Kannullo Nee Roopame Song Lyrics – Writer Padmabhushan
Latest telugu movie Writer Padmabhushan song Kannullo nee roopame lyrics in Telugu and English. This song lyrics are written by the Bhaskarabhatla. Music given by the Shekar Chandra and this song is sung by the singer Dhanunjay Seepana. Suhas, Tina Shilaparaj plays lead roles in this movie. Writer Padmabhushan movie is directed by the Shanmukha Prasanth under the banner Chai Biscuit Films.
Kannullo Nee Roopame Song Lyrics In Telugu
నువ్వు నేను అంతే చాలు
ఈ లోకంతో పనిలేదు
నువ్వే నాతో ఉంటె చాలు
ఏదేమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు
పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకువచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలు
బోలెడు పండుగలు
దారి దారంతా ఎదురొచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేశా నీ కోసమే
ఓ సారీ ఐయామ్ వెరీ సారి
క్షమించరాదే నన్ను ఒక్కసారి
ఈ సారీ కాదు మరోసారి
శారీలో బలేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని
గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తుఫానులా
చెప్పుకున్న మాటలన్నీ
ఓసారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు గుచ్చుకుంది గులాబీలా
పాదం వస్తుంది నీ వెనకాల
ఇన్నాళ్లు లేదు ఏంటి ఇవాళా
రోజు నీ చుట్టూనే తిరిగేలా
ఎం కథో ఇది వయ్యారి బాల
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేశా నీ కోసమే
పంచదార మాటలెన్నో పేదల్లో దాచి పెట్టి
పంచి పెట్టడానికేంటి మొహమాటామా
మంచివాడినేగా నేను
ఓ చిన్న ముద్దు పెట్టి
మంచులాగా కరిగిపోతే ప్రమాదమా
నన్నే ఏకంగా నీకొదిలేశా
నువ్వే నాకున్నా ఓ భరోసా
నీలో చేరింది నా ప్రతి శ్వాస
ఏంటిది మరి భలే తమాషా
నా కన్నుల్లో నీ రూపమే చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే
నా ప్రేమంతా పరిచేశా నీ కోసమే
Kannullo Nee Roopame Song Lyrics In English
Nuvvu nenu anthe chaalu
Ee lokamtho paniledu
Nuvve naatho unte chaalu
Edemaina parledu
Ninne chusthe chalu
Pagale vennelalu
Rekkalu kattukochhi vaalinave
Nuvve navvithe chaalu
Boledu pandugalu
Daari daarantha edurochhinave
Naa kannullo nee roopame chudave
Naa gundello nee dhyaname dhyaname
Nee oohallo munigindhile praname
Naa premantha parichesa nee kosame
O sari i am very sorry
Kshamincharadhe nannu okkasari
Ee sari kadu marosari
Sareelo bhalegunnave pyari
Kottha kottha premaloni
Gammatthu gaali thaaki
Pichhi aasha reguthondi tufanulaa
Cheppukunna matalanni
O sari gurthukochhi
Chinna navvu guchhukundi gulabilaa
Padham vasthundi nee venakala
Innallu ledu emti ivala
Roju nee chuttune thirigela
Em katho idhi vayyari bala
Naa kannullo nee roopame chudave
Naa gundello nee dhyaname dhyaname
Nee oohallo munigindhile praname
Naa premantha parichesa nee kosame
Panchadhara matalenno pedhallo daachi petti
Panchi pettadanikenti mohamatama
Manchivadinega nenu
O chinna muddu petti
Manchulaga karigipothe pramadhama
Nanne ekanga neekodhilesha
Nuvve nakunna o barosa
Neelo cherindi naa prathi swasa
Entidhi mari bhale thamasha
Song Details:
Movie: Writer Padmabhushan
Song: Kannullo Nee Roopame
Lyrics: Bhaskarabhatla
Music: Shekar Chandra
Singer: Dhanunjay Seepana
Music Label: Lahari Music.