Santhosham Song Lyrics – Sulthan
Karthi’s latest telugu movie sulthan song Sathosham lyrics in telugu and english. This song lyrics are written by the Rakenda Mouli. Music given by the Vivek Marvin and this song is sung by the singers Sameera Bharadwaj, Kailash Kher, Vivek Siva. Karth, Rashmika plays lead roles in this movie. Sulthan movie is directed by the Bakkiyaraj Kannan.
Santhosham Song Lyrics In Telugu
పిల్లనచ్చే…. పిల్లోడోచ్చే…
మా ఊళ్లోకి పండులాంటి పిల్లోడోచ్చాడే
వచ్చాడే పండగళ్లే తానే వచ్చాడే
హే మల్లె వంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే
సంతోషం సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం మన కోసం
ఇక మీరు మేము మనం
నడిచేను మనతో జనం
జరిగెను వేడుక దినం
ఇది ముచ్చటైన కళ్యాణం
నిజమాయె పిల్లా కల
వచ్చింది పెళ్లి కళ
అయ్యారే ఛాంగు బళా
ఊరు ఊగింది ఉయ్యాలా
హే మల్లె వంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే
సంతోషం ఓ.. సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం మన కోసం
గాళ్ళకొక జానా పల్లకిని తేనా
పెళ్ళిలో నీకివ్వగా కానుక నేనవ్వాన
ఆశ కనిపెట్టు హే హే హే
బాసికాన్ని కట్టు హే హే హే
భాషలన్నీ తీర్చేటి దారే చూపెట్టూ
బుగ్గల్లో నల్లని చుక్కై మెరవనా
సిగ్గుల్లో ఎర్రని మొగ్గై విరియనా
హరివిల్లున తెల్లని రంగే నవ్వుగా ఓ..
వేయేళ్లు పచ్చగా ఉంటా
నువ్వుగా నువ్వుగా నువ్వుగా
హే మల్లె వంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే
సంతోషం ఓ.. సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం మన కోసం
ఇక మీరు మేము మనం
నడిచేఋ మనతో జనం
జరిగెను వేడుక దినం
ఇది ముచ్చటైన కళ్యాణం
నిజమాయె పిల్లా కల
వచ్చింది పెళ్లి కళ
అయ్యారే ఛాంగు బళా
ఊరు ఊగింది ఉయ్యాలా
Santhosham Song Lyrics In English
Pillanachhe… pillodochhe…
Maa oolloki pandu lanti pillodochhade
Vachhade pandagalle thaane vachhade
Hey malle vanti maa palle gundele
Jallumantu o velluvaithe
Sathosham santhosham
Hey thandhanalalo andharokkatai
Chindhuleyaga pandhirese aaksham mana kosam
Ika meeru memu manam
Nadichenu manatho janam
Jarigenu veduka dhinam
Idhi muchhataina kalyanam
Nijamaaye pilla kala
Vachindhi pelli kala
Ayyare changu bala
Ooru oogindhi uyyala
Hey malle vanti maa palle gundele
Jallumantu o velluvaithe
Sathosham o... santhosham
Hey thandhanalalo andharokkatai
Chindhuleyaga pandhirese aaksham mana kosam
Gallakoka jaana pallakini thena
Pellilo neekivvaga kaanuka nenvvana
Aasha kanipettu hey hey hey
Basikanni kattu hey hey hey
Bashalanni theercheti dhaare chupettu
Buggallo nallani chukkai meravana
Siggullo errani moggai viriyana
Harivilluna thellani rangai navvugaa o..
Veyellu pachhaga untaa
Nuvvuga nuvvuga nuvvuga
Hey malle vanti maa palle gundele
Jallumantu o velluvaithe
Sathosham o… santhosham
Hey thandhanalalo andharokkatai
Chindhuleyaga pandhirese aaksham mana kosam
Ika meeru memu manam
Nadichenu manatho janam
Jarigenu veduka dhinam
Idhi muchhataina kalyanam
Nijamaaye pilla kala
Vachindhi pelli kala
Ayyare changu bala
Ooru oogindhi uyyala
Song Details:
Movie: Sulthan Telugu
Song: Santhosham
Lyrics: Rakenda Mouli
Music: Vivek Marvin
Singers: Sameera Bharadwaj, Kailash Kher, Vivek Siva
Music Label: Dream Warrior Pictures.