Skip to content

Senaathipathi Nene Song Lyrics – Sardar

    Latest telugu movie Sardar song Senaapathi Nene lyrics in Telugu and English. This song lyrics are written by the Chandrabose. Music given by the GV Prakash Kumar. Karthi, Raashi Khanna, Rajisha Vijayan plays lead roles in this movie. This song is sung by the singer Anurag Kulkarni. Sardar Telugu movie is directed by the P.S Mithran under the banner Annapurna Studios.

    Senaathipathi Nene Song Lyrics In Telugu

    ఈ కొండ కోనల లో
    షణ్ముఖుడే గలడంటా
    మా ఆట పాటలలో
    మోగిందే హరో హర హరో హర హరో హర
    చిమ్మని చీకటి లో
    తెల్లని రేఖలలో
    వల్లిని వైభోగం డమ్ముకు డియాలో
    వద్దన్న పోలేనమ్మ
    డిమ్మికి డుప్పాలో
    చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో
    వల్లి తో ఉల్లాసం డమ్ముకు డియాలో
    వదిలేస్తే రాబోదమ్మ
    డిమ్మికి డుప్పాలో
    సూర్యబింబం లాంటి ఎర్రని ముక్కుపుడక
    పెట్టుకొని కనబడితే ఎంచక్క సిరి చిలక
    చేరుకుంటా డోలు కట్టి
    ఏలుకుంట తాళి కట్టి
    వెంట ఉంటా వేలు పట్టి
    ఎత్తుకుంటా చుట్ట చుట్టి

    సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
    స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
    సరవణభవుడై సిరులనే పండిస్తానే
    సుబ్రహ్మణ్యం నేనై శుభములై వర్షిస్తానే

    శివుని కొమరోడ పెట్టెను దండం
    నిండుగా కొలవంగా పోయెను గండం
    నీ మహిమే పాటలు పాడెను నిత్యం
    భువిలో వరదలుగా పారే సంతోషం
    అనుమానం మాని పడితే నీ చరణలే
    అవరోధం వదిలి ప్రతిరోజు తిరణాలే

    సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
    స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
    సరవణభవుడై సిరులనే పండిస్తానే
    సుబ్రహ్మణ్యం నేనై శుభములై వర్షిస్తానే

    సంకెళ్లు కళ్లాలు నాకేంటబ్బా
    గిరి దాటి ఝరి దాటి వస్తానబ్బా
    లోకాన్ని కాపడగా పుట్టానబ్బా
    శత్రువుని చెండాడగా వచ్చానబ్బా
    గుడిసెలలోనే ఉంటానబ్బా
    గుండెల సడినే వింటానబ్బా
    మొదలే కానీ తుది లేదబ్బా
    కన్నుల తడినే తుడిచేస్తానబ్బా

    సేనాపతి నేనే అరే సాయం అందిస్తానే
    స్వాహా శక్తి నాదే చేడు మాయం చేసేస్తానే
    సరవణభవుడై సిరులనే పండిస్తానే
    సుబ్రహ్మణ్యం నేనై శుభములై వర్షిస్తానే

    Senaathipathi Nene Song Lyrics In English

    Ee konda konalalo
    Shanmukude galadanta
    Maa aata paatalalo
    Mogindhe haro hara haro hara
    Chimmani cheekatilo
    Thellani rekalalo
    Vallinivaibogam dammuku diyyalo
    Vaddanna polenamma
    Dimmiki duppalo
    Chakkani allikalo chukkala pallakilo
    Vallitho vullasam
    Dummaku diyyalo
    Vadhilesthe raabodhamma
    dimmiki duppalo
    Suryabimbam lanti errani mukkupudaka
    Pettukoni kanabadithe enchakka siri chilaka
    Cherukuna dolu katti
    Elukunta thaali katti
    Venta unta velu patti
    Etthukunta chutta chutti

    Senapathi nen arey sayam andhisthane
    Swaha shakthi naadhe chedu mayam chesesthane
    Saravanabhavudai sirulane pandisthane
    Subramanyam nenai shubamulai varshisthane

    Shivuni komaroda pettenu dhandam
    Ninduga kolavanga poyenu gandam
    Nee mahime paatalu paadenu nityam
    Bhuvilo varadhaluga paare santosham
    Anumanam maani padithe nee charanale
    Avarodham vadili prathiroju thiranale

    Senapathi nen arey sayam andhisthane
    Swaha shakthi naadhe chedu mayam chesesthane
    Saravanabhavudai sirulane pandisthane
    Subramanyam nenai shubamulai varshisthane

    Sankellu kallaalu naakentabba
    Giri dhaati jari dhaati vasthanabba
    Lokanni kaapadaga puttanabba
    Shatruvuni chendadanga vachhanabba
    Gudiselalone untanabba
    Gundelasadine vintanabba
    Modhale kaani thudi ledhabba
    Kannula thadine thudichesthanabba

    Senapathi nen arey sayam andhisthane
    Swaha shakthi naadhe chedu mayam chesesthane
    Saravanabhavudai sirulane pandisthane
    Subramanyam nenai shubamulai varshisthane

    Song Details:
    Movie: Sardar
    Song: Senaathipathi Nene
    Lyrics: Chandrabose
    Music: GV Prakash Kumar
    Singer: Anurag Kulkarni
    Music Label: Sony Music Entertainment.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *