Nadive O Nadive Song Lyrics – Sapta Sagaralu Dhaati

Latest telugu movie Sapta Sagaralu Dhaati title Song lyrics in Telugu and English. This song lyrics are written by the Purna Chary. Music given by the Charanraj MR and this song is sung by the singer Kapil Kapilan. Rakshit Shetty, Rukmini Vasanth plays lead roles in this movie. Sapta Sagaralu Dhaati movie is directed by the Hemanth M Rao under the banner People Media Factory.

Title Track Lyrics

Nadive O Nadive Song Lyrics In Telugu

నదివే ఓ నదివే
నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే
నాలోనా ఆరటమే
(Music)
నదివే ఓ నదివే
నువు చేరు నా తీరమే
అడుగే నీ అడుగే
నాలోనా ఆరటమే
సప్త సాగరం దాటి ఉన్నవా..
నిన్నే చేరగా ఆశ విన్నావా ఆ..
మనసు నిండా నీవే
ఊసరులోనా నీవే
గడిచే ఒక్కో క్షణం
నిన్నే కనగన్నే నన్నే మరిచే ఓ ఓ ఓ
కలవో నీవే విసిరే వలవో నీవే
సగముగా నీతో ఇలా ఉండేంతలా
లేరే ఎవరు ఓ ఓ ఓ

Guntur Kaaram Movie Songs Lyrics

కథే నీది నాది కాదా
ప్రియ నువ్వే ప్రాణం కాదా
కాదా కాదా
నదివే నదివే
నువ్వే నాలా నేనే నీలా
మారిపోయే మాయ నీలా
లీలా లీలా
కాగితాల పడవల్లో
కాలన్నే దాటుదాం
నీకు నేను జన్మంత
నా ప్రేమ పంచుతా
సప్త సాగరం దాటి రావా
సప్త సాగరం దాటి రావా
సప్త సాగరం దాటి రా…
మనసు నిండా నీవే
ఊసరులోనా నీవే
గడిచే ఒక్కో క్షణం
నిన్నే కనగన్నే నన్నే మరిచే ఓ ఓ ఓ
కలవో నీవే విసిరే వలవో నీవే
సగముగా నీతో ఇలా ఉండేంతలా
లేరే ఎవరు ఓ ఓ ఓ
మనసు నిండా నీవే
ఊసరులోనా నీవే
గడిచే ఒక్కో క్షణం
నిన్నే కనగన్నే నన్నే మరిచే ఓ ఓ ఓ
కలవో నీవే విసిరే వలవో నీవే
సగముగా నీతో ఇలా ఉండేంతలా
లేరే ఎవరు ఓ ఓ ఓ

Lyricist Poorna Chary Songs Lyrics

Nadive O Nadive Song Lyrics In English

Nadive O Nadive
Nuvu cheru naa theerame
Aduge nee aduge
Naalona aaratme
(Music)
Nadive O Nadive
Nuvu cheru naa theerame
Aduge nee aduge
Naalona aaratme
Sapta saagaram daati unnava
Ninne cheraga aasha vinnava aa..
Manasu ninda neeve
Oosurulona neeve
Gadiche okko kshanam
Ninne kanaganne nanne mariche o.. o… o…
Kalavo neeve visire valavo neeve
Sagamuga neetho ila undenthala
Lere everu o.. o.. o…

Kathe needi naadi kaada
Priya nuvve pranam kaada
Nadive nadive
Nuvve naala nene neela
Maaripoye maya neela
Leela leelaKagithala padavallo
Kaalanne daatudam
Neeku nenu janmantha
Naa prema panchutha
Sapta saagaram daati raava
Sapta saagaram daati raava
Sapta saagaram daati raa
Manasu ninda neeve
Oosurulona neeve
Gadiche okko kshanam
Ninne kanaganne nanne mariche o.. o… o…
Kalavo neeve visire valavo neeve
Sagamuga neetho ila undenthala
Lere everu o.. o.. o…
Manasu ninda neeve
Oosurulona neeve
Gadiche okko kshanam
Ninne kanaganne nanne mariche o.. o… o…
Kalavo neeve visire valavo neeve
Sagamuga neetho ila undenthala
Lere everu o.. o.. o…

Song Details:
Movie: Sapta Sagaralu Dhaati
Song: Title Track
Lyrics: Purna Chary
Music:Charanraj MR
Singer: Kapil Kapilan
Music Label: Paramvah Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *