Raja Raju Vacche Song Lyrics – Raja Raja Chora

Latest telugu song Raja Raju vachhe lyrics in telugu and english from Raja raja chora movie. This song lyrics are written by the Hasith Goli. Music given by the Vivek Sagar and this song is sung by the singer Mohana Bhogaraju. Sree vishnu, Megha akash, Sunaina plays lead roles in this movie. Raja raja chora movie is directed by the Hasith Goli.

Raja Raju Vacche Song Lyrics In Telugu

అల్లవారి కుక్క భౌ భౌ అన్నది
సంకలా పాప కావ్ కావ్ అన్నది
అల్లవారి కుక్క భౌ భౌ అన్నది
సంకలా పాప కావ్ కావ్ అన్నది

శునకమామ బ్యాగు సర్దేయి
బ్యాగు సర్ది ముక్కినక్కినాక
గోడనెక్కి పోదాం శునక మామ
తోక సుట్టేయి
సుట్టిన తోకల్లే వంకరగా
తిరిగేది మనుషులోయ్
దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు
చొరబడి చెడిపోతే చతికిల పడతారు దొంగగారు
ఓ రాజు గారు
కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
జనకా వచ్చాడంటా ఫ్రాడు
పలకే అద్దెకిచ్చి మన బడినోదిలిన బలపములా
తడిగా పొడిగా చెరగని మరకలలా
సురకే పడితే జరగవు వాతలు
పులిలా మనకే పడవట పది సారలు
కనకే తోక ముడిసి మడిసె పడుసు కొడకా

శునక మామ తిన్నదంతా నిండు పొట్టాయే
దోచుకున్నదంతా గుట్టాయే
సిట్టి పొట్టి గుట్టలెక్కకే ఏ..
సిత్తరాల కోట సెట్టాయే
రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే
రాజా రాజు వచ్చే గాధలెన్నో తెచ్చే
ఇరుకుల ఇంట్లోనా సడనుగా సౌండైన
డౌట్ లేకుండా ఒక్కో స్టెప్పు మీదేనా

అంగరంగ భోగంలో సంబడంగా సాగావా
నమ్మినోళ్లు బేరాల్లే
సన్నగిల్లుతున్న సన్నగిల్లుతున్న సన్నగిల్లుతున్న
ఠింగురంగా వేషంలో లింగులింగమంటుంటే
హంగు పొంగు లెదందా కీరిటామిట్ట
హే దేవలోకమంతా తథాస్తు గేయం
రాజు దొంగే మీదు నామధేయం
రాజుకుండే వైల్డు మంటే సరిగ్గా మారకుంటే ఆరాదంతే

కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
జనకా వచ్చాడంటా ఫ్రాడు
పలకే అద్దెకిచ్చి మన బడినోదిలిన బలపములా
కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే…
శునకపు సింహాసనం వీడే
శునకమామ బ్యాగు సర్దేయి
శునకమామ బ్యాగు సర్దేయి
రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే
రాజా రాజు వచ్చే గాధలెన్నో తెచ్చే

Raja Raju Vacche Song Lyrics In English

(English Lyrics Update Soon)

Song Details:

Movie: Raja Raja Chora
Song: Raja Raju Vachhe
Lyrics: Hasith Goli
Music: Vivek Sagar
Singer: Mohana Bhogaraju
Music Label: Zee Music.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *