Skip to content

Nee Roopam Edurugaa Lyrics – Johaar

    Latest Telugu movie johar song Nee roopam edurugaa lyrics in telugu and english. This song lyrics are written by the Chaitany prasad. Music given by the Priya darshan. Nee roopam edurugaa song is sung by the Goutham Bharadwaj, Amala Chebolu.

    Goutham Bharadwaj, Amala Chebolu In Telugu:

    నీ రూపం ఎదురుగా చూస్తుంటే కుదురుగా
    నీ కన్ను చెదిరిగా నా గుండె అదిరేగా
    మురికి నీటిలో మెరుపు తీగల
    విరిసినావె ఓ కమలమ
    నివురు కప్పిన నిప్పు రవ్వలా నిలిచినవే నా ప్రియతమా
    ఒకరు నేను ఒకరు నువ్వు
    ఎవరికేమి కాము కలవలేము కలిసిలేము
    విడిచిపోము సన్నజాజినె కలిసా కలిసా
    పండిరవ్వగా నిలిచా నిలిచా
    ఏదనే తనకై తెరిచా తెరిచా
    ఇది నా బతుకని జతగా పరిచా పరిచా
    వచ్చాను నీ కోసం చస్తాను నీ కోసం
    నీ ప్రేమ నాకు అవసరము ఒక జ్వరము నీ చూపే సోకితే
    నీ శ్వాసే తగిలితే నా గుండె ఊగేలే మేఘాల్లో ఎగిరేలా
    మురికి నీటిలో మెరుపు తీగల
    విరిసినావె ఓ కమలమ
    నివురు కప్పిన నిప్పు రవ్వలా నిలిచినవే నా ప్రియతమా
    చిటపట చిటపట చినుకట నువ్వే
    పడుచు ఎదలో కితకిత నువ్వే
    గతుకు గతుకులా బతుకు బాటలో నాకు ఇక జతావో
    ఎవరు నేను ఎవరు నీవు ఒకరిమెగా విను
    మనసు లేనే మమతలేని మారాను కాను
    ఇన్నినాళ్లుగా బతికా శిలగా
    ఉన్న చోటినే ఒక కోవెలగా కలనై కలవై వెతికా వెతికా
    కలిసే జతనికా విధిని అడిగా ఇచ్చాడు నీ ప్రేమా
    పెంచాడు నా ధీమా నువేగా నాకు ఒక వారము కనికరము
    నీతోనే నడవని నీతిగా బతకన నీతోడు నీడలో
    నా గమ్యం వెతకన
    పుణ్య గంగానే మురికి కుంటగా మార్చదంటావే నాకను
    జతగా నీవిలే ఒకరు దొరికితే బతుతుంటాదే పాపము

    Goutham Bharadwaj, Amala Chebolu In English:

    Nee roopam edurugaa
    Chusthunte kuduruga
    Na kannu chedhirega
    Na gundey adhirega
    Muriki neetilo merupu theegala
    Virisinave oo kamalama
    Nivuru kappani nippu ravvala
    Nilichinave na priyathama

    Okaru nenu
    Okaru neevu
    Evarikemi kaamu
    Kalavalemu kalisi lemu
    Vidichi pomu
    Sannajajine kalisa kalisa
    Pandhiravvaga nilicha nilicha
    Edhane thanakai tericha tericha
    Idhi ni bathukani jathaga paricha
    Vachanu ni kosam chasthanu nee kosam
    Nee prema naaku avasaramu
    Oka jwaramu
    Nee choope sokithey
    Nee shwase thagilithey
    Na gunde oogele meagallo egirele
    Muriki neetilo merupu theegala
    Virisinave oo kamalama
    Nivuru kappani nippu ravvala
    Nilichinave na priyathama

    Chitapata chitapata
    Chinukata nuvve
    Paduchu edadhalo kitha kitha nuvve
    Gathuku gathukula
    Bathuku baatalo
    Naaku ika jathavoo

    Evaru nenu evaru neevu
    Okarimega vinu
    Manasu lenee mamata leni
    Maranu kaanu
    Innninalluga bathika silaga
    Unna chotine oka kovelaga
    Kala nai kala vai vethika vethika
    Kalise jathanika vidhine adigaa
    Eechadu nee prema
    Penchaadu naa dheema
    Nuvvega naku oka varamu kanikaramu
    Neethone nadavana
    Neethiga bathakana
    Neethodu needalo
    Na gamyam vethakana...

    Punya ganganey muriki kuntaga
    Marchadhantve nakanu
    Jathaga neevile okaru dhorikithey
    Bathukuthuntadhe papamu

    Song Details:

    Song: Nee roopam edurugaa
    Movie: Johaar
    Lyrics: Chaitanya Prasad
    Music: Priyadarshan Balasubramanian
    Singers: Goutham Bharadwaj, Amala Chebolu
    Starring: Priya Darshan, Goutam, Amala Chebolu

    Tags:

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *