Jaago Jaagore Yuvathaa (Power Of Youth) Song Lyrics – Yuvarathnaa

Puneeth Rajkumar first telugu movie Yuvarathnaa movie song Power of youth song lyrics in telugu and english. This song lyrics are written by the Rama jogayya sastry. Music given by the Thaman and this song is sung by the singer Nakash Aziz. Jago jaagore yuvathaa song lyrics here…

Power Of Youth Song Lyrics In Telugu

జాగో జాగోరే యువత నీలో కల నిజమయేట్టు
పక్కా గురిచూసి కొట్టు
గోగో గో గోరె చిరుత
నీ బలమేంతో తెలిసేట్టు
ఎక్కు పై మెట్టు మెట్టు
ఏ తొక్కిపెట్టకు నీలో సరుకు
ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు
విశ్రమించకు నీరసించకు విజయమందువరకు
హే ఊపిరాగిన బతికే కిటుకు
నేర్పి చూడు నీ ఆలోచనకు
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు
పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్

ఛాలెంజ్ ఏ ఏదైనా
ఛాలెంజ్ ఎవరిదైనా
ఎదురించాలి ఎదురెళ్లాలి
లేనేలేదనుకో వెనుకడుగు
గెలుపనేది ఎవ్వడి సొత్తు జన్మతో అందరి హక్కు
చెమటలు చిందే నీ ప్రతి కష్టం
తిరిగిస్తుంది చల్లని వెలుగు
యువత యువత హే యువత యువత హే
కాళ్ళను లాగే జనాలముందే
కాలరు ఎత్తేద్దాం
యువత యువత హే యువత యువత హే
అవమానించిన వాళ్ళ ఫోనులోనే డీపీ అయిపోదాం
హే గెలుపు రంగుగా పెదవుల తళుకు
వెలుగు వరకు నువ్వలుపని అనకు
ఛీ కొట్టినోళ్ల పొగరంతా నరుకు చిరునవ్వు కత్తితో
పవర్ అఫ్ యూత్ పవర్ అఫ్ యూత్

తయ్యారే తాకథై తయ్యారే తాకథై తయ్యా
తయ్యారే తాకథై యా తక తక తయ్యా (2)
కామెంటు చేసే వాళ్ళు లోకాన పని లేనోళ్లే
మన టైం అస్సలే కాలి లేదే
వాళ్ళకి మనకి పోలిక లేదే
యువత యువత హే యువత యువత హే
మన ఓటమికెదురు చూసేవాళ్ళని చూస్తూ ఉంచేద్దాం
యువత యువత హే యువత యువత హే
పరీక్షలోబతుకును గెలిచేద్దాం ఫెయిల్ అయినా సరే
హే ఊపిరాగినా బతికే కిటుకు
నేర్పి చూడు నీ ఆలోచనకు
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే గొప్ప దారి వెతుకు
పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్… పవర్ అఫ్ యూత్

Power Of Youth Song Lyrics In English

Jaago jaagore yuvathaa
Neelo kala nijamayettu
Pakka guri chusi kottu
Gogo gore chiruthaa
Nee balamentho telisettu
Yekku pai mettu mettu
Ye thokki pettaku neelo saruku
Ekku pettu thagu lakshyam koraku
Vishraminchaku neerasinchaku vijayamandhuvaraku
Hey oopiraagina bathike kituku
Nerpi chudu nee alochanaku
Unna peru mari kastha perayye
Goppa dhaari vethuku
Power of youth…. Power of youth
Power of youth…. Power of youth

Challenge ye edhaina
Challenge evvaridhaina
Yedirinchaali edhurellali
Leneledhanuko venukadugu
Gelupanedhi evvadi sotthu janmatho andari hakku
Chematalu chindhe nee prathi kastam
Thirigisthundi challani velugu
Yuvatha yuvathaa…. Hey Yuvatha yuvathaa…. Hey
Kallanu laage janalamundhe
Kaalru etthedhaam
Yuvatha yuvathaa…. Hey Yuvatha yuvathaa…. Hey
Avamaninchina valla phonelone D.P ayipodham
Hey gelupu ranguga pedhavula thaluku
Velugu varuku nuvvalupani anaku
Cheekottinolla pogarantha naruku
Chhirunavvu katthitho
Power of youth…. Power of youth

Thayyare thakathai thayyare thakathai thayya
Thayyare thakathai yaa thaka thaka thayya….(2)
Your… your
Commentu chese vallu lokana pani lenolle
Mana time assale kaali ledhe
Vallaki manaki polika ledhe
Yuvatha yuvathaa…. Hey Yuvatha yuvathaa…. Hey
Mana otamikedhuru chusevallani chusthu uncheddham
Yuvatha yuvathaa…. Hey Yuvatha yuvathaa…. Hey
Parikshalo fail ayina sare bathukunu gelicheddam
Hey oopiraagina bathike kituku
Nerpi chudu nee alochanaku
Unna peru mari kastha perayye
Goppa dhaari vethuku
Power of youth…. Power of youth
Power of youth…. Power of youth

Song Details:

Movie: Yuvarathnaa
Song: Power Of Youth
Lyrics: Ramajogayya sastry
Music: Thaman S
Singer: Nakash Aziz

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *