Skip to content

Evaremanina Song Lyrics – Amazon Prime Music Hyderabad Gig

    Evaremanina song lyrics in Telugu and English. This song lyrics are written by the Ramesh Kumar Vakacharla. Evaremanina song music given by the Sricharan Pakala and this song is sung by the singer Sricharan, Yamini Ghantasala. Listen this song exclusive on Amazon prime music Hyderabad gig.

    Evaremanina Song Lyrics In Telugu:

    ఎవరెవరేమనిన నీలో నిన్ను చూసి నవ్వుకున్నా
    ఎదురుగా నిలబడనా ఏదో రోజునా
    కలవరమే కాలాల నిన్నే తరుముతున్న ఎప్పుడైనా
    గెలుపును ధరి వరకు తప్పదు యాతన
    నువ్వంటే… లోకానికి నీ గెలుపే కదా
    నీ పలుకే ప్రతివాడికి ఓ పిలుపే కాదా
    రా రా రా నీతో నువ్వేరా
    నీకోసం ఎవరు లేరురా ఇది పోరు రా
    రా రా రా కసిగా మనసారా
    అనుకుంటే తిరుగే లేదురా ఇక సాగరా

    నీ ప్రతి గడిచిన క్షణముకనే
    ఇక రాదని తెలుసుకొని రేపటికది వెలుగని
    నీ ప్రతి అడుగును అడగమని
    ఎటు వైపుకు పయనమని మరువక నీ ధ్యాసనే
    ఆశే రేగని శ్వాసే మారని రాసే రాతని ఆ….
    వీచే గాలిని పారే యెరుని నీలో చూడనీ…
    నువ్వంటే… లోకానికి నీ గెలుపే కదా
    నీ పలుకే ప్రతివాడికి ఓ పిలుపే కాదా
    రా రా రా నీతో నువ్వేరా
    నీకోసం ఎవరు లేరురా ఇది పోరు రా
    రా రా రా కసిగా మనసారా
    అనుకుంటే తిరుగే లేదురా ఇక సాగరా

    Evaremanina Song Lyrics In English:

    Evarevaremanina neelo ninnu chusi navvukunna
    Yedhuruga nilabadana yedho rojuna
    Kalavarame kalala ninne tharmuthunna eppudaina
    Gelupanu dhari varaku thappadhu yathana
    Nuvvantey…. lokaniki nee gelupey kada
    Nee paluke prathi vaadiki o pilupe kaadha
    Raa raa raa neetho nuvvera
    Neekosam evaru lerura idhi poru raa
    Raa raa raa kasiga manasara
    Anukunte thiruge ledura ika sagara

    Nee prathi gadichina kshanamukane
    Ika raadhani telusukoni repatikadhi velugani
    Nee prathi adugunu adagamani
    Etu vaipuku payanamani maruvaku nee dyasanee
    Aashe regani shwasey maarani
    Raasey raathani aa.
    Veechey gaalini paarey yeruni
    Neelo chudani haa.
    Nuvvantey…. lokaniki nee gelupey kada
    Nee paluke prathi vaadiki o pilupe kaadha
    Raa raa raa neetho nuvvera
    Neekosam evaru lerura idhi poru raa
    Raa raa raa kasiga manasara
    Anukunte thiruge ledura ika sagara

    Song Details:

    Song: Evaremanina
    Music: Sri Charan Pakala
    Lyrics: Ramesh Kumar
    Singers: Sricharan, Yamini Ghantasala
    Music Label: Sony Music.

    Evaremanina Video Song

    More Song Lyrics From Amazon Prime Music Hyderabad Gig.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *