Skip to content

Poratamey Song Lyrics – A1 Express

    Poratamey song lyrics in telugu and english from a1 express movie. This song lyrics are written by the Krishna Kanth. Music given by the Hiphop Tamizha and this song is sung by the singer Sanjith Hegde. Sandeep Kishan, Lavanya Tripathi plays lead roles in this movie. A1 Expres movie is directed by the Dennis Jeevan Kanukolanu.

    Poratamey Song Lyrics In Telugu

    గెలుపే తలుపులు తెరవాలా
    తెగబడుదాము పదా
    విడివిడి వేళ్ళకు పిడికిళ్ళా ఒకటే మేము కదా
    పోరాటమే నీ జీవితం గెలిచేందుకే నీ యుద్ధం
    నీ ఆశయం నీ ఊపిరై పోరాటమే
    లేదే భయం భాదే గయం
    పోరాడే బలముంటే జగతే తలవంచునురా
    శిఖరమే ఏదైనా నీ ఎత్తుకు ఎదగాలి
    సంకల్పమే నీ బలం రాణించు నీ కృషితో
    చీమలా దండేళ్లే సౌధాలు కూల్చునులే
    పోరాడి ఓడినవాడెవడు పొరపాటు ఉండదులే
    చివరకు నిలబడు నీ నిజం
    చితివరకు నీతోనే
    ఒంటరే కాలే ఓటమిలో ఓదార్పు కోరడులే
    శ్రీ కృష్ణుడి గీతాసారం
    గెలుపొకటే ఆధారం
    చెడుపై సాధించే విజయం
    నీ ఆశయం నీ ఊపిరై పోరాటమే

    పోరాటమే నీ జీవితం గెలిచేందుకే నీ యుద్ధం
    నీ ఆశయం నీ ఊపిరై పోరాటమే
    పోరాటమే నీ జీవితం గెలిచేందుకే నీ యుద్ధం
    నీ ఆశయం నీ ఊపిరై పోరాటమే
    తాడో పేడో తేల్చేయేరా
    కష్టం నష్టం లేపొద్దురా
    నవచరితనే రాసేయరా
    రేపన్నదే వదలేయరా
    చివరికి నువ్వు నే నిలబడరా

    Poratamey Song Lyrics in English

    Gelupee talupulu teravalaa
    Tegabadudam padaa
    Vidividi vellaku pidikilla okate memu kadha
    Poratame ne jevitham gelechenduku nee yuddam
    Nee aashayam nee oopirai poratame
    Lede bhayam bhadhe gayam
    Porade balamunte jagate talavanchunuraa
    Shikarame edaina nee ettuku yedagali
    Samkalpame ne balam raninchu ne krushi tho
    Chemala dandella saudalu kulchunule
    Poradi odinavadevadu porapatu undadule
    Chevaraku nilabadu ne nijam
    Chiti varaku nethone
    Ontare kale otamilo odarpu koradule
    Srikrishnudu gethanusaram
    Gelupokate Aadaram
    Chedupai sadinche vijayam
    Ne aashayam ne oopirai poratame

    Poratame ne jevitham gelichenduke ne yuddham
    Ne aashayam ne opirai poratame
    Poratame ne jevitham gelichenduke ne yuddham
    Ne aashayam ne opirai poratame
    Tado pedo telcheyera
    Kastam nastam lepodhura
    Navacharithane raseyara
    Repannadi vadileyara
    Chevariki nuvvu ne nilabadara

    Song Details:

    Movie: A1 Express
    Song: Poratamey
    Lyrics: Krishna Chaitanya
    Music: Hiphop Tamizha
    Singer: Sanjith Hegde
    Music Label: Think Music India.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *