Skip to content

Sona Sona Song Lyrics – Tongi Tongi Chudamaku Chandamama

    Tongi tongi chudamaku chandamama movie song sona sona lyrics in telugu and English. This song is written by the lyricist Balaji. Music given by the Gowra hare. Sona sona song is sung by the singer Dhanunjay and this song is released by the aditya music.

    Sona Sona Song Lyrics In Telugu:

    సోనా సోనా నీ వాళ్లే తిల్లాన
    పైన లోన నీ అందం ఖజానా
    కాస్తో కూస్తో చూపించే కొంతైనా
    వోణి చున్నీ చుట్టొదే పై పైన
    మడోనా రీనా నీ ముందే ఉంటున్న
    కన్నాంబ మీనా ఉన్నారా నీలోన
    డీజేలు డీలు రెండుల్లో నువున్న
    ఫిడేలు డోలు సన్నాయి గోలేనా
    సీన్డ్రిల్లా పుట్టింది నీ వల్లే అంటున్న
    ఎండల్లో కాఫినే తాగాలా నీతోనే
    చంద్రుళ్ళో కుందేలు ఆ పేస్ నోస్ నా
    మా బామ్మే చచ్చింది అచ్చంగా నీలోనే
    హే షార్ట్ జీన్స్ వేస్తే అందం షార్ట్ కట్ లో చూపించు అందం
    ఒక్కటై దునియా దున్నేదం

    సోనా సోనా నీ వాళ్లే తిల్లాన
    పైన లోన నీ అందం ఖజానా
    కాస్తో కూస్తో చూపించే కొంతైనా
    వోణి చున్నీ చుట్టొదే పై పైన
    మడోనా రీనా నీ ముందే ఉంటున్న
    కన్నాంబ మీనా ఉన్నారా నీలోన
    డీజేలు డీలు రెండుల్లో నువున్న
    ఫిడేలు డోలు సన్నాయి గోలేనా

    Sona Sona Song Lyrics In English:

    Sona Sona
    Nee volle thillana
    Paina lona ni andham khajana
    Kastho kustho
    Choopinchey konthaina
    Voni chunni chuttodhey pai paina
    Madona reena
    Ni mundhe untunna
    Kannamba meena
    Unnara neelona
    D jelu dilu
    Trendullo nuvunna
    Phidelu dolu sannayi golena

    Cyndrilla puttindhi
    Nee valle antunna
    Yendallo coffene
    Tagala neethona
    Chandrullo kundelu
    Aa face nose na
    Ma bhamme chachindi
    Aachanga neelona
    Hey short jean vesthe andham
    Shortcutlo choopinchu andham
    Hey short jean vesthe andham
    Shortcutlo choopinchu andham
    Iddharu okkatai duniya dhunnedham

    Song Details:

    Song: Sona Sona
    Movie: Tongi Tongi Chudadamaku Chandamama
    Lyrics: Balaji
    Singer: Dhanujay
    Music: Gowra Hare
    Music Label: Aditya Music

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *