La La La Song Lyrics – Maestro – Nithin

Nithin’s latest movie Maestro song La la la la lyrics in telugu and english. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Mahati Swara Sagar and this song is sung by the singer Dhanunjay Seepana. Nithin, Nabha Natesh, Tamanna plays lead roles in this movie. Maestro movie is directed by the Merlapaka Gandhi.

La La La Song Lyrics In Telugu

లా లా లా లా లా
లా లా లా లా లా
లా లా లా ల…
లా లా లా లా లా
లా లా లా లా లా
లా లా లా లా…
హార్టెమో కొట్టుకుంది గోడకి
వెలాడుతున్న గడియారంలా
పల్స్ ఎమో పెరుగుతుంటే
స్పీడుగా పరిగేత్తే
మైండే రైల్ ఇంజిన్ లా
హైడ్ అండ్ సీక్ ఆడిందే
ఈ లక్ ఇవ్వాలా
నల్ల అద్దాల చాటే
డౌట్ ఏమో చెరిందే
కిడ్నీలో రల్లల్లా
మళ్లి తెల్లారుతుంటే
లా లా లా లా లా లా లా
సైలెన్స్ వెంటే
లా లా లా లా లా లా
లా లా లా లా లా లా
వయోలెన్స్ జంటే
లా లా లా లా లా లా

సోలోగున్న పాటే గ్రూప్ సాంగ్ అయ్యిందా
లైఫె మార్కెట్లో వెలమ్ పాట అయ్యిందా
వేసుకున్న మాస్కే
రిస్కుల్లో నెట్టిందా
చూపులేని కన్ను గన్నే గురి పెట్టిందా
ప్రతివాడు బుల్లెటే
ఎదుటోడు టార్గెటె
గాలి వేస్తున్న పైసా రా రమ్మంటే
కోరేది లాభమే
వెతికేది షార్ట్‌కటె
కాలం తమషా చూస్తూ ఆడే ఆటే
లా లా లా లా లా లా లా
నిశ్శబ్దం వెంటి
లా లా లా లా లా లా
లా లా లా లా లా లా
హింస జాంటీ
లా లా లా లా లా లా

La La La Song Lyrics In English

La la la laa laa
La la la laa laa
La la la laa…
La la la laa laa
La la la laa laa
La la la laa…
Heartemo kottukundhi godaki
Veladuthunna gadiyaramlaa
Pulse emo peruguthunte
Speeduga parigetthe
Mind ea rail engine la
Hide and seek aadindhe
Ee lucku ivvala
Nalla addhala chaate
Doubt edho cherindhe
Kidney lo rallalla
Malli thellaruthunte ye…
La la la la la la laa
Silence ventey
La la la la la laaa
La la la la la laaa
Violence jantey
La la la la la laaa

Sologunna paate group song ayyindha
Life ea marketlona velam paata ayyindha
Vesukunna maske ey
Riskullo nettindha
Choopuleni kannu gun ea guri Pettindha
Parthivadu bullet ea
Yedhutodu target ea
Gaalam vesthunna paisa ra rammante
Koredhi profit ea
Vethikedhi shortcutea
Kaalam thamasha chusthu aade aate
La la la la la la laa
Silence ventey
La la la la la laaa
La la la la la laaa
Violence jantey
La la la la la laaa

Song Details:
Movie: Maestro
Song: La la la
Lyrics: Kasarla Shyam
Music: Mahati Swara Sagar
Singer: Dhanunjay Seepana
Music Label: Aditya Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *