PadiPoya Song Lyrics – Alludu Adhurs

Alludu Adhurs movie song padipoya lyrics in Telugu and English. This song lyrics are written by the Baskar Batla and Music given by the Devi Sri Prasad. Padipoya song is sung by the singer Javed Ali. Bellam Konda Sreenivas, Nabha Natash, Anu emannuel played lead roles in this movie.

PadiPoya Song Lyrics In Telugu

హో మేరుపల్లె మెరిసి ఉరుమల్లె ఉరిమి
వానల్లే కురిసావే నిజామా లేదా కలా
హో గొడుగేళ్లే తడిసి వరదల్లె ఉరికి
నీలోకే దుకానే నాలోంచి నేనే ఇలా
కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపు లేఖలో
గుండె తోటి గుండెకేన్ని మౌన భాషలో
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

నెలవంకై వెలిగిందే నీ పెదవుల పై చిరునవ్వు
ఆ వంకే చాలు కదా నన్ను నీతో రానివ్వు
చలి మంటై తరిమిందే నీ వెచ్చని ఊపిరి నా వైపు
అది మొదలు నీ కోసం రోజు పడిగాపు…
కోలకల్లా చిన్న కోనేట్లోన రంగు చేప లాగ ఈదానే
అందం అంటుకున్న చెంపల్లోన దోరా సిగ్గులాగ నేను మారానే
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

ఎంతైనా పొగడొచ్చే నిను చెక్కిన దేవుడి శిల్ప కళ
ప్రాణాలే ఇవొచ్చే నీకే కానుకలా
భద్రంగా దాచొచ్చే నిను రంగుల బోమ్మల సంచికలా
మురిపెంగా చదవొచ్చే రోజు రోజు అలా
గాలికి ఊగుతున్న ముంగురులేవో కొంటె సైగలే చేస్తుంటే
నిన్ను హత్తుకున్న అత్తరులేవో
గుప్పుమంటు గుండెవీడి పోతుంటే
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో
పడిపోయా పడిపోయా పడిపోయా నీ ప్రేమలో
పడిపోయా పడిపోయా పడిపోయా ఈ హాయిలో

PadiPoya Song Lyrics In English

Ho merupalle merisi urumalle urimi
Vanalle kurisave nijama leda kalaa
Ho godugalle tadisi varadhalle uriki
Neeloke dhukane nalonchi nene ila
Kallathoti kallaki enni choopu lekalo
Gunde thoti gundekenni mouna bashalo
Padipoya padipoya padipoya nee premalo
Padipoya padipoya padipoya ee hayilo
Padipoya padipoya padipoya nee premalo
Padipoya padipoya padipoya ee hayilo

Nelavanke veligindhe nee pedavula pai chirunavvu
Aa vanke chalu kada nannu neetho ranivvu
Chali mantai tharimindhe nee vechani oopiri na vaipu
Adhi modhalu nee kosam roju padigapu
Kolakalla chinna konetlona rangu chepa laga eedhane
Andham antukunna chempallona dhora siggu laga nenu maarane
Padipoya padipoya padipoya nee premalo
Padipoya padipoya padipoya ee hayilo

Enthain apogadoche ninu chekkina devudi shipa kala
Pranale ivoche neeke kanukalaa
Bhadranga dachoche ninu rangula bommala sachikala
Muripenga chadavoche roju roju alaa
Galiki uguthunna mungurulevo konte saigale chesthunte
Ninnu hatthukunna attharulevo
Guppumani gunde veedi pothunte
Padipoya padipoya padipoya nee premalo
Padipoya padipoya padipoya ee hayilo
Padipoya padipoya padipoya nee premalo
Padipoya padipoya padipoya ee hayilo

Song Details:

Movie: Alludu Adhurs
Song: Padipoya
Lyrics: Baskar Batla
Music: Devi Sri Prasad
Singer: Javed Ali
Music Label: Aditya Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *