Skip to content

Madhuramithe Song Lyrics – Nishabdham

    Latest Telugu movie “Nishabdham” Madhuramithe song lyrics in Telugu and English. Madhuramithe Song lyrics are written by the Bhaskarabhatla. Music given by the Gopi Sunder and this song is sung by the singer Harini and Najim Arshad. Nishabdham movie is releasing on 2nd October in Amazon prime video. Anushka Shetty, R Madhavan plays major roles in this film.

    Madhuramithe Song Lyrics in English

    Madhuramithe madhuramithe
    Manasuna ee paravasame
    Tholisari yedhani thadamuthu
    Melukolupe swarame vinna
    Adhi nee yadha nundi payanamai
    Nannu cherey mahima
    Madhuramithe madhuramithe
    Manasuna ee paravasame

    Ara chethilo gaganam
    Chupindhi ee chelime
    Varnala vinyasam thelipey kalaley
    Neethoti saavasam nee nadaga nee varame
    Inthandhama sneham...
    Neetho kottha lokam
    Uhinachanidhey maru janami yedhuraindhey
    Nalo mounamantha kavyamai karigindhi vinamani
    Madhuramithe madhuramithe
    Manasuna ee paravasame

    Kadalale nee hrudhayam
    Meghana na nilayam
    Pravahinche nee vaipe chinuke pranayam
    Nee kathalake gaanam
    Naa oopirai gamagam
    Spandhinchu nee pranam
    Nuvvanteney nenu ante nijamey
    Manasuketai athi manamai
    Premai kaalamantha undipo undanu jathapadu
    Madhuramithe madhuramithe
    Manasuna ee paravasame
    Tholisari yedhani thadamuthu
    Melukolupe swarame vinna
    Adhi nee yadha nundi payanamai
    Nannu cherey mahima
    Madhuramithe madhuramithe
    Manasuna ee paravasame

    Madhuramithe Song Lyrics In Telugu

    మధురమిదే మధురమిదే
    మనసున ఈ పరవశమే
    తొలిసారి ఏదని తడుముతూ
    మేలుకొలుపే స్వరమే విన్న
    అది నీ ఎద నుండి పయనమై
    నన్ను చేరే మహిమ
    మధురమిదే మధురమిదే
    మనసున ఈ పరవశమే

    అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమె
    వర్ణాల విన్యాసం తెలిపే కలలే
    నీతోనే సావాసం నీ నడగా నీ వరమే
    ఇంతందామా స్నేహం... నీతో కొత్త లోకం
    ఉహించనిదే మరు జన్మయ్ ఎదురైందే
    నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని
    మధురమిదే మధురమిదే
    మనసున ఈ పరవశమే

    కడలలే నీ హృదయం మేఘన నీ నిలయం
    పరవహించే నీ వైపే చినుకే ప్రణయం
    నీ కథలకే గానం నా ఊపిరై గమగం
    స్పందించు నీ ప్రాణం
    నువ్వుంటేనే నేను అంటే నిజమే
    మనసుకేటై అతి మనమై
    ప్రేమై కాలమంతా ఉండిపో ఉండాలి జతపడు

    మధురమిదే మధురమిదే
    మనసున ఈ పరవశమే
    తొలిసారి ఏదని తడుముతూ
    మేలుకొలుపే స్వరమే విన్న
    అది నీ ఎద నుండి పయనమై
    నన్ను చేరే మహిమ
    మధురమిదే మధురమిదే
    మనసున ఈ పరవశమే

    నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ రోజు మధురమిదే అనే పాటను విడుదల చేసారు. మాధవన్, అనుష్క నటించిన నిశ్శబ్దం లాక్ డౌన్ కారణంగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టేకులకు అక్టోబర్ 2 న ప్రేక్షాకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని ఆశిద్దాం.

    Song Details:

    Movie: Nishabdham
    Song: Madhuramithe
    Singer: Harini, Najim Arshad
    Lyrics: Sreejo
    Music: Gopi Sunder
    Music Label: Mango Music.

    Madhuramithe Full Video Song

    You May Also Like:

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *