Skip to content

Cheyi Cheyi Kalapakura Song Lyrics

    Corona hits song cheyi cheyi kalapakura song lyrics in telugu and english. This song is released from Chorastha. Cheyi cheyi kalapakura is written and composed by the Ram miryala. This song gives the awareness of corona virus in people.

    Cheyi Cheyi Kalapakura Song Lyrics In Telugu:

    చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
    కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
    ఉన్నకాడే ఉండురా గంజి తాగి పండర
    మంచి రోజులు వచ్చేదాకా నిమ్మళంగా ఉండరా
    సిగరెట్లు చాకలేట్లు రోడ్ల మీద ముచ్చట్లు
    బతికుంటే చూసుకుందాం ఇప్పుడైతే బంధుపెట్టు
    ప్రజలందరి ప్రాణాలు నీచేతిలో ఉన్నాయిరా
    బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
    యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా
    ఆయుధాలు లేవురా హృదయం ఉంటె చాలురా
    కష్టాలు ఉండబోవు కలకాలం సోదర
    మంచి రోజులు వచ్చేదాకా ఓపికొంత పట్టారా
    నీకోసం నా కోసం నీ నా పిల్లల కోసం
    పగలనక రాత్రనక సైనికులై కదిలినారు
    ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
    బాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా
    లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా
    నీ బతుకు చల్లగుంటే లోకానికి చలువారా

    Cheyi Cheyi Kalapakura Song Lyrics In English:

    Chetuletthi mokkutha
    Cheyi cheyi kalapaku ra
    Kaallu kuda mokkutha
    Adugu bayata pettakura
    Unna kade undura
    Ganji tagi pandara
    Manchi rojulu vache dhaka
    Nimmalanga undara
    Cigerettelu chocklatelu
    Roadla meedha muchatlu
    Brathikunte chusukundham
    Ippudaithe bandh pettu

    Prajalandhari pranalu
    Ni chetula unnayi ra
    Badhyathaga meligithe
    Nuvvey bagavanthudura
    Yuddhaniki siddhama
    Rogam tharimeddhama
    Aayudhalu levu ra
    Hrudhayam unte chalu ra
    Kastalu unda bovu kalakalam sodhara
    Manchi rojulu oche dhaka
    Opikkontha pattara

    Ni kosam na kosam
    Ni na pillala kosam
    pagalanaka ratranaka
    Sainikulai kadhilinaru
    Pranale panam petti mana kosam poruthunte
    Badhytaha lekunda manam variki baruvu avudhama
    Lokam ante veru kadhu
    Nuvve aa lokam ra
    NI bathuku challagunte lokaniki chalvura

    Song details:

    Song: Chey Chey Kalpakura
    From: Chowrastha Youtube Channel
    Singer: Ram
    Written and Composed: Ram Miriyala

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *