ఊహ నిందార
    నిండినది నీ రూపం నా ఊపిరుండంగా
    రాదండి ఏ దూరం అవునంటూ ఓ మాట
    నీ నోటా చెప్పావుగా నాతో నువ్వు
    చిలిపిగా చుసిన పలకవేం చేసిన
    పరాకులో పడితివేమో కనమని నా కల
    అడిగితే నిన్నిలా నిదరనే చేరవంటూ నా భయం
    ఎందికిలా ఎందుకిలా ఎందుకిలా
    గాలుల్లో రాసాను న ప్రేమ లేఖలనే
    నీ గుండెల్లో చేరి చప్ప్లులు చేసెనే
    విన్నట్టే లివింకా న వంక చుడవుగా పలకరింపుగా
    మబ్బుల్లో దాచాను నా ప్రేమ గురుతులనే
    ఆ నింగి అంచులనే దాటించి చినుకుల్నే
    ఈ వాన నీ పైన వర్షించనీయగా
    ఆనందంగా సమయమే సాగిన హృదయమే ఆగిన జాతే పది
    నడవమంటూ పరిచయం చేయనా మనసులో దాచిన
    మనిషినే కాళ్ళ ముందు చూపును
    ఇష్క్ కియా ఇష్క్ కియా ఇష్క్ కియా

    Ishq Kiya Song Lyrics In English:

    Kallalona dhachinanu le
    Reppa dhaati polevu le
    kaatukaiana pettalenu le
    Ohh niku antukuntundhani
    Pedhavike theepani
    Palike ne peruni
    Priyatama oo priathama
    Lokame aanadhu
    Maikame veedadhu
    Telusuna idhi premenani
    Yendhukilaaa… yendhukilaaa…
    Gundenila.. unchakila…
    Ontarigaa…

    Chalentha chotundhi
    Naalona neekosam
    Dagundi ponanadhi
    Needega aa neram
    Rammantu pampanu
    Ahvanama andhenuaga
    Dhariki cheruvu
    Naa ooha nindara
    Nindindhi ni roopam
    Na oopirundanga
    Raadandi ey dhooram
    Avunantu oo maata
    Nee nota cheppavuga
    Naatho nuvvu
    Chilipiga choosina palakavem chesina
    Parakulo padithivemo
    Kanamanee na kala
    Adigithe ninnila
    Nidharane cheravantoo naa bayam
    Yendhukilaaa… yendhukilaaa…
    Yendhukilaa…

    Galullo rasanu na prema lekalne
    Ni gundeloo cheri chappullu cheseney
    Vinatte levinka na vanka chudavugaa
    Palakarimpu gaa…
    Mabbullo dhachanu na prema gurthulne
    Aa ningi anachulne
    Dhaatinchi chinukulne
    Ee vaan ne paina varshinchaneeyavuga
    Anandhanga samayame saagina
    Hrudhayame aagina jatey padi
    Nadavamantoo parichayam cheyana
    Manasulo dhaachina
    Manishine kalla mundhu Choopana
    Ishq kiya…ishq kiya…
    Ishq kiya….

    Song Details:

    Movie: Bombhaat
    Song: Ishq Kiya
    Lyrics: Ramanjaneyulu
    Singer: Sunitha Sarathy
    Music: Josh B
    Starring: Sai Sushanth Reddy, Chandini Chowdary, Simran Choudary
    Music Label: Lahari Music

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *