Mana Jathi Ratnalu Song Lyrics – Title Song
Jathi Ratnalu movie song Mana Jathi Ratnalu tiltle song lyrics in telugu and english. this song lyrics are written by the Kasarla Shyam. Music given by the Radhan and this song isung by the singer Rahul Sipligunj. Music is labelled by the Lahari Music. Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria plays lead roles in this movie.
Mana Jathi Ratnalu Song Lyrics In English
Su… Sudu Herolu
Otti Buddar Khanulu
Value Leni Vajralu Mana Jathi Ratnalu
Ee Suttu Padhurlu Lere Itlantollu
Vellaina Puttalante Inko Vandhellu
Satellitekaina Chikkaru Veello Gully Rocketlu
Daily Billgateski Mokke Veelayi Chillula Packetlu
Suddha Pusalu Sonte Maatalu Thindiki Thimma Rajulu
Pante Levaru Lesthe Aagaru
Paniki Potharajulu
Su Sudu Herolu
Otti Buddar Khanulu
Value Leni Vajralu Mana Jathi Ratnalu
Ee Suttu Padhurlu Lere Itlantollu
Vellaina Puttalante Inko Vandhellu
Vellathoti Polchamante Dharna Chestayi Kortulu
Veellugaani Japam Chesthe Duki Sastayi Kongalu
Oori Meedha Paaddarante Uresukuntayi Vachilu
Veella Kannu Paddayante Migiledinka Gochilu
Pakisthanukaina Potharu Free Wifi Choopisthe
Bangladeshkaina Vastaru Bottke Ne Ippsithe
Bongaram Leni Thaadu Bongaram
Veellani Gelikinonni Bathuku Susthe Bayankaram
Dhinke bathu Se Kaam Kharab
hath Kaa Mushi Neendh Kharab
Veellani baagu Cheddam Annodiki Dimak Kharab
Su Sudu Herolu
Otti Buddar Khanulu
Value Leni Vajralu Mana Jathi Ratnalu
Ee Suttu Padhurlu Lere Itlantollu
Vellaina Puttalante Inko Vandhellu
Veellu Raasina Supplimentlatho Acheyochu Pusthakam
Veellakathalu Cheppukoni Gadipeyochu O Shakam
Gilli Mari lolli Pette Senti Pillalu Achamu
Pilli Veella Joliki Raadu Veyyaru Ganuka Bichamu
Ijjathki Savaal Ante Inti Gadapa Thokkaru
Buddhi Gaddi Thinnarante Dhoddi Daari Iduvaru
Harilo Ranga Aa Mukam
Panganamala Vaalakam
Moode Paatralatho Roju Veedhi Naatakam
Shambo Linga Ye Trikam
Gappalu Arachakam Evaniki Mooduthundo
Yettavundho Jaathakam
Mana Jathi Ratnalu Song Lyrics In Telugu
సు సూడు హీరోలు
ఒట్టి బుడ్డర్ ఖానులు
వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదుర్లు లేరే ఇట్లాంటోళ్లు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్లు
శాటిలైటుకైనా చిక్కరు వీల్లొ గల్లీ రాకెట్లు
డైలీ బిల్లుగట్స్కి మొక్కే వీలయి చిల్లుల ప్యాకెట్లు
సుద్దపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు
పంటే లెవరు లేస్తే ఆగరు
పనికి పోతరాజులు
సు సూడు హీరోలు
ఒట్టి బుడ్డర్ ఖానులు
వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదుర్లు లేరే ఇట్లాంటోళ్లు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్లు
వీళ్ళతోటి పోల్చమంటే ధర్నా చేస్తాయి కోర్టులు
వీళ్ళుగాని జపం చేస్తే దూకి సస్తాయి కొంగలు
ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటాయి వాచీలు
వీళ్ల కన్ను పడ్డాయంటే మిగేలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే
బాంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే
బొంగరం లేనే తాడు బొంగరం
వీళ్ళని గెలికినోన్నీ బతుకు సూస్తే భయంకరం
దింకే బాతు సే కామ్ ఖరాబ్
హత్ కామూసి నీంద్ ఖరాబ్
వీళ్ళని బాగు చేద్దాం అన్నోడికి దిమాక్ ఖరాబ్
సు సూడు హీరోలు
ఒట్టి బుడ్డర్ ఖానులు
వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు
ఈ సుట్టు పదుర్లు లేరే ఇట్లాంటోళ్లు
వీళ్ళయినా పుట్టాలంటే ఇంకో వందేళ్లు
వీళ్ల్లు రాసిన సపిలిమెంట్లతో అచ్చేయొచ్చు పుస్తకం
విల్లా కథలు చెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరి లొల్లి పెట్టె సెంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యారు గనుక బిచ్చము
ఇజ్జత్కి సవాల్ అంటే ఇంటి గడప తొక్కరు
బుడ్డి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు
హరిలోరంగా ఆ ముఖం
పంగనామాల వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగా ఏ త్రికం
గప్పాలు అరాచకం ఎవనికి మూడుతుందో
ఎట్టావుందో జాతకం
Song Details
Movie: Jathi Ratnalu
Song: Mana Jathi Ratnalu
Lyrics: Kasarla Shyam
Music: Radhan
Singer: Rahul Sipligunj
Music Label: Lahari Music.