Skip to content

Mangli Corona Song Lyrics

    Corona Song Mangli song lyrics gives the awareness in people about the corona virus. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Madeen and this song is sung by the singers Mangli and Kasarla shyam.

    Mangli Corona Song Lyrics In Telugu:

    పైసా పోతే పోనీగాని
    పాణం ఉంటె చాలన్న
    పలుసాకు ఐన తిందాం గాని
    బతికివుంటే చాలన్న
    పైసా పోతే పోనీగాని
    పాణం ఉంటె చాలన్న
    పలుసాకు ఐన తిందాం గాని
    బతికివుంటే చాలన్న
    ఊపిరి ఉంటె చాలు అన్న
    ఉప్పు అమ్ముకొని జీవిద్దాము
    మేడలు మిద్ధలు ఎన్ని ఉన్న
    మనిషి లేకపోతే ఏమి లాభము
    గండం పోయే గడియలొచ్చేవరకు
    విడొద్దన్న గుండె ధైర్యము
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    పైసా పోతే పోనీగాని
    పాణం ఉంటె చాలన్న
    పలుసాకు ఐన తిందాం గాని
    బతికివుంటే చాలన్న
    అల్లా ఏసు వేంకటేశుడు
    మసీదు చర్చి గుల్లే నుండి
    గడపైన దాటలేక
    ఘంటా శిలలైపోయినవేళ
    ఏ తల్లి కన్నబిడ్డలో గాని
    యములోడికే వీళ్ళు అడ్డం నిలిచి
    వాళ్ళ ప్రాణాలు అడ్డు వేసి
    మన ప్రాణాలను కాపాడుతున్రు
    కంటికి కూడా కనిపించకుండా
    కాటేస్తున్న రక్కసి నుండి
    కంటి మీద కునుకు లేక
    కంచె వేసి మరి కాపు కాస్తుండ్రు
    మన కోసం పుట్టిన దేవుళ్ళు వీళ్ళు
    వాళ్ళు చెప్పిన మాటింటే చాలు
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    ఒక్క నువ్వు శుబ్రంగా ఉంటె
    ఇల్లు ఇల్లంతా సక్కగుంటది
    ఒక్కొక్క ఇల్లు సక్కగుంటే వాడకట్టంతా మంచిగుంటది
    వాడకట్టంతా మంచిగుంటే ఊరూరంతా బాగుంటాదన్న
    ఊరు బాగుంటే జిల్లా రాష్ట్రము
    దేశం మొత్తం సల్లగుంటది
    పది మందికి సాయపడకపోయిన
    చేడు చేయకుంట ఉంటె చాలన్న
    మంచి మాట నువ్వు చెప్పకున్న
    కట్టుకథలను మోయాదన్న
    కన్నతల్లి లాంటి సర్కారుంది
    కడుపులో పెట్టి సాదుకుంటది
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    తారే రారే రారారో
    పైసా పోతే పోనీగాని
    పాణం ఉంటె చాలన్న
    పలుసాకు ఐన తిందాం గాని
    బతికివుంటే చాలన్న
    మన పుట్టుకలోనే ఉన్నదీ రన్న కోట్లాది గుణము
    నాడు గత్తరోస్తే సమ్మెపై నెత్తిన బొనము
    మన బతుకుల్లోనే దాగుందన్న
    కోట్లాది గుణము
    నేడు కొత్తగొచ్చిన కొమ్ముల పురుగుకి పెడదాము దినము
    మళ్ళా ఎత్తుతాము బొనము

    Mangli Corona Song Lyrics In English:

    Paisa pothe poni gani
    Panam unte chalanna
    Palusak aina thindham gani
    Bathiki unte chalanna

    Paisa pothe poni gani
    Panam unte chalanna
    Palusak aina thindham gani
    Bathiki unte chalanna

    Upirunte chalu anna
    Uppu ammukoni jividdhamu
    Medalu middhalu enni unna
    Manishi lekapothe emi labamu
    Gandam poye ghadiyaloche varaku
    Vidodhanna gunde dhairyamu
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro

    Paisa pothe poni gani
    Panam unte chalanna
    Palusak aina thindham gani
    Bathiki unte chalanna

    Alla esu venkatesudu
    Masidhu churchi gulle nundi
    Gadapanaina dhataleka
    Ghanta shilalaipoyina vela
    Ey thalli kanna biddalo gani
    Yamulodike villu addam nilichi
    Valla pranalanu addu esi
    Mana pranalanu kapadutunru
    Kantiki kuda kanipinchakunda
    Katu estunna rakkasi nundi
    Kanti meedha kunuku leka
    Kanche esi mari kapu kastundru
    Mana kosam puttina dhevullu villu
    Vallu cheppina matinte salu

    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro

    Okka nuvvu shubranga unte
    Illu illantha sakkanga untadhi
    Okkokka illu sakkagunte
    Vadakattantha manchiguntadhi
    Vadakattantha manchigunte
    Ururuantha baguntadhanna
    Uru bagunte jilla rastram
    Desham mottham sallaguntadhi
    Padhi mandhiki saya padaka poyina
    Chedu cheyakunta unte chalu anna
    Manchi maata nuvu chepakunna
    Kattu kathalanu moyodhanna
    Kanna thalli lanti sarkar unnadhi
    Kadupulo petti sadhukuntadhi

    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro
    Tha ra ra rey ra ra ro

    Paisa pothe poni gani
    Panam unte chalanna
    Palusak aina thindham gani
    Bathiki unte chalanna

    Mana puttukalone unnadhi ranna
    Kotlande gunamu
    Nadu gattharosthe
    sampi netthina bonamu
    mana bathukolne dhagunadhi anna
    thandlade gunamu
    Nedu kotthahgochina
    Kommula purugu ki pedadhamu dhinamu
    malla etthuthamu bonamu

    Song Details:

    Song: Mangli Corona Song
    Presents – Damu Reddy
    Lyrics – Kasarla Shyam
    Singers- Mangli & Kasarla Shyam & Kasarla Likhith Sai Ram
    Music – Madeen SK

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *