Mounama Odipo Song Lyrics – Balamevvadu
Latest telugu song Mounamo Odipo lyrics in telugu and english. This song lyrics are written by the Kalyan Chakravarthy. Music given by the Mani Sharma and this song is sung by the singer Anurag kulkarni, Sahithi Chaganti. Dhruvan Katakam, Nia Tripathi plays lead roles in this movie. Balamevvadu movie is directed by the Satya Rachakonda.
Mounama Odipo Song Lyrics In Telugu
మౌనమా ఓడిపో ఓనమాలాటలో
దూరమా చేరిపో చేతులా గీతలో
పలుకుబడి ప్రేమగా
బడిపలుకు రాసుకో
నెచ్చలి ముచ్చటే దాచుకోకా
నలకపడి నీరుగా
పడిన కల చేరుకో
నెచ్చలి ముచ్చటే దాచుకోకా
సరిగమల తోడుగా పదలయాలు పాడుకో
సరిపడని వేళలో
చిరునగవు వాడుకో
కలుసుకున్న స్నేహం దారిలో
కలుసుకున్న స్నేహం దారిలో
కలిసిపోయి ప్రేమై చేరిపో
కలిసిపోయి ప్రేమై చేరిపో
మౌనమా ఓడిపో ఓనమాలాటలో
దూరమా చేరిపో చేతులా గీతలో
చేరువే చేసినా మారమె ప్రేమని
వేరుగా చూసిన వేరు కాలేదని
కౌగిలే ఎప్పుడు ఒంటరే కాదని
నాకనే పుట్టిన వేకువే నీవని
కలుసుకున్న స్నేహం దారిలో
కలుసుకున్న స్నేహం దారిలో
కలిసిపోయి ప్రేమై చేరిపో
కలిసిపోయి ప్రేమై చేరిపో
మౌనమా ఓడిపో ఓనమాలాటలో
దూరమా చేరిపో చేతులా గీతలో
వేరుగా లేదుగా నీకనే వేదనా
తానుగా రాదుగా బాధనే భావన
రేపనే మాపులో ఉందిగా వంతెన
చప్పగా మారదా కాంతిలో ఉప్పెన
కలుసుకున్న స్నేహం దారిలో
కలుసుకున్న స్నేహం దారిలో
కలిసిపోయి ప్రేమై చేరిపో
కలిసిపోయి ప్రేమై చేరిపో
మౌనమా ఓడిపో ఓనమాలాటలో
దూరమా చేరిపో చేతులా గీతలో
Mounama Odipo Song Lyrics In English
Mounama odipo onamalatalo
Dooramaa cheripo chethulaa geethalo
Palukubadi premaga
Badi paluku raasuko
Nechhali muchhate daachukoka
Nalakapadi neeruga
Padina kala cheruko
Nechhali muchhate daachukoka
Sarigamala thoduga padhalyalu paaduko
Saripadani velalo
Chirunagavu vaaduko
Kalusukunna sneham daarilo
Kalusukunna sneham daarilo
Kalisipoyi premai cheripo
Kalisipoyi premai cheripo
Mounama odipo onamalatalo
Dooramaa cheripo chethulaa geethalo
Cheruve chesina maarame premani
Veruga chusina veru kaledhani
Kougile epudu ontare kaadhani
Naakane puttina vekuve neevani
Kalusukunna sneham daarilo
Kalusukunna sneham daarilo
Kalisipoyi premai cheripo
Kalisipoyi premai cheripo
Mounama odipo onamalatalo
Dooramaa cheripo chethulaa geethalo
Verugaa ledhugaa neekane vedhana
Thaanuga raadhuga badhane bhavana
Repane maapulo undhiga vanthena
Chappaga maaradha kanthilo uppena
Kalusukunna sneham daarilo
Kalusukunna sneham daarilo
Kalisipoyi premai cheripo
Kalisipoyi premai cheripo
Mounama odipo onamalatalo
Dooramaa cheripo chethulaa geethalo
Song Details:
Movie: Balamevvadu
Song: Mounama Odipo
Lyrics: Kalyan Chakravarthy
Music: Mani Sharma
Singers: Anurag Kulkarni, Sahithi
Music Label: Mango Music.