Yaanam Song Lyrics – Allari Naresh Bangaru Bullodu

Allari naresh latest film Bangaru bullodu movie song Yaanam lyrics in telugu and english. This song lyrics are written by the Rama jogayya sastry. Music given by the Sai kartheek and this song is sung by the singer Saketh Komanduri. This song is released by the Lahari music. Allari Naresh, Pooja jahveri plays lead roles in this bangaru bullodu film.

Yaanam Song Lyrics In Telugu

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు
కృష్ణ మాయే నీకు నాకు ఇలా వేసినాదే పూల సంకెలా
దక్కినావే కన్నె రాధాల నా మనసే విన్నట్టే
తేలిపోయా నింగి తారల పేలిపోయా గాలి బూరల
ఇంత హాయా కుందనాల బొమ్మలాగా నాతో నువ్వుంటే

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
ఒక్కటంటే ఒక్క జీవితం నువ్వు పక్కనుంటే ఎంత అద్భుతం
నువ్వుగా వందేళ్ల పండుగై నా గుండె నిండెనే స్వర్గాల అమృతం
బుజ్జి గుండె తెల్ల కాగితం దాని పైన నువ్వు ప్రేమ సంతకం
నవ్వులే గులాబీ పువ్వులై నీ కాలి బాటకు వరాల స్వాగతం
సీతాకోక నువ్వుగా నీపై చుక్క నేనుగా చుక్కలదాకా సాగనే నాలో సంబరం
అందమైన మత్తు మందులా లక్షకోట్ల లంకె బిందెలా చేరినావే ప్రేమ లేఖలా
నా రంగుల రసగుల్లా...
యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు

Yaanam Song Lyrics In English

Yaanam panthulu gaaru eppudo cheppesaru
Naakai puttina paru nuvve bangaru
Yaanam panthulu gaaru eppudo cheppesaru
Naakai puttina paru nuvve bangaru
Nee naa inti peru eppudo kalipesaru
Ika pai migilindhokate dhandala tarmaru
Krishna maye neeku naaku ila vesinadhe poola sankela
Dhakkinave kanne raadhala naa manase vinnatte
Thelipoya ningi taarala pelipoya gaali boorala
Intha haya kundhanala bommalaga naatho nuvvunte

Yaanam panthulu gaaru eppudo cheppesaru
Naakai puttina paru nuvve bangaru
Okkatante okka jeevitham nuvvu pakkanunte entha adbutham
Nuvvuga vandhella pandugai naa gunde nindane swargala amrutham
Bujji gunde tella kagitham daani paina nuvvu prema santhakam
Navvule gulabi puvvulai nee kaali baataku varaala swagatham
Seethakoka nuvvuga nee pai chukka nenuga
Chukkala dhaka saagane naalo sambaram
Andhamain mathu mandhula
Laksha kotla lanke bindhela cherinave prema lekalaa
Naa rangula rasagulla...
Yaanam panthulu gaaru eppudo cheppesaru
Naakai puttina paru nuvve bangaru
Nee naa inti peru eppudo kalipesaru
Ika pai migilindhokate dhandala tarmaru

Song Details:

Movie: Bangaru Bullodu
Song: Yaanam
Lyrics: Ramajogayya sastry
Music: Sai Kartheek
Singer: Saketh Komanduri
Music Label: Lahari Music.

Leave a Comment